షష్టి పూర్తి మహోత్సవం
షష్టి పూర్తి మహోత్సవం మనది ఎంతో పవిత్రమైన, ఆదర్శవంతమైన సత్సంప్రదాయాలతో కూడిన సంస్కృతి. మన పెద్దలు దూరదృష్టితో, సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించి కొన్ని ఆచారాలను, సంస్కారాలను మనకు ఏర్పాటు చేశారు. అలాంటి సంస్కారాలలో ఒకటి షష్టి పూర్తి మహోత్సవం. ఈ షష్టి పూర్తి ఎప్పుడు నిర్వహిస్తారు? పాటించే విధానాలేంటి? ఈ కార్యక్రమం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? అసలు ఈ షష్టిపూర్తి వ్రతం ఏ విధంగా ఏర్పడింది? మొదటిగా ఎవరు ఈ షష్టిపూర్తి వ్రతాన్ని జరుపుకున్నారు? […]
షష్టి పూర్తి మహోత్సవం Read More »





