శ్రీ రామ రక్షా స్తోత్రం శ్రీ రామ రక్షా స్తోత్రం అత్యంత ప్రతిభావంతమైనది. ఈ స్తోత్రం శారీరక, మానసిక, రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం, మొదలైన పరిస్థితులలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే, అన్ని బాధలు దూరమౌతాయి. అయితే కావలసినదల్లా అచంచలమైన, దృఢమైన విశ్వాసం, భక్తి. ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్ర రాజాన్ని నిరంతరం పఠించి తరిద్దాం. ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామ […]
Month: April 2025
Hanuman Bahuk Meaning in telugu
హనుమాన్ బాహుక స్తోత్రం ఛప్పయ సింధు తరన, సియ-సోచ హరన, రబి బాల వరన తను | భుజ విసాల, మూరతి కరాల కాలహుకో కాల జను || గహన-దహన-నిరదహన లంక నిఃసంక, బంక-భువ | జాతుధాన-బలవాన మాన-మద-దవన పవనసువ || కహ తులసిదాస సేవత సులభ, సేవక హిత సన్తత నికట | గున గనత, నమత, సుమిరత జపత సమన సకల-సంకట-వికట ||1|| వివరణ : హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రమును లంఘించి, సీతాదేవి […]
దక్షిణామూర్తి స్తోత్రం తెలుగులో అర్థం
దక్షిణా మూర్తి స్తోత్రం శాంతిపాఠః ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై । తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానం ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః । ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥ మౌనముగా చేయబడిన వ్యాఖ్యానముతో, స్పష్టము చేయబడిన పరబ్రహ్మస్వరూపముకలిగి, బ్రహ్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వృద్ధులైన మహర్షులకు ఆత్మవిద్యను […]