RAVALI M

Hayagreeva Swamy, the deity of wisdom and knowledge, worshipped for intelligence, learning, and spiritual growth

అపారమైన జ్ఞానం, సంపదనిచ్చే హయగ్రీవ స్వామి

అపారమైన జ్ఞానం, సంపదనిచ్చే హయగ్రీవ స్వామి శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతీయులంతా ఆ రోజు రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే విష్ణు అవతారాలలో ఒకటైన హయగ్రీవ జయంతి. జ్ఞానప్రదాత అయిన ఆరోజు హయగ్రీవుని ఆరాధించిన విద్యార్థులకు సకల విద్యలు సిద్ధిస్తాయని అంటారు. హయగ్రీవ స్వామిని జ్ఞానానికి, వివేకానికి, వాక్కుకు, బుద్ధికి, సకల విద్యలకు దేవుడిగా భావిస్తారు. […]

అపారమైన జ్ఞానం, సంపదనిచ్చే హయగ్రీవ స్వామి Read More »

kalki avataram in kaliyugam

కలియుగం చివర్లో ప్రపంచం ఎలా ఉంటుంది

కలియుగం చివర్లో ప్రపంచం ఎలా ఉంటుంది ద్వారక నీటిలో మునిగి కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత నుంచే కలియుగం ప్రారంభమైంది. సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది, త్రేతాయుగంలో మూడు పాదాలపై, ద్వాపరయుగంలో రెండు పాదాలపై నడిచింది. కలియుగంలో ధర్మం రోజు రోజుకీ క్షీణిస్తూ చివరకు ధర్మం అనే మాటే వినిపించని స్థితి వస్తుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో చక్రం పట్టుకొని గుర్రపు స్వారీ చేస్తూ లోకంలోని

కలియుగం చివర్లో ప్రపంచం ఎలా ఉంటుంది Read More »

Sacred Tirumala Tirupati Temple showcasing ancient Dravidian architecture

తిరుమల ఆలయ చరిత్ర

తిరుమల ఆలయ చరిత్ర కలియుగంలో భక్తుల కొంగుబంగారమై కోరికలు తీర్చే ఆపద్మోక్షుడు శ్రీ వేంకటేశ్వర స్వామి. కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలవబడే ఆయనను ఒక్కసారి స్మరించినా చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయని, స్వామి నామం ఒక్కసారి జపించినా చాలు అని భక్తుల విశ్వాసం. శ్రీనివాసుని మహిమలను అన్నమయ్య, త్యాగయ్య, వేంగమాంబ వంటి వారు తమ కీర్తనల ద్వారా లోకానికి తెలియజేశారు. పరమ పావనమైన తిరుమల చరిత్ర గురించి, వెంకటేశ్వర స్వామి వారి గురించి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర

తిరుమల ఆలయ చరిత్ర Read More »

Lord Vishnu Vishwaroopam, the divine universal form, showing countless deities and manifestations of creation

మహావిష్ణువు యొక్క విశ్వరూప౦

మహావిష్ణువు యొక్క విశ్వరూప౦ మహావిష్ణువు యొక్క విశ్వరూప దర్శనం మహాభారతంలోని భీష్మ పర్వంలో వివరించబడింది.పవిత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యాలు మోహరించగా ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. అప్పుడు సంజయుడు చెప్పడం మొదలుపెట్టాడు. శంఖాలు పూరించబడ్డాయి. పాండవ పక్షంలో కృష్ణుడు, అర్జునుడు తమ దేవదత్త శంఖాలను పూరించారు. దానికి కౌరవుల హృదయాలు దద్దరిల్లాయి. బాణ ప్రయోగ సమయం ఆసన్నమైంది. కౌరవులను చూసి అర్జునుడు శ్రీకృష్ణునితో తన రథాన్ని రెండు సేనల మధ్య నిలపమన్నాడు. కృష్ణుడు అలాగే నిలిపాడు.

మహావిష్ణువు యొక్క విశ్వరూప౦ Read More »

Subrahmanya Vratham ritual for men seeking a quick marriage, offering prayers to Lord Subrahmanya for blessings of love and marriage

అబ్బాయిలకు పెళ్లి ఆలస్యమవుతోందా? అయితే ఇలా చేసి చూడండి

అబ్బాయిలకు పెళ్లి ఆలస్యమవుతోందా? అయితే ఇలా చేసి చూడండి భారతీయ సంస్కృతికి స్త్రీల కల్యాణ ప్రాప్తికి రుక్మిణి కల్యాణం ఉన్నట్టే మగవారికి శ్రీ సుబ్రహ్మణ్య కళ్యాణం అద్భుతమైన పరిష్కారం. దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణములు చూసిన, చదివిన, విన్న వారికి వివాహంలో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాక సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందని నమ్మకం కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని అంటారు. పెళ్లికాని వారికి

