క్షీరసాగర మథనం క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది. బలి చక్రవర్తి నేతృత్వంలో రాక్షసులు విజృంభించి, దేవతలతో పోరాడి, వారిని ఓడించారు. దేవతలు పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. రాక్షసుల బాధ పడలేక, దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని, శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి కష్టాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి, రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత, వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం జరపండి. ఆ మథన సమయంలో అమృతం పుడుతుంది. […]
పురాణాల్లోని టైమ్ ట్రావెల్లర్ – కాకభూశుండి
కాకభూషుండి కాకభూషుండి శ్రీరామునికి అమితమైన భక్తుడు. గరుడునికి రామాయణ ఇతిహాసాన్ని వివరించాడు. సంస్కృతంలో కాక అనే పదానికి కాకి అని అర్థం. భూమి మీద ఉన్న చిరంజీవుల్లో ఆయన ఒకరు. అసలు కాక భూషుండి ఎవరు? ఆయనకి రామభక్తి ఎలా ప్రాప్తించింది? ఇంకా ఆయన గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ రామచరితమానస్ అవధీ భాషలో 16వ శతాబ్దపు భారతీయ కవి గోస్వామి తులసిదాస్ చే రచింపబడిన ఒక పురాణ కావ్యం. దీనిని తులసిదాస్ రామాయణం […]
సహస్ర చంద్ర దర్శనం
సహస్ర చంద్ర దర్శనం మనది ఎంతో పవిత్రమైన, ఆదర్శవంతమైన, సత్సంప్రదాయమైన సంస్కృతి. మన పెద్దలు దూరదృష్టితో, సమాజ శ్రేయస్సుతో ఆలోచించి కొన్ని ఆచారాలను, సంస్కారాలను మనకు ఏర్పాటు చేశారు. అలాంటి సంస్కారాలలో ఒకటి సహస్ర చంద్ర దర్శనం. దీన్నే శతాభిషేకం, సహస్ర పూర్ణ చంద్రోదయం,చంద్ర రథారోహణం అని కూడా అంటారు. దూరమైన బంధువుల్ని, మర్చిపోయిన మిత్రుల్ని సాదరంగా పిలిచి, వారి సమక్షంలో చేసుకునే వేడుక ఇది. సహస్ర చంద్ర దర్శనం అనేది దంపతులకు లేదా ఒక్కరికి – […]
శ్రీ రామ దూత ఆంజనేయ స్తోత్రం (రం రం రం రక్తవర్ణం)
శ్రీ రామ దూత ఆంజనేయ స్తోత్రం (రం రం రం రక్తవర్ణం) రం రం రం రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళంరం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రమ్ ।రం రం రం రాజయోగం సకలశుభనిధిం సప్తభేతాళభేద్యంరం రం రం రాక్షసాంతం సకలదిశయశం రామదూతం నమామి ॥ 1 ॥ ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేదవేదాంగదీపంఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువననిలయం దేవతాసుప్రకాశమ్ ।ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయమకుటం మాయ మాయాస్వరూపంఖం ఖం […]
ఆంజనేయ దండకం
ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయంప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయంభజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రంభజే సూర్యమిత్రం భజే రుద్రరూపంభజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీనామసంకీర్తనల్ జేసినీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నోహిన్చినీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండనైరామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్(నీ) నన్ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితేనా మొరాలించితే నన్ను రక్షించితేఅంజనాదేవి గర్భాన్వయా దేవనిన్నెంచ నేనెంతవాడన్దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివైస్వామి కార్యార్థమై యేగిశ్రీరామ సౌమిత్రులం […]
బజరంగ్ బాణ్
హనుమాన్ బజరఙ్గ బాణ నిశ్చయ ప్రేమ ప్రతీతి తె, బినయ కరై సనమాన ।తేహి కే కారజ సకల సుభ, సిద్ధ కరై హనుమాన ॥ చౌపాఈ జయ హనుమన్త సన్త హితకారీ । సున లీజై ప్రభు అరజ హమారీ ॥జన కే కాజ బిలమ్బ న కీజై । ఆతుర దౌరి మహా సుఖ దీజై ॥ జైసే కూది సిన్ధు మహిపారా । సురసా బదన పైఠి బిస్తారా ॥ఆగే జాయ లఙ్కినీ […]
హనుమాన్ బాహుక్ స్తోత్రం
హనుమాన్ బాహుక స్తోత్రం ఛప్పయ సింధు తరన, సియ-సోచ హరన, రబి బాల వరన తను | భుజ విసాల, మూరతి కరాల కాలహుకో కాల జను || గహన-దహన-నిరదహన లంక నిఃసంక, బంక-భువ | జాతుధాన-బలవాన మాన-మద-దవన పవనసువ || కహ తులసిదాస సేవత సులభ, సేవక హిత సన్తత నికట | గున గనత, నమత, సుమిరత జపత సమన సకల-సంకట-వికట ||1|| స్వర్ణ-శైల-సంకాస కోటి-రవి తరున తేజ ఘన | ఉరవిసాల […]
హనుమాన్ చాలీసా
హనుమాన్ చాలీసా దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥ ధ్యానం అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహమ్ ।దనుజ వన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్ ॥సకల గుణ నిధానం వానరాణా మధీశమ్ ।రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి ॥ గోష్పదీకృత వారాశిం […]
శ్రీ లలితా చాలీసా
శ్రీ లలితా చాలీసా లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మాశ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారమ్ ॥ 1 ॥ హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింపచండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారమ్ ॥ 2 ॥ పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగాహంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి ॥ 3 ॥ శ్వేతవస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొనిభక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి ॥ 4 ॥ నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండఆదిబిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు ॥ 5 ॥ కదంబవన సంచారిణిగా కామేశ్వరుని […]
లలితా అష్టోత్తర శత నామావళి
లలితా అష్టోత్తర శత నామావళి ధ్యానశ్లోకః సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర-త్తారానాయకశేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహామ్ ।పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీంసౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ ॥ ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం హిమాచల మహావంశ పావనాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం లసన్మరకత స్వచ్ఛవిగ్రహాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం శశాంకశేఖర […]
లలితా పంచరత్నం
లలితా పంచ రత్నం ప్రాతః స్మరామి లలితా వదనారవిందంబింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్ ।ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యంమందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ ॥ 1 ॥ ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీంరక్తాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యామ్ ।మాణిక్య హేమవలయాంగద శోభమానాంపుండ్రేక్షుచాప కుసుమేషు సృణీర్దధానామ్ ॥ 2 ॥ ప్రాతర్నమామి లలితా చరణారవిందంభక్తేష్ట దాననిరతం భవసింధుపోతమ్ ।పద్మాసనాది సురనాయక పూజనీయంపద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యమ్ ॥ 3 ॥ ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీంత్రయ్యంతవేద్య విభవాం కరుణానవద్యామ్ ।విశ్వస్య సృష్టవిలయ స్థితిహేతుభూతాంవిద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ ॥ […]
