Lalitha Devi stotrams

శ్రీ లలితా చాలీసా

శ్రీ లలితా చాలీసా లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మాశ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారమ్ ॥ 1 ॥ హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింపచండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారమ్ ॥ 2 ॥ పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగాహంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి ॥ 3 ॥ శ్వేతవస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొనిభక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి ॥ 4 ॥ నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండఆదిబిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు ॥ 5 ॥ కదంబవన సంచారిణిగా కామేశ్వరుని […]

శ్రీ లలితా చాలీసా Read More »

లలితా అష్టోత్తర శత నామావళి

లలితా అష్టోత్తర శత నామావళి ధ్యానశ్లోకః సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర-త్తారానాయకశేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహామ్ ।పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీంసౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ ॥ ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం హిమాచల మహావంశ పావనాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం లసన్మరకత స్వచ్ఛవిగ్రహాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం శశాంకశేఖర

లలితా అష్టోత్తర శత నామావళి Read More »

లలితా పంచరత్నం

లలితా పంచ రత్నం ప్రాతః స్మరామి లలితా వదనారవిందంబింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్ ।ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యంమందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ ॥ 1 ॥ ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీంరక్తాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యామ్ ।మాణిక్య హేమవలయాంగద శోభమానాంపుండ్రేక్షుచాప కుసుమేషు సృణీర్దధానామ్ ॥ 2 ॥ ప్రాతర్నమామి లలితా చరణారవిందంభక్తేష్ట దాననిరతం భవసింధుపోతమ్ ।పద్మాసనాది సురనాయక పూజనీయంపద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యమ్ ॥ 3 ॥ ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీంత్రయ్యంతవేద్య విభవాం కరుణానవద్యామ్ ।విశ్వస్య సృష్టవిలయ స్థితిహేతుభూతాంవిద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ ॥

లలితా పంచరత్నం Read More »

సౌందర్య లహరీ

సౌందర్య లహరీ ప్రథమ భాగః – ఆనంద లహరి భుమౌస్ఖలిత పాదానాం భూమిరేవా వలంబనమ్ ।త్వయీ జాతా పరాధానాం త్వమేవ శరణం శివే ॥ శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుంన చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ।అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపిప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥ తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవంవిరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ ।వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాంహరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలనవిధిమ్ ॥ 2

సౌందర్య లహరీ Read More »

Scroll to Top