శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ॥ 1 ॥ ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥ మాతస్సమస్త జగతాం మధుకైటభారేఃవక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలేశ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ ॥ 3 ॥ తవ సుప్రభాతమరవింద లోచనేభవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।విధి శంకరేంద్ర వనితాభిరర్చితేవృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 […]
Tag: Venkateswara Suprabhatham
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం – తెలుగులో అర్థం
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం- కలియుగ వైకుంఠపతి శ్రీవేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. “సు-ప్రభాతము” అనగా “మంచి ఉదయం” అని అర్ధం. తిరుమల శయన మంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు. బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భోగశ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసికొని వెళతారు. వెంకటేశ్వర సుప్రభాతం 1430 A.D.లో ప్రతవాద భయంకర శ్రీ అనంతచార్య చేత కూర్చబడింది. శ్రీవీరప్రతాపరాయల హయాంలో వేదపఠనంతోపాటు […]