సౌందర్య లహరీ
సౌందర్య లహరీ ప్రథమ భాగః – ఆనంద లహరి భుమౌస్ఖలిత పాదానాం భూమిరేవా వలంబనమ్ ।త్వయీ జాతా పరాధానాం త్వమేవ శరణం శివే ॥ శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుంన చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ।అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపిప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥ తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవంవిరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ ।వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాంహరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలనవిధిమ్ ॥ 2 […]
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం ఓమ్ ॥ అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః కరన్యాసఃఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌః మధ్యమాభ్యాం నమః, […]
గణేశ కవచం
గణేశ కవచం ఏషోతి చపలో దైత్యాన్ బాల్యేపి నాశయత్యహో । అగ్రే కిం కర్మ కర్తేతి న జానే మునిసత్తమ ॥ 1 ॥ దైత్యా నానావిధా దుష్టాస్సాధు దేవద్రుమః ఖలాః । అతోస్య కంఠే కించిత్త్యం రక్షాం సంబద్ధుమర్హసి ॥ 2 ॥ ధ్యాయేత్ సింహగతం వినాయకమముం దిగ్బాహు మాద్యే యుగే త్రేతాయాం తు మయూర వాహనమముం షడ్బాహుకం సిద్ధిదమ్ । ఈ ద్వాపరేతు గజాననం యుగభుజం రక్తాంగరాగం విభుం తుర్యే తు ద్విభుజం సితాంగరుచిరం […]
విఘ్నేశ్వర అష్టోత్తర శత నామ స్తోత్రం
విఘ్నేశ్వర అష్టోత్తర శత నామ స్తోత్రం వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః । స్కందాగ్రజోఽవ్యయః పూతో దక్షోఽధ్యక్షో ద్విజప్రియః ॥ 1 ॥ అగ్నిగర్వచ్ఛిదింద్రశ్రీప్రదో వాణీప్రదోఽవ్యయః సర్వసిద్ధిప్రద-శ్శర్వతనయః శర్వరీప్రియః ॥ 2 ॥ సర్వాత్మకః సృష్టికర్తా దేవోఽనేకార్చితశ్శివః । శుద్ధో బుద్ధిప్రియ-శ్శాంతో బ్రహ్మచారీ గజాననః ॥ 3 ॥ ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః । ఏకదంత-శ్చతుర్బాహు-శ్చతుర-శ్శక్తిసంయుతః ॥ 4 ॥ లంబోదర-శ్శూర్పకర్ణో హర-ర్బ్రహ్మవిదుత్తమః । కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః ॥ […]
గణేశ అష్టోత్తర శత నామావళి
గణేశ అష్టోత్తర శత నామావళి ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నారాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్త్వెమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః (10) ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః […]
శ్రీ మహాగణేశ పంచరత్నం
శ్రీ మహాగణేశ పంచరత్నం ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ । కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ । అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ । నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥ నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ । నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ । సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ । మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ॥ 2 ॥ సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ […]
మహా గణపతి సహస్రనామ స్తోత్రం
మహా గణపతి సహస్రనామ స్తోత్రం మునిరువాచ కథం నామ్నాం సహస్రం తం గణేశ ఉపదిష్టవాన్ । శివదం తన్మమాచక్ష్వ లోకానుగ్రహతత్పర ॥ 1 ॥ బ్రహ్మోవాచ దేవః పూర్వం పురారాతిః పురత్రయజయోద్యమే । అనర్చనాద్గణేశస్య జాతో విఘ్నాకులః కిల ॥ 2 ॥ మనసా స వినిర్ధార్య దదృశే విఘ్నకారణమ్ । మహాగణపతిం భక్త్యా సమభ్యర్చ్య యథావిధి ॥ 3 ॥ విఘ్నప్రశమనోపాయమపృచ్ఛదపరిశ్రమమ్ । సంతుష్టః పూజయా శంభోర్మహాగణపతిః స్వయం ॥ 4 ॥ సర్వవిఘ్నప్రశమనం సర్వకామఫలప్రదమ్ […]
విష్ణు స్తోత్రాలు
శ్రీ మహావిష్ణు స్తోత్రాలు 1. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 2. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం 3. భజ గోవిందం 4. గోవింద నామాలు 5. శ్రీ రామ రక్షా స్తోత్రం
శ్రీరామరక్షా స్తోత్రం
శ్రీ రామ రక్షా స్తోత్రం శ్రీ రామ రక్షా స్తోత్రం అత్యంత ప్రతిభావంతమైనది. ఈ స్తోత్రం శారీరక, మానసిక, రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం, మొదలైన పరిస్థితులలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే, అన్ని బాధలు దూరమౌతాయి. అయితే కావలసినదల్లా అచంచలమైన, దృఢమైన విశ్వాసం, భక్తి. ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్ర రాజాన్ని నిరంతరం పఠించి తరిద్దాం. ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్యబుధకౌశిక ఋషిఃశ్రీ సీతారామ చంద్రోదేవతాఅనుష్టుప్ ఛందఃసీతా […]
గోవింద నామాలు
గోవింద నామాలు శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందాభక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 1 ॥ నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందాపురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 2 ॥ నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందాపశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 3 ॥ దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందాశిష్టపరిపాలక గోవిందా […]
భజ గోవిందం
భజ గోవిందం (మోహ ముద్గరం) భజ గోవిందం భజ గోవిందంగోవిందం భజ మూఢమతే । సంప్రాప్తే సన్నిహితే కాలేనహి నహి రక్షతి డుకృంకరణే ॥ 1 ॥భజ గోవిందం భజ గోవిందం … మూఢ జహీహి ధనాగమతృష్ణాంకురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్ ।యల్లభసే నిజకర్మోపాత్తంవిత్తం తేన వినోదయ చిత్తమ్ ॥ 2 ॥భజ గోవిందం భజ గోవిందం … నారీస్తనభర-నాభీదేశందృష్ట్వా మా గా మోహావేశమ్ ।ఏతన్మాంసవసాదివికారంమనసి విచింతయ వారం వారమ్ ॥ 3 ॥భజ గోవిందం భజ […]
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ॥ 1 ॥ ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥ మాతస్సమస్త జగతాం మధుకైటభారేఃవక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలేశ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ ॥ 3 ॥ తవ సుప్రభాతమరవింద లోచనేభవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।విధి శంకరేంద్ర వనితాభిరర్చితేవృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 […]
విష్ణు సహస్రనామ స్తోత్రం
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥1॥ యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతమ్ ।విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥2॥ పూర్వ పీఠికా వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ ।పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ॥3॥ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ।నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ॥4॥ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే ।సదైక రూప రూపాయ […]
అర్థనారీశ్వర అష్టకం
అర్ధ నారీశ్వర అష్టకం చాంపేయగౌరార్ధశరీరకాయైకర్పూరగౌరార్ధశరీరకాయ ।ధమ్మిల్లకాయై చ జటాధరాయనమః శివాయై చ నమః శివాయ ॥ 1 ॥ కస్తూరికాకుంకుమచర్చితాయైచితారజఃపుంజ విచర్చితాయ ।కృతస్మరాయై వికృతస్మరాయనమః శివాయై చ నమః శివాయ ॥ 2 ॥ ఝణత్క్వణత్కంకణనూపురాయైపాదాబ్జరాజత్ఫణినూపురాయ ।హేమాంగదాయై భుజగాంగదాయనమః శివాయై చ నమః శివాయ ॥ 3 ॥ విశాలనీలోత్పలలోచనాయైవికాసిపంకేరుహలోచనాయ ।సమేక్షణాయై విషమేక్షణాయనమః శివాయై చ నమః శివాయ ॥ 4 ॥ మందారమాలాకలితాలకాయైకపాలమాలాంకితకంధరాయ ।దివ్యాంబరాయై చ దిగంబరాయనమః శివాయై చ నమః శివాయ ॥ 5 […]
లింగాష్టకం
లింగాష్టకం బ్రహ్మమురారి సురార్చిత లింగంనిర్మలభాసిత శోభిత లింగమ్ ।జన్మజ దుఃఖ వినాశక లింగంతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥ దేవముని ప్రవరార్చిత లింగంకామదహన కరుణాకర లింగమ్ ।రావణ దర్ప వినాశన లింగంతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥ సర్వ సుగంధ సులేపిత లింగంబుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।సిద్ధ సురాసుర వందిత లింగంతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥ కనక మహామణి భూషిత లింగంఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।దక్షసుయజ్ఞ వినాశన లింగంతత్ప్రణమామి […]
బిల్వాష్టకం
బిల్వాష్టకం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥ త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః ।తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ ॥ కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః ।కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణమ్ ॥ కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనమ్ ।ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణమ్ ॥ ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః ।నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణమ్ ॥ రామలింగ ప్రతిష్ఠా […]
శ్రీ శివ సహస్రనామ స్తోత్రం
శివ సహస్ర నామ స్తోత్రం పూర్వపీఠికా ॥ వాసుదేవ ఉవాచ । తతః స ప్రయతో భూత్వా మమ తాత యుధిష్ఠిర ।ప్రాంజలిః ప్రాహ విప్రర్షిర్నామసంగ్రహమాదితః ॥ 1 ॥ ఉపమన్యురువాచ ।బ్రహ్మప్రోక్తైరృషిప్రోక్తైర్వేదవేదాంగసంభవైః ।సర్వలోకేషు విఖ్యాతం స్తుత్యం స్తోష్యామి నామభిః ॥ 2 ॥ మహద్భిర్విహితైః సత్యైః సిద్ధైః సర్వార్థసాధకైః ।ఋషిణా తండినా భక్త్యా కృతైర్వేదకృతాత్మనా ॥ 3 ॥ యథోక్తైః సాధుభిః ఖ్యాతైర్మునిభిస్తత్త్వదర్శిభిః ।ప్రవరం ప్రథమం స్వర్గ్యం సర్వభూతహితం శుభమ్ ॥ 4 ॥ శ్రుతైః […]
మూక పంచశతీ తెలుగులో అర్థం 2
కాంచీరత్నవిభూషాం కామపి కందర్పసూతికాపాంగీమ్ । పరమాం కలాముపాసే పరశివవామాంకపీఠికాసీనామ్ ॥11॥ కాంచీపురమునకు మణిహారముగా ప్రకాశించునది, తన క్రీగంటి చూపులతో మన్మథుని పునర్జీవితుని చేసినది, జగదీశ్వరుని వామ భాగమును తన స్థానముగా చేసుకొనినది అయిన జగన్మాతను ప్రార్థిస్తున్నాను. కంపాతీరచరాణాం కరుణాకోరకిత దృష్టిపాతానామ్ । కేలీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానామ్ ॥12॥ అమ్మా, నా మనసు ఒక క్రీడా స్థలము. కంపానదీ తీరములో ఉన్న ఆ క్రీడా స్థలములో దయాసముద్రురాలవైన నీవు చిద్విలాసముగా, సర్వత్ర విహరిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. […]
మూక పంచశతీ తెలుగులో అర్థం 1
కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా । కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలతా ॥1॥ పరమ పవిత్రమైన కాంచీపురములో కామపీఠముపై, కారణరూపిణిగా, అన్ని కారణములకు అతీతమైనదిగా, కుంకుమ పూవుల గుత్తులు కలిగిన తీగవంటి శరీరము కలిగి, దయాసముద్రురాలైన, వర్ణించనలవికాని ఒక మహాశక్తి సంచరించుచున్నది. కంచన కాంచీనిలయం కరధృతకోదండబాణసృణిపాశమ్ । కఠినస్తనభరనమ్రం కైవల్యానందకందం అవలంబే ॥2॥ ఆ శక్తి కాంచీ నగరము నుదుటి తిలకము వంటిది. ఆమె తన నాలుగు చేతులలో పాశము, విల్లు, బాణములు అంకుశము మొదలైన ఆయుధములను […]
మూక పంచశతీ తెలుగులో అర్థం
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తరువాత మోక్షపురి అయిన కాంచీపురంలో సర్వజ్ఞపీఠం స్థాపించారు,అదే మన కంచి కామకోటి పీఠం. ఆది శంకరుల తరువాత ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతర జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఆచార్య పరంపరలో 20 వ పీఠాధిపతి గా ఉన్న వారు శ్రీ శ్రీ శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామి వారు. వీరినే మనం ‘మూక శంకరులు’ అని […]
కార్తీక పురాణం
కార్తీక పురాణం 1వ రోజు కథ | Karthika Puranam Day 1 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 2వ రోజు కథ | Karthika Puranam Day 2 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 3వ రోజు కథ | Karthika Puranam Day 3 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 4వ రోజు కథ | Karthika […]
నామ రామాయణం తెలుగులో
శ్రీ లక్ష్మణాచార్య విరచిత నామరామాయణంలోని శ్రీరాముని 108 నామాలను, వాటి అర్థాలనూ ఈ post లో తెలుసుకుందాం. ఈ సంకీర్తనలో కేవలం 108 నామాల్లోనే మొత్తం రామాయణమంతా ఇమిడి ఉంటుంది. ఇందులో బాలకాండలో శ్రీరాముని జననం, బాల్యం, విధ్యాభ్యాసం, ఎదుగుదల మొదలైన వాటి గురించి 22 నామాలు అయోధ్యాకాండలో అయోధ్యానగర విశేషాల నుంచి అరణ్యవాసానికి వెళ్ళడం వరకు 12 నామాలు అరణ్యకాండలో శ్రీరాముని అరణ్యవాస విశేషాల గురించి 14 నామాలు హనుమ, వాలి సుగ్రీవుల కథను వివరించే […]
రామాయణ కథలు
బహుళ ప్రాచుర్యంలో ఉన్న అవాల్మీకాలు 5 రోజుల్లో 100 యోజనాల రామసేతు ఎలా నిర్మించారు? రాముడు సముద్రునిపై ఎందుకు బాణం ఎక్కుపెట్టాడు? భక్త శబరి పూర్తి కథ జనకుడు మహారాజై ఉండి కూడా సన్యాసిలా ఎలా బ్రతికాడు? అద్భుతమైన అయోధ్యా నగర వర్ణన మన రామాయణం మనకు ఎంత తెలుసు? ఉద్యోగప్రాప్తికై త్వరిత పరిష్కారం
సంపూర్ణ రామాయణం – బాలకాండ
రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. శ్రీమద్రామాయణము. బాలకాండ ఒకసారి వాల్మీకి మహర్షి- దేవర్షి నారదుణ్ణి ఇలా అడిగాడు. “ఓ నారద మహర్షీ! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, చేసిన మేలు మరువని వాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు, మొక్కవోని ధైర్యము కలవాడు, కోపము అంటే ఎరుగని వాడు, యుధ్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడని వాడు, ఇటువంటి […]
Sree Rama Raksha stotram meaning in telugu
శ్రీ రామ రక్షా స్తోత్రం శ్రీ రామ రక్షా స్తోత్రం అత్యంత ప్రతిభావంతమైనది. ఈ స్తోత్రం శారీరక, మానసిక, రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం, మొదలైన పరిస్థితులలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే, అన్ని బాధలు దూరమౌతాయి. అయితే కావలసినదల్లా అచంచలమైన, దృఢమైన విశ్వాసం, భక్తి. ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్ర రాజాన్ని నిరంతరం పఠించి తరిద్దాం. ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామ […]
Hanuman Bahuk Meaning in telugu
హనుమాన్ బాహుక స్తోత్రం ఛప్పయ సింధు తరన, సియ-సోచ హరన, రబి బాల వరన తను | భుజ విసాల, మూరతి కరాల కాలహుకో కాల జను || గహన-దహన-నిరదహన లంక నిఃసంక, బంక-భువ | జాతుధాన-బలవాన మాన-మద-దవన పవనసువ || కహ తులసిదాస సేవత సులభ, సేవక హిత సన్తత నికట | గున గనత, నమత, సుమిరత జపత సమన సకల-సంకట-వికట ||1|| వివరణ : హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రమును లంఘించి, సీతాదేవి […]
దక్షిణామూర్తి స్తోత్రం తెలుగులో అర్థం
దక్షిణా మూర్తి స్తోత్రం శాంతిపాఠః ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై । తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానం ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః । ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥ మౌనముగా చేయబడిన వ్యాఖ్యానముతో, స్పష్టము చేయబడిన పరబ్రహ్మస్వరూపముకలిగి, బ్రహ్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వృద్ధులైన మహర్షులకు ఆత్మవిద్యను […]
కాలభైరవ అష్టకం తెలుగులో అర్థం
కాలభైరవ అష్టకం – సాహిత్యం మరియు అర్థం (తెలుగులో): దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజంవ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే|| 1|| ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు కలవాడు పామును యజ్ఞోపవీతంగా ధరించేవాడు, తల మీద చంద్ర వంక కలవాడు, అత్యంత కరుణ గల వాడు నారుదుడు మొదలైన యోగుల చేత స్తుతించబడేవాడు, దిగంబరుడు కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరంనీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరంకాశికా పురాధినాథ కాలభైరవం భజే||2|| అనేక సూర్యుల తేజస్సు […]
శివరాత్రి కథ
సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. శివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి మిగతా పర్వదినాలకన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రినాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడి ((Lord Shiva)ని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా? మరి ఈ పండుగ […]
Khadgamala Stotram meaning in telugu
ఖడ్గమాలా స్తోత్రం – తెలుగులో అర్థం ఖడ్గమాలా స్తోత్రం ఖడ్గమాలా స్తోత్రం – శ్రీచక్రంలోని 9 ఆవరణలలో ఉన్న దేవతలందరినీ, వారి వారి స్థానాలలో స్తుతిస్తూ చేసే స్తోత్రం. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా, ఈ 9 ఆవరణలలో ఏ ఏ దేవతలు ఎక్కడుంటారో, ఆ నామాల అర్థాలను ఈ వీడియొలో తెలుసుకుందాం. సృష్టి మొదట్లో శ్రీమహాకామేశ్వరుడు మానవుల వివిధములయిన కోర్కెలను తీర్చుకొనడానికి 64 యంత్రాలను సృష్టించి ఇచ్చాడు. కానీ ఇందులో ఇహాన్ని ఇచ్చేవి పరాన్ని ఇవ్వలేవు. […]
మరణం తరువాత ఆత్మ ఏం చేస్తుంది? Secrets of Garuda Puranam in Telugu | Life after death in hell గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత ఆయన వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు “గరుడ పురాణం” అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. పూర్వఖండంలో బ్రహ్మాదుల […]
భగవద్గీత 18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము
18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము అర్జునుడు కృష్ణుడితో ఇలా పలికాడు. “కృష్ణా ! సన్యాసం, త్యాగం వీటి స్వరూపాలను విడి విడిగా తెలుసుకోదలచాను. శ్రీ భగవానుడు అర్జునుడితో “ఫలాన్ని ఆశించి చేసే కర్మలను విడిచి పెట్టడమే సన్యాసమని, కొంతమంది పండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలనూ వదిలి పెట్టడమే త్యాగమని కొందరి అభిప్రాయం. దోషంలేని కర్మ అంటూ ఏదీ వుండదు కనుక కర్మలను విడిచి పెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు. మరికొంతమంది యజ్ఞం, దానం, […]
భగవద్గీత 17 వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము
17 వ అధ్యాయము – శ్రద్దాత్రయ విభాగ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “కృష్ణా! శాస్త్ర విధులను విడిచిపెట్టినప్పటికీ, పూజాదులు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది? సాత్వికమా? రాజసమా? తామసమా? శ్రీ భగవానుడు ఇలా పలికాడు. “ప్రాణుల సహజ సిద్దమైన శ్రద్ద- సాత్త్వికమని, రాజసమని, తామసమని మూడు విధాలు. దాన్ని వివరిస్తాను విను. అర్జునా! మనవులందరికి వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ద కలుగుతుంది. శ్రద్ద లేనివాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ద ఉంటుందో, వాడు అలాంటి […]
భగవద్గీత 16 వ అధ్యాయం –దైవాసుర సంపద్విభాగయోగము
16 వ అధ్యాయం – దైవాసుర సంపద్విభాగయోగము అర్జునా! భయం లేకపోవడం, చిత్తశుద్ది, జ్ఞానయోగనిష్ట, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, వేదపఠనం, తపస్సు, సరళ స్వభావం, అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగబుద్ది, శాంతి, చాడీలు చెప్పకపోవడం, భూతదయ, విషయసుఖాలు వాంచించకపోవడం, మృదుత్వం, సిగ్గు, చపలత్వం లేకపోవడం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవడం, దురభిమానం లేకపోవడం- ఈ ఇరవై ఆరు సుగుణాలూ, దేవతల సంపద వల్ల పుట్టిన వాడికి కలుగతాయి. పార్ధా! రాక్షస సంపదలో […]
భగవద్గీత 15 వ అధ్యాయం –పురుషోత్తమప్రాప్తి యోగము
15 వ అధ్యాయం – పురుషోత్తమప్రాప్తి యోగము వేదాలు ఆకులుగా, వేళ్ళు పైకి కొమ్మలు కిందకి ఉండే సంసారమనే అశ్వత్ద వృక్షం నాశనం లేనిదని చెబుతారు. అది తెలుసుకున్న వాడే వేదార్ధం ఎరిగిన వాడు. ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయ సుఖాలే చిగుళ్ళుగా కిందకి మీదకి విస్తరిస్తాయి. మానవ లోకంలో ధర్మాధర్మ కర్మ బంధాల వల్ల దాని వేళ్ళు దట్టంగా కిందకి కూడా వ్యాపిస్తాయి. ఈ సంసార వృక్షం స్వరూపం కాని, ఆది మధ్యంతాలు […]
భగవద్గీత 14 వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము
14 వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము జ్ఞానాలన్నిటిలోకి ఉత్తమం, ఉత్కృష్టం అయిన జ్ఞానాన్ని నీకు మళ్లీ చెబుతాను విను. ఈ జ్ఞానం తెలుసుకున్న మునులంతా సంసార వ్యధల నుంచీ, బాధల నుంచీ తప్పించుకుని మోక్షం పొందారు. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి స్వరూపం పొందినవాళ్లు సృష్టి సమయంలో పుట్టరు. ప్రళయ కాలంలో చావరు. అర్జునా! మూలప్రకృతి నాకు గర్భాదానస్థానం. అందులో నేను సృష్టి బీజాన్ని వుంచుతున్నందువల్ల సమస్త ప్రాణులు పుడుతున్నాయి. అన్ని జాతులలోనూ ఆవిర్భవిస్తున్న శరీరాలన్నీటికి మూల […]
