తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం గోదాదేవిగా జన్మించిన ఆండాళ్- శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో ధనుర్మాసంలో సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, ఒక్కో రోజు ఒక్కో పాశురం చొప్పున 30 రోజులు గానం చేసి, భోగిరోజున ఆండాళ్- శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. ఈ తిరుప్పావై లో 30 పాశురాలు ఉంటాయి. ఈ పాశురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి […]