శివ స్తోత్రాలు పరమశివుని మహిమను స్తుతించే పవిత్రమైన స్తోత్రాలు (Shiva stotralu in telugu). ఈ స్తోత్రాలను భక్తితో పారాయణం చేస్తే మనసుకు శాంతి, ఆత్మకు శక్తి కలుగుతాయి. శివ భక్తులు ప్రతిరోజు లేదా ప్రత్యేక పర్వదినాలలో ఈ స్తోత్రాలను పఠించడం ద్వారా శివుని కృపను పొందుతారని విశ్వాసం. ఇక్కడ ప్రసిద్ధమైన శివ స్తోత్రాలను మీ కోసం సమకూర్చాము.
శివ స్తోత్రాలు
ఇవి కూడా చూడండి. 👇👇👇👇
1. శ్రీ శివ సహస్రనామాలు – తెలుగులో అర్థం
2. శివానందలహరి స్తోత్రాలకు తెలుగులో అర్థం
3. బిల్వాష్టకమ్ – తెలుగులో అర్థం
4. దక్షిణామూర్తి స్తోత్రం – తెలుగులో అర్థం