భగవద్గీత 13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము అర్జునుడు… ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నా అభిలాష అని పలికాడు. కృష్ణ భగవానుడు అర్జునుడితో “కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రమనీ, దీనిని తెలుసుకుంటున్న వాడే క్షేత్రజ్ఞుడనీ, క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వం తెలిసినవాళ్లు చెబుతారు. క్షేత్రాలన్నీటిలోనూ వున్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. క్షేత్రానీకీ క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సరియైన జ్ఞానమని నా వుద్దేశం. ఋషులు ఎన్నో విధాలుగా ఈ క్షేత్ర […]
భగవద్గీత 12 వ అధ్యాయం – భక్తి యోగము
12 వ అధ్యాయం – భక్తి యోగము అర్జునుడు ఇలా పలికాడు. “ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి, నిన్ను భజించే భక్తులు ఉత్తములా? ఇంద్రియాలకు గోచరించని ఆత్మస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా?” దానికి సమాధానంగా భగవానుడు “నా మీదనే నిత్యం మనస్సు నిలిపి నిత్య నిష్టతో, పరమ శ్రద్దతో నన్ను ఉపాసించే వాళ్లే ఉత్తమ యోగులని నా వుద్దేశ్యం. ఇంద్రియాలన్నీటికి బాగా వశపరచుకొని సర్వత్ర సమభావం కలిగి, సమస్త భూతాలకు మేలు చేయడంలోనే సంతోషం […]
భగవద్గీత 11 వ అధ్యాయం – విశ్వరూప సందర్శన యోగము
11 వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు. “నా మీద దయ తలచి అతి రహస్యమూ, ఆత్మజ్ఞాన సంబంధమూ అయిన విషయాన్ని ఉపదేశించావు. దానితో నా అజ్ఞానమంతా అంతరించింది. కృష్ణా! సమస్త భూతాల చావుపుట్టుకల గురించి, అఖండమైన నీ మహత్యం గురించి, నీ నుంచి వివరంగా విన్నాను. నిన్ను గురించి నీవు చెప్పినదంతా నిజమే. ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నా అభిలాష. విశ్వరూపాన్ని సందర్శించడం నాకు సాధ్యమని నీవు […]
భగవద్గీత 10 వ అధ్యాయం – విభూతి యోగము
10 వ అధ్యాయం –విభూతి యోగము నా మాటలు విని ఆనందిస్తున్నావు. కనుక నీ శ్రేయస్సు కోరి శ్రేష్టమైన మాటలు మళ్ళీ చెపుతాను విను. దేవగణములకు కాని, మహర్షులకు కాని, నా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియవు. దేవతలకు, మహర్షులకు అన్ని విధాలా ఆదిపురుషుణ్ణి నేనే కావడం దీనికి కారణం. బుద్ది, జ్ఞానం, మోహం లేకపోవడం, సహనం, సత్యం, బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం, సుఖం దుఃఖం, జననం మరణం, భయం నిర్భయం, అహింసా, సమదృష్టి, సంతుష్టి, తపస్సు, దానం, […]
భగవద్గీత 9 వ అధ్యాయం –రాజ విద్య రాజగుహ్య యోగము
9 వ అధ్యాయం – రాజ విద్య రాజగుహ్య యోగము సంసారబంధం నుంచి విముక్తి పొందడానికి తెలుసుకోవలసిన అతి రహస్యం, అనుభవసహితమూ అయిన జ్ఞానాన్ని, అసూయ లేని నీకు ఉపదేశిస్తున్నాను. విద్యలలో ఉత్తమం, పరమరహస్యము, పవిత్రమూ అయిన ఈ బ్రహ్మ జ్ఞానం ప్రత్యక్షానుభవం వల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతం, శాశ్వతం, సులభసాధ్యం. ఈ ధర్మం పట్ల శ్రద్ద లేని పురుషులు, నన్ను పొందకుండా మరణ రూపమైన సంసారపధంలో పరిభ్రమిస్తారు. ఇంద్రియాలకు కనిపించని నా రూపం, ఈ విశ్వమంతా […]
భగవద్గీత 8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము
8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “పురుషోత్తమా! బ్రహ్మమంటే ఏమిటి? ఆధ్యాత్మమంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతమూ, అధిదైవమూ అనేవి ఏవి? ఈ శరీరంలో ఆధీయజ్ఞుడు దేవడు ఎలా వుంటాడు? మనో నిగ్రహం కలవాళ్ళు మరణ సమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు. అర్జునుని మాటలు విని శ్రీ కృష్ణ భగవానుడు “సర్వోత్తమం, శాశ్వతమూ అయిన పరమాత్మనే బ్రహ్మ. యజ్ఞ రూపమైన కార్యమే కర్మ. ఈ శరీరంలాంటి నశించే స్వభావం కలిగిన పదార్ధాలను […]
భగవద్గీత 7 వ అధ్యాయం –జ్ఞాన విజ్ఞాన యోగము
7 వ అధ్యాయం -జ్ఞాన విజ్ఞాన యోగము అర్జునా ! బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమి వుండదు. ఎన్నో వేలమందిలో, ఏ ఒక్కడో, యోగసిద్ది కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా, నన్ను నిజంగా తెలుసుకున్న వాడు ఏ ఒక్కడో వుంటాడు. నా మాయాశక్తి ఎనిమిది విధాలుగా విభజించబడినది. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ది, అహంకారం. […]
భగవద్గీత 6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము
6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించే వాడే నిజమైన సన్యాసి, యోగి అవుతాడు. అంతే కానీ అగ్నిహోత్రాది కర్మ మానివేసినంత మాత్రాన కాదు. సన్యాసమూ, కర్మ యోగమూ ఒకటే అని తెలుసుకో. ధ్యానయోగాన్ని సాధించదలచిన మునికి నిష్కామకర్మయోగమే మార్గం. యోగసిద్ది పొందిన వాడికి కర్మ త్యాగమే సాధనం. తన మనస్సే తనకు బంధువూ, శత్రువూ కూడా కనుక మానవుడు తనను తానే ఉద్దరించుకోవాలి. తన ఆత్మను అధోగతి పాలు […]
భగవద్గీత 5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము
5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము అప్పుడు అర్జునుడు “కృష్ణా ! ఒకసారి కర్మ సన్యాసం చేయమనీ, మరొసారి కర్మయోగం ఆచరించమని ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది మంచిదో నాకు తేల్చి చెప్పు” అని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీ భగవానుడు “కర్మత్యాగమూ, కర్మయోగమూ కూడా మోక్షం కలుగజేస్తాయి. అయితే ఈ రెండింటిలో నిష్కామకర్మయోగం మేలు. దేనిమీద కోపం, ద్వేషం లేనివాడు నిత్య సన్యాసి. సుఖదుఃఖాది ద్వంద్వాలు లేకుండా, అలాంటివాడు సులభంగా భవబంధాల నుంచి విముక్తి […]
భగవద్గీత 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం
4 వ అధ్యాయం -జ్ఞాన యోగం ఇంకా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. “వినాశనం లేని ఈ యోగం, పూర్వం నేను సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. ఇలా సంప్రదాయ పరంపరగా ఇచ్చిన కర్మయోగాన్ని, రాజర్షులు తెలుసుకున్నారు. అయితే, అది ఈ లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోతుంది. నాకు భక్తుడవూ, స్నేహితుడవూ కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకిప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం, రహస్యమూ అయిన జ్ఞానం సుమా! అన్నాడు. దానికి […]
భగవద్గీత 3 వ అధ్యాయం – కర్మ యోగం
3 వ అధ్యాయం – కర్మ యోగం అప్పుడు అర్జునుడు “జనార్ధన ! కర్మకంటే జ్ఞానమే మేలని నీ వుద్దేశమా. అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్దకర్మ కు నన్నెందుకు వురికొల్పుతున్నావు. అటు యిటూ కాని మాటలతో, నా మనసుకు మరింత కలత కలగజేస్తున్నావు. అలా కాకుండా, నాకు మేలు చేకూర్చే మార్గం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు” అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణభగవానుడు “అర్జునా! గతంలో నేను చెప్పిన రెండు మార్గాలూ లోకంలో వున్నాయి. అవి సాంఖ్యూలకు జ్ఞానయోగం. […]
2 వ అధ్యాయం – సాంఖ్య యోగం
2 వ అధ్యాయం – సాంఖ్య యోగం అర్జునుడు కన్నీరు కారుస్తుండగా, శ్రీ కృష్ణ పరమాత్మ “అర్జునా! ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్దమూ, అపకీర్తిదాయకమూ, నరకప్రాప్తి హేతువు అయిన ఈ పాడుబుద్ది నీకెందుకు పుట్టింది? అధైర్యం పనికిరాదు. నీచమైన మనోదౌర్బల్యం విడిచిపెట్టు. యుద్దం ప్రారంభించు” అన్నాడు. అప్పుడు అర్జునుడు “మధుసూధనా! పూజార్హులైన భీష్మ ద్రోణాదులను, బాణాలతో నేనెలా కొట్టగలను. మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరం కాదు. వారిని సంహరించి, రక్తసిక్తాలైన రాజ్యభోగాలు అనుభవించడం కంటే, బిచ్చమెత్తుకోవడం […]
1 వ అధ్యాయం – అర్జున విషాద యోగము
ప్రపంచంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో లేనిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. -భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. మహాభారతంలో శ్రీమద్భగవద్గీతకు ప్రత్యేక స్థానం ఉంది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. మహాభారత యుద్ధం జరగకూడదని శ్రీ కృష్ణ పరమాత్ముడు అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ యుద్ధం అనివార్యమైంది. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. సొంతవారు నాచే చంపబడుతున్నారు అన్న మొహం అర్జునుణ్ణి ఆవహించి విషాదాన్ని కలుగజేయగా, యుద్ధం చేయనన్న అర్జునుడి విషాదాన్ని […]
చంద్రశేఖరాష్టకం
చంద్రశేఖరాష్టకం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ (2) రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనంశింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ ।క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై-రభివందితంచంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1 ॥ పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితంఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్ ।భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయంచంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 2 ॥ మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరంపంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి […]
శివాష్టకం
శివాష్టకం ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ । భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 1 ॥ గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ ।జటాజూట గంగోత్తరంగైర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 2॥ ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ ।అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 3 ॥ […]
శ్రీ రుద్రం – చమకప్రశ్నః
శ్రీ రుద్రం – చమకప్రశ్నః ఓం అగ్నా॑విష్ణో స॒జోష॑సే॒మావ॑ర్ధంతు వాం॒ గిరః॑ ।ద్యు॒మ్నైర్వాజే॑భి॒రాగ॑తమ్ ।వాజ॑శ్చ మే ప్రస॒వశ్చ॑ మే॒ప్రయ॑తిశ్చ మే॒ ప్రసి॑తిశ్చ మేధీ॒తిశ్చ॑ మే క్రతు॑శ్చ మే॒స్వర॑శ్చ మే॒ శ్లోక॑శ్చ మేశ్రా॒వశ్చ॑ మే॒ శ్రుతి॑శ్చ మే॒జ్యోతి॑శ్చ మే॒ సువ॑శ్చ మేప్రా॒ణశ్చ॑ మేఽపా॒నశ్చ॑ మేవ్యా॒నశ్చ॒ మేఽసు॑శ్చ మేచి॒త్తం చ॑ మ॒ ఆధీ॑తం చ మే॒వాక్చ॑ మే॒ మన॑శ్చ మే॒చక్షు॑శ్చ మే॒ శ్రోత్రం॑ చ మే॒దక్ష॑శ్చ మే॒ బలం॑ చ మ॒ఓజ॑శ్చ మే॒ సహ॑శ్చ మ॒ఆయు॑శ్చ మే జ॒రా చ॑ […]
శ్రీ రుద్రం నమకం
శ్రీ రుద్రం నమకం కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితాచతుర్థం-వైఀశ్వదేవం కాండం పంచమః ప్రపాఠకః ఓం నమో భగవతే॑ రుద్రా॒య ॥నమ॑స్తే రుద్ర మ॒న్యవ॑ ఉ॒తోత॒ ఇష॑వే॒ నమః॑ ।నమ॑స్తే అస్తు॒ ధన్వ॑నే బా॒హుభ్యా॑ము॒త తే॒ నమః॑ ॥ యా త॒ ఇషుః॑ శి॒వత॑మా శి॒వం బ॒భూవ॑ తే॒ ధనుః॑ ।శి॒వా శ॑ర॒వ్యా॑ యా తవ॒ తయా॑ నో రుద్ర మృడయ । యా తే॑ రుద్ర శి॒వా త॒నూరఘో॒రాఽపా॑పకాశినీ ।తయా॑ నస్త॒నువా॒ శంత॑మయా॒ గిరి॑శంతా॒భిచా॑కశీహి ॥ యామిషుం॑ […]
శ్రీ రుద్రం లఘున్యాసం
శ్రీ రుద్రం లఘున్యాసం ఓం అథాత్మానగ్ం శివాత్మానం శ్రీ రుద్రరూపం ధ్యాయేత్ ॥శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచ వక్త్రకమ్ ।గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితమ్ ॥నీలగ్రీవం శశాంకాంకం నాగ యజ్ఞోప వీతినమ్ ।వ్యాఘ్ర చర్మోత్తరీయం చ వరేణ్యమభయ ప్రదమ్ ॥కమండల్-వక్ష సూత్రాణాం ధారిణం శూలపాణినమ్ ।జ్వలంతం పింగళజటా శిఖా ముద్ద్యోత ధారిణమ్ ॥వృష స్కంధ సమారూఢం ఉమా దేహార్థ ధారిణమ్ ।అమృతేనాప్లుతం శాంతం దివ్యభోగ సమన్వితమ్ ॥దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతమ్ ।నిత్యం చ శాశ్వతం శుద్ధం […]
శివ తాండవ స్తోత్రం
శివ తాండవ స్తోత్రం జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలేగలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయంచకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥ 1 ॥ జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ--విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకేకిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥ 2 ॥ ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధురస్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే ।కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపదిక్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ॥ 3 ॥ జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభాకదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే ।మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురేమనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ॥ 4 ॥ సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖరప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః ।భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటకశ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః ॥ 5 ॥ లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా--నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ ।సుధామయూఖలేఖయా విరాజమానశేఖరంమహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః […]
18 Sakti Peetalu story in Telugu
అష్టాదశ శక్తి పీఠాలు శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. సాక్షాత్త్ శ్రీ ఆదిపరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలు […]
Govinda namalu meaning in telugu | Srinivasa govinda Sri Venkatesa Govinda
Govinda namalu meaning in telugu | Srinivasa Govinda Sri Venkatesa Govinda గోవిందా నామాలు – తెలుగులో అర్థం గోవిందాహరి గోవిందా- మానవుని పంచేంద్రియాలకు (కన్ను, ముక్కు చెవి, నోరు, చర్మము) ఆనందం కల్గించేవాడు. గోకుల నందనగోవిందా- ద్వాపరయుగంలో గోకులంలో పుట్టి గో,గోపాలకులందరికీ నయనానందం కలిగించినవాడు. శ్రీశ్రీనివాసా గోవిందా-‘శ్రీ” అంటే లక్ష్మి, లక్ష్మిని తన వక్షస్థలమునందు నిలుపుకొని సకల సంపదలను సిద్ధింపజేసేవాడు. శ్రీవేంకటేశా గోవిందా- “వేం” అంటే పాపాలు. “కట” అంటే దహింపజేయడం. పాపాలను […]
మహాలయ పక్షాలు అంటే ఏమిటి? ఏం చేయాలి?