అబ్బాయిలకు పెళ్లి ఆలస్యమవుతోందా? అయితే ఇలా చేసి చూడండి Read More »

లక్ష్మి దేవి కమలంపై కూర్చొని భక్తులకు ధనం సంపదలను ప్రసాదిస్తున్న దివ్య రూపం

లక్ష్మి దేవి మీ ఇంట్లో ఉండాలంటే ఈ పనులు అస్సలు చేయకండి

లక్ష్మి దేవి మీ ఇంట్లో ఉండాలంటే ఈ పనులు అస్సలు చేయకండి సర్వసంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మీ కరుణాకటాక్ష వీక్షణల కోసం ఎదురు చూడని వారు ఎవరూ ఉండరు. చాలా మందిని ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. డబ్బు నిలవడం లేదని, సంపాదించినంతా ఖర్చైపోతుందని కొందరు బాధపడుతుంటారు. జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా రాణింపు, గుర్తింపు తక్కువగా ఉందని అనుకుంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తే ఆ

లక్ష్మి దేవి మీ ఇంట్లో ఉండాలంటే ఈ పనులు అస్సలు చేయకండి Read More »

KAIlasa devalayam, maharashtra

అంతుచిక్కని రహస్యాలు గల కైలాస దేవాలయం

అంతుచిక్కని రహస్యాలు గల కైలాస దేవాలయం భారతదేశం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో చారిత్రక నిర్మాణాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఈ దేశం, ప్రపంచాన్ని అబ్బురపరిచే అద్భుత కట్టడాలను సృష్టించింది. అలాంటి నిర్మాణాల్లో ఒకటి కైలాస దేవాలయం. ఇది అతి పురాతనమైన, ఏకశిలతో నిర్మింపబడిన మూడు అంతస్తుల ఆలయ సముదాయం. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహల్లోని 16వ గుహలో (కేవ్ నం. 16) ఉంది. రాష్ట్రకూట రాజు మొదటి

అంతుచిక్కని రహస్యాలు గల కైలాస దేవాలయం Read More »

Lord Vishnu taking the avatar of Sri Rama to defeat evil and restore dharma

రామావతారం ఎందుకు వచ్చింది.

రామావతారం ఎందుకు వచ్చింది. శ్రీరాముడు రావణ సంహారం కోసం భూమిపై అవతరించాడు అనేది మనకు తెలిసిందే. కానీ ఆయన అవతారానికి ముఖ్య ఉద్దేశం రావణ సంహారం మాత్రమే కాదు. ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మరి శ్రీరాముడు నుండి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి? ఆయనను ఏ విధంగా, ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం. అయోధ్య నగరానికి రాజైన దశరథుడు సంతానం పొందడం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. మంత్రబలం,

రామావతారం ఎందుకు వచ్చింది. Read More »

Mahishasura Mardini Stotram meaning explained in Telugu with devotional insights

మహిషాసుర మర్దినీ స్తోత్రం

మహిషాసుర మర్దినీ స్తోత్రం అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతేగిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతేజయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 || ఓ దివ్యమాతా, నీకు నా నమస్కారములు, పర్వతరాజు కుమార్తె అయిన నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. నీ ఉనికి వలన ప్రపంచం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఈ లోకాన్నంతా ఒక దివ్యమైన నాటకంలా నడిపించే నీవు శివుని వాహనమైన నందిచే స్తుతింపబడేదానివి. పర్వతాలలో అత్యుత్తమమైన వింధ్య

మహిషాసుర మర్దినీ స్తోత్రం Read More »

Eka Sloka Ramayanam - A condensed verse summarizing the entire Ramayana in one verse."

ఏకశ్లోక రామాయణం

ఏకశ్లోక రామాయణం ఏకశ్లోక రామాయణం అంటే “ఒకే శ్లోకంలో రామాయణం”. వాల్మీకి రామాయణంలో 24000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణం పఠించడం వల్ల అపారమైన ఆనందం, ఐశ్వర్యం లభిస్తాయని చెబుతారు. ఏక స్లోకి రామాయణం పఠించడం వల్ల వాల్మీకి రామాయణం మొత్తం పారాయణం చేసినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. రామాయణం ఒక్క శ్లోకంలో! ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ పశ్చాద్రావణకుంభకర్ణహననం ఏతద్ధి

ఏకశ్లోక రామాయణం Read More »

Scroll to Top