పండుగలు

పండుగలు

Devotees gather during Tirumala Tirupati Brahmotsavam with the decorated chariot of Lord Venkateswara in

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన| వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి|| సమస్త బ్రహ్మాండమంతా గాలించినా, వేంకటాద్రికి సమానమైన పవిత్ర స్థలం లేదు, వేంకటేశ్వరునితో సమానమైన దైవం లేదు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన కలియుగ వైకుంఠం- తిరుమల తిరుపతి క్షేత్రంలో అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా స్వామి వారి సాలకట్ల (వార్షిక) బ్రహ్మోత్సవాలు చూడాలని కోరుకుంటారు. […]

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు Read More »

Women celebrating Bathukamma festival with colorful flower arrangements and traditional attire.

బతుకమ్మ కథ

బతుకమ్మ కథ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలిచేది బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచులంతా సంబరంగా జరుపుకునే వేడుక ఇది. అనుబంధాలను గుర్తుచేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు ఆడిపాడి గౌరీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం ఇది. వ్యాధులు, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడాలని వేడుకుంటూ, ప్రకృతిని గౌరీదేవిగా తలచి ఆటపాటలతో పూజించే వేడుక బతుకమ్మ.బతుకమ్మ పండుగ

బతుకమ్మ కథ Read More »

తెలంగాణలో ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగలో అమ్మవారికి బోనం సమర్పిస్తున్న మహిళలు

బోనాల పండుగ

బోనాల పండుగ ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో బోనాల సందడి ప్రారంభమవుతుంది. బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో సుమారు 16 రోజుల పాటు జరుపుకుంటారు. సికింద్రాబాద్ జంట నగరాల్లోనూ, తెలంగాణ మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నివసించే హిందువుల అతి పెద్ద పండుగ బోనాలు. హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవం ముందుగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళి దేవాలయంలో ప్రారంభమై, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, హైదరాబాద్

బోనాల పండుగ Read More »

Day 1 Thiruppavai paasuralu meaning in telugu | Dhanurmasam | Tiruppavai in Telugu |

తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం గోదాదేవిగా జన్మించిన ఆండాళ్- శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో ధనుర్మాసంలో సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, ఒక్కో రోజు ఒక్కో పాశురం చొప్పున 30 రోజులు  గానం చేసి, భోగిరోజున ఆండాళ్- శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. ఈ తిరుప్పావై లో 30 పాశురాలు ఉంటాయి. ఈ పాశురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి

Day 1 Thiruppavai paasuralu meaning in telugu | Dhanurmasam | Tiruppavai in Telugu | Read More »

Scroll to Top