మహాలయ పక్షం మరణించిన ప్రాణి ‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద ‘జీవాత్మ’గా అవతరించడానికి… అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ర కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే .. కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే ..పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -9 Lalitha Sahasra namam meaning in telugu
కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా । కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ ॥ 161 ॥ కార్యకారణ నిర్ముక్తా :కార్యాకరణములు లేని శ్రీ మాత కామకేళీ తరంగితా :కోరికల తరంగముల యందు విహరించునది. కనత్కనక తాటంకా :మనోహరమగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలది. లీలావిగ్రహ ధారిణి :లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించునది. అజాక్షయ వినిర్ముక్తా, ముగ్ధా క్షిప్రప్రసాదినీ । అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా ॥ 162 ॥ అజా :పుట్టుక లేనిది క్షయ […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -8 Lalitha Sahasra namam meaning in telugu
చిత్కళా,ఽనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ । నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ ॥ 141 ॥ చిత్కళానందకలికా : ఙ్ఞానము, ఆనందము అను జ్యోతిస్వరూపిణి ప్రేమరూపా : ప్రేమమూర్తి ప్రియంకరీ : కోరికలు సిద్ధింపచేయునది నామపారాయణ ప్రీతా : తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి కలిగినది నందివిద్యా : అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషము నటేశ్వరీ : నటరాజు యొక్క శక్తి మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ । లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -7 Lalitha Sahasra namam meaning in telugu
దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ । గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ దరాందోళిత దీర్ఘాక్షీ – కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది. దరహాసోజ్జ్వలన్ముఖీ – మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది. గురుమూర్తిః – గురువు యొక్క రూపముగా నున్నది. గుణనిధిః – గుణములకు గని వంటిది. గోమాతా – గోవులకు తల్లి వంటిది. గుహజన్మభూః – కుమారస్వామి తల్లి. దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ । ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -6 Lalitha Sahasra namam meaning in telugu
కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా । మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ కాళరాత్ర్యాది శక్త్వౌఘవృతా – కాళరాత్రి మొదలైన పన్నెండు మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది. స్నిగ్థౌదన ప్రియా – నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది. మహావీరేంద్ర వరదా – శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైన వన్నీ సమకూర్చునది. రాకిణ్యంబా స్వరూపిణీ – రాకిణీ దేవతా స్వరూపిణి. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా । వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥ […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -5 Lalitha Sahasra namam meaning in telugu
పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా । మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ పరా – పరాస్థితిలోని వాగ్రూపము. ప్రత్యక్చితీరూపా – స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది. పశ్యంతీ – రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు పరదేవతా – పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము. మధ్యమా – పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు. వైఖరీరూపా – స్పష్టముగా వ్యక్తమైన వాక్కు. భక్తమానస హంసికా – భక్తుల […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -4 Lalitha Sahasra namam meaning in telugu
పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ । చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ పంచప్రేతాసనాసీనా – పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది. పంచబ్రహ్మ స్వరూపిణీ – పంచబ్రహ్మలైన సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన స్వరూపమైనది. చిన్మయీ – జ్ఞానముతో నిండినది. పరమానందా – బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము. విజ్ఞానఘన రూపిణీ – విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -3 Lalitha Sahasra namam meaning in telugu
భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా । భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ॥ 41 ॥ భవానీ – భవుని భార్య. భావనాగమ్యా – భావన చేత పొంద శక్యము గానిది. భవారణ్య కుఠారికా – సంసారమనే అడవికి గండ్రగొడ్డలి వంటిది. భద్రప్రియా – శుభములు, శ్రేష్ఠములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది. భద్రమూర్తిః – శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది. భక్త సౌభాగ్యదాయినీ – భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది. భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -2 Lalitha Sahasra namam meaning in telugu
సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా । శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా ॥ 21 ॥ సర్వారుణా – సర్వము అరుణ వర్ణంగా భాసించునది. అనవద్యాంగీ – వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది. సర్వాభరణ భూషితా – సమస్తమైన నగల చేత అలంకరించబడింది. శివకామేశ్వరాంకస్థా – కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది. శివా – వ్యక్తమైన శివుని రూపము కలది. స్వాధీన వల్లభా – తనకు లోబడిన భర్త గలది. సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర […]
శ్రీ లలితా సహస్రనామాలు – తెలుగులో అర్థం -1 Lalitha Sahasra namam meaning in telugu
శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ । చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ॥ 1 ॥ శ్రీమాతా : మంగళకరమైన, శుభప్రదమైన తల్లి. శ్రీమహారాజ్ఞీ : శుభకరమైన గొప్పదైన రాణి. శ్రీమత్సింహాసనేశ్వరీ : శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది. చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనే అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది. దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించినది. ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా । రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ॥ […]
TTD Brahmothsavaalu
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన| వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి|| సమస్త బ్రహ్మాండమంతా గాలించినా, వేంకటాద్రికి సమానమైన పవిత్ర స్థలం లేదు, వేంకటేశ్వరునితో సమానమైన దైవం లేదు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన కలియుగ వైకుంఠం- తిరుమల తిరుపతి క్షేత్రంలో అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా స్వామి వారి సాలకట్ల (వార్షిక) బ్రహ్మోత్సవాలు చూడాలని కోరుకుంటారు. […]
GARBHARAKSHAMBIKA TEMPLE, TAMILNADU (గర్భరక్షాంబికా ఆలయం, తమిళనాడు)
దేవుడు అన్ని చోట్లా సర్వవ్యాప్తి అయి ఉన్నా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. వీటినే పుణ్యక్షేత్రాలు అని అంటారు. పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ధి చెందాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా ఆలయం. ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భసంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షించే తల్లిగా వెలిసింది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాత గర్భరక్షాంబిక అమ్మవారిగా భూమిపై అవతరించినట్లు స్థల పురాణం. ఈ […]
garbharakshambika stotram in telugu, శ్రీ గర్భరక్షాంబికా స్తోత్రం
Garbharakshambika stotram in Telugu శ్రీ గర్భరక్షాంబికా స్తోత్రం Garbharakshambika stotram in Telugu శ్రీ గర్భరక్షాంబికా స్తోత్రం శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీమ్ || వాపీతటే వామభాగే వామదేవస్య దేవస్య దేవి స్థితా త్వమ్ |మాన్యా వరేణ్యా వదాన్యా పాహి గర్భస్థజంతూన్ తథా భక్తలోకాన్ || 1 || శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీమ్ || శ్రీగర్భరక్షాపురే యా దివ్యసౌందర్యయుక్తా సుమాంగళ్యగాత్రీ |ధాత్రీ జనిత్రీ జనానాం దివ్యరూపాం […]
సౌందర్యలహరి 91-100 శ్లోకాలకు అర్థం
91. శ్లోకం పదన్యాస క్రీడాపరిచయ మివారబ్ధు మనసఃస్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి ।అతస్తేషాం శిక్షాం సుభగ మణిమంజీర రణిత-చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే ॥ 91 ॥ తాత్పర్యం: ఓ చారుచరితా! అందమైన నీ పాద విన్యాస, క్రీడాభ్యాసమును, తామునూ పొందగోరినవైన నీ పెంపుడు రాజహంసలు తొట్రుపాటు చెందుచూ, నీ విలాస గమనమును వీడలేకున్నవి. అందువలన నీ పాదపద్మము – కెంపులు మొదలగు రత్నములు తాపిన అందియల చిరుసవ్వడులనెడి నెపముతో ఆ రాజహంసలకు విలాస గమనక్రీడా […]
సౌందర్యలహరి 81-90 శ్లోకాలకు అర్థం
81. శ్లోకం గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజా-న్నితంబాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే ।అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీంనితంబప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ ॥ 81 ॥ తాత్పర్యం: అమ్మా పార్వతీ! పర్వతరాజగు నీ తండ్రి హిమవంతుడు బరువు, విశాలత్వములను తన కొండ నడుమయందు గల చదునైన ప్రదేశము నుండి వేరు చేసి, నీకు “స్త్రీ ధనము” రూపముగా సమర్పించెను. అందువలననే – నీ పిరుదుల యొక్క గొప్పదనము – బరువు గాను, విశాలముగాను, […]
సౌందర్యలహరి 71-80 శ్లోకాలకు అర్థం
71. శ్లోకం నఖానా ముద్ద్యోతైర్నవ నలినరాగం విహసతాంకరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే ।కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలంయది క్రీడల్లక్ష్మీ చరణ తలలాక్షారస ఛణమ్ ॥ 71 ॥ తాత్పర్యం: తల్లీ ! ఉమాదేవీ ! అప్పుడే వికసించు తామరపూవు యొక్క ఎర్రని కాంతులను సైతం పరిహసించు గోళ్ళ కాంతులతో శోభిల్లు – నీ యొక్క హస్త ప్రభావైభవమును ఏ విధముగా వర్ణించగలము? క్రీడించు లక్ష్మీదేవి పాద లాక్షారుణరసముతో కూడి సమర్థవంతమైనచో, అప్పుడు […]
సౌందర్యలహరి 61-70 శ్లోకాలకు అర్థం
61. శ్లోకం అసౌ నాసావంశస్తుహిమగిరి వంశ ధ్వజపటిత్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాక ముచితమ్ ।వహన్నంతర్ముక్తాః శిశిరతర నిశ్వాస గలితంసమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తామణిధరః ॥ 61 ॥ తాత్పర్యం: హిమగిరి వంశధ్వజమునకు పతాకము వంటి ఓ హైమవతీ ! నీ నాసిక అను వెదురు దండము మాకు తగిన విధముగా కోరిన వాటిని ప్రాప్తింపచేయుగాక! ఆ నీ నాసావంశదండము లోపల ముత్యములను ధరించుచున్నదని చెప్పవచ్చును. కారణమేమనగా – నీ నాసాదండము ముత్యములతో సమృద్దిగా నిండి వుండగా […]
సౌందర్యలహరి 51-60 శ్లోకాలకు అర్థం
51. శ్లోకం శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరాసరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ ।హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీసఖీషు స్మేరా తే మయి జననీ దృష్టిః సకరుణా ॥ 51 ॥ తాత్పర్యం: తల్లీ! జగజ్జననీ! నీ యొక్క చూపు – నీ పతి అయిన శివునియందు శృంగార రసమును, శివేతర జనులయందు అయిష్ట, పరాణ్ముఖత్వములతో బీభత్సరసమును, గంగ యెడల రోషముతో రౌద్రరసమును, శివుని చరిత్రను వినుచున్నపుడు గాని, శివుని మూడవ నేత్ర వైశిష్టమును చూచునపుడు గాని […]
సౌందర్యలహరి 41-50 శ్లోకాలకు అర్థం
41. శ్లోకం తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటమ్ ! ఉభాభ్యా మేతాభ్యాముదయ విధి ముద్ధిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగ దిదమ్ !! తాత్పర్యం: స్త్రీ _ పురుష నాట్యాలకు ప్రతీకలైన సమయ_ తాండవ నృత్య కేళిలో అంబా పరమేశ్వరుల నవరసాత్మక సమ్మేళనం చేతనే, ప్రళయమందు దగ్దమైన జగత్తు తిరిగి సృష్టించబడుతుంది. ఇది ఆనంద తాండవనృత్యం. జగదుత్పాదక సూత్రం. 42. శ్లోకం గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం […]
సౌందర్యలహరి 31-40 శ్లోకాలకు అర్థం
31. శ్లోకం చతుః-షష్టయా తంత్రైః సకల మతిసంధాయ భువనం స్థితస్తత్తసిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః ! పునస్త్వ-న్నిర్బంధాదఖిల-పురుషార్థైక ఘటనా- స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతరదిదమ్ !! తాత్పర్యం: తల్లీ! జగజ్జననీ! పశుపతి అయిన శివుడు, జీవులను తృప్తి పరచడానికి వివిధ ప్రక్రియలతో వివిధ ఫలితాలనిచ్చు 64 రకముల తంత్రములను ఈ లోకమునకు ఇచ్చి, జీవులను మోహవ్యావాహములలో చిక్కుకొనునట్లు చేయగా – ఆ విధముగా మోహమునందు పడకుండుటకు బిడ్డలైన జీవులయందు వాత్సల్యముతో – నీవు నీ భర్త […]
సౌందర్యలహరి 21-30 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 21. శ్లోకం తటిల్లేఖాతన్వీం తపన శశివైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామవ్యుపరి కమలానాం తవ కలామ్, మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా మహాన్తః పశ్యన్తోదధతి పరమానన్ద లహరీమ్ !! తాత్పర్యం: తల్లీ! భగవతీ! మెరుపు తీగవలె సొగసైన, సూక్ష్మమైన, పొడవైన, ప్రకాశించు లక్షణము కలిగిన, సూర్య చంద్రాగ్ని స్వరూపమైనది, షట్చక్రాలకు పైన సహస్రారంలో మహాపద్మాటవిలో కూర్చున్న నీ యొక్క సాదాఖ్య అనే బైందవీ కళను- కామాది మలినములను పోగొట్టుకున్న మహాపురుషులైన యోగీశ్వరులు ధ్యానించి, మహదానంద […]
సౌందర్యలహరి 11-20 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 11. శ్లోకం చతుర్భిః శ్రీకణ్ఠైశ్శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభి శ్శంభోః నవభిరపి మూలప్రకృతిభిః! చతుశ్చత్వారింశ ద్వసుదళ కలాశ్రత్రివలయ త్రిరేఖాభి స్సార్థం తవ శరణకోణాః పరిణతా!! తాత్పర్యం: తల్లీ! నాలుగు శివకోణములు, తద్భిన్నములైన అయిదు శక్తికోణములు, తొమ్మిది మూల ప్రకృతులతోనూ, అష్టదళ పద్మము, షోదశదళ పద్మము, మేఖలాత్రయము, భూపురత్రయములతో నీవుండే శ్రీచక్రము 43 త్రికోణములతో అలరారుచున్నది. 12. శ్లోకం త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదాలోకౌత్సుక్యా అమరలలనాయాంతి […]
సౌందర్యలహరి 1-10 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 1. మొదటి శ్లోకము శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్ న చే దేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ॥ అతస్త్వామారాధ్యాం హరి హర విరిఞ్చాదిభిరపి ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥1 ॥ తాత్పర్యముః సర్వమంగళస్వరూపుడైన పరమశివుడు, పరాశక్తి అయిన నీతో కూడి ఉన్నప్పుడు మాత్రమే, సకల సృష్టి నిర్మాణము చేయడానికి సమర్ధుడై ఉన్నాడు. నీతో కూడి ఉండకపోతే, అంతటి శుభప్రదుడైన పరమశివుడు సైతం కనీసం కదలడానికి […]
సౌందర్యలహరి – తెలుగులో అర్థం
సౌందర్యలహరి – తెలుగులో అర్థం
కనకధారా స్తోత్రం తెలుగులో అర్థం
కనకధారా స్తోత్రం –తెలుగులో అర్థం కనకధారా స్తోత్రం వందే వందారు మందారమిందిరానందకందలమ్అమందానందసందోహ బంధురం సింధురాననమ్ శ్లో॥ అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం। అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయా: ॥1॥ శ్లో॥ ముగ్ధా ముహుర్ విదధతీ వదనే మురారే: ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని । మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలే యా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా: ॥2 ॥ శ్లో॥ ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం ఆనంద […]
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం – తెలుగులో అర్థం
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం- కలియుగ వైకుంఠపతి శ్రీవేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. “సు-ప్రభాతము” అనగా “మంచి ఉదయం” అని అర్ధం. తిరుమల శయన మంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు. బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భోగశ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసికొని వెళతారు. వెంకటేశ్వర సుప్రభాతం 1430 A.D.లో ప్రతవాద భయంకర శ్రీ అనంతచార్య చేత కూర్చబడింది. శ్రీవీరప్రతాపరాయల హయాంలో వేదపఠనంతోపాటు సుప్రభాత పఠనం కూడా ఆరంభమైంది. శ్రీ వెంకటేశ సుప్రభాతం నాలుగు భాగాలను […]
తిరుప్పావై తెలుగులో అర్థం
తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్థం నీళా తుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరః సిద్ధమధ్యాపయంతీ | స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః || అన్న వయల్ పుదువై యాణ్డాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావై ప్పల్ పదియమ్, ఇన్నిశైయాల్ పాడిక్కొడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై శూడిక్కొడుత్తాళై చ్చొల్లు, శూడిక్కొడుత్త శుడర్కొడియే తొల్పావై, పాడియరుళవల్ల పల్వళైయాయ్, నాడి నీ వేంగడవఱ్కెన్నై విది యెన్ఱ ఇమ్మాట్రమ్, నాన్ […]
శ్రీ లలితా సహస్రనామం
శ్రీ లలితా సహస్రనామాలకు తెలుగులో అర్థం video రూపంలో చూడాలనుకుంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ open చేసి చూడండి లలితా సహస్రనామ స్తోత్రం తెలుగులో అర్థం (Full Video) శ్రీ లలితా సహస్రనామాలు 1000 నామాలకు తెలుగులో అర్థం పూర్తి వీడియొ👉 ఇవి కూడా చూడండి 👇👇👇👇👇