పిల్లల పేర్లు » మగ పిల్లల perlu » మగపిల్లల కోసం A-Z హిందూ దేవతల పేర్లు
మగపిల్లల కోసం A-Z హిందూ దేవతల పేర్లు

మగపిల్లల కోసం A-Z హిందూ దేవతల పేర్లు

మగపిల్లల కోసం A-Z హిందూ దేవతల పేర్లు ఎంపిక చేయడం ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమైన విషయం. హిందూ సంప్రదాయంలో దేవతల పేర్లు పిల్లలకు పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఈ జాబితాలో శ్రీరాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు వంటి దేవతల పేర్లతో అందమైన మరియు అర్థవంతమైన పేర్లు పొందుపరచబడ్డాయి.

ఈ మగపిల్లల కోసం A-Z హిందూ దేవతల పేర్లు పిల్లలకు ధైర్యం, జ్ఞానం, శక్తి, విజయాన్ని అందిస్తాయని విశ్వాసం. మీ baby boy కి శుభప్రదమైన, ప్రత్యేకమైన పేరు ఎంపిక చేసుకోవడానికి ఈ జాబితా ఎంతో సహాయపడుతుంది.

A –

ఆదేశ్, అద్విక్, ఆలోక్, ఆరుష్, ఆర్యన్, ఆయుష్, ఆయుష్మాన్, అభయ్, అభిజిత్, అభిరాజ్, అద్వైత్, అగ్నివేష్, అజయ్, అజిత్, ఆకాష్, అఖిల్, అఖిలేష్, అక్షయ్, అక్షత్, అశ్విన్, అర్జున్, అరవింద్, అనిరుద్, అనీష్, అనురాగ్, అన్విత్, అతుల్, అవ్యక్త, అయాన్

 

 B –

బజరంగ్, బాలాజీ, బాలచంద్ర, బాలమురళి, బాలమోహన్, బాలముకుంద్, బల్విందర్, బిపిన్, భరత్, భరద్వాజ్, భాను, భానుప్రకాశ్, భానుప్రతాప్, భాస్కర్, భీమేష్, భూపేన్, భువనేష్, భైరవ్

 

C –

చైతన్య, చైతన్యప్రభు, చైతన్యసాగర్, చక్రధర్, చంద్ర, చంద్రకాంత్, చంద్రకిరణ్, చంద్రమోహన్, చంద్రమౌళి, చంద్రశేఖర్, చంద్రవంశీ, చంద్రవీర్, చంద్రేశ్వర్, చరణ్, చార్విక్

 

D –

దక్ష, దామోదర్, దర్శన్, ధర్మేంద్ర, దర్వేష్, దత్తాత్రేయ, దేవాన్ష్, దేవరాజ్, దేవేంద్ర, దేవేంద్రజిత్, దేవర్షి, ధర్మవీర్, ధార్మిక్, దిలీప్, దినేష్, దివ్యాంశ్, దుర్గేశ్, దుష్యంత్

 

E – ఈ / ఎ

ఈశాన్, ఈశ్వర్, ఏకాంత్, ఏకనాథ్

 

 G –

గగన్, గజానంద్, గణపతి, గణేష్, గంగేశ్వర్, గౌతమ్, గౌరీశ్, గిరీష్, గోకుల్, గోపాల్, గోవింద్, గుణ, గురుదేవ్, గురుదత్త, గురుకిరణ్, గురురాజ్

 

H –

హనిష్, హంసరాజ్, హరిచరణ్, హరేంద్ర, హరిభూషణ్, హరిదర్శన్, హరిహర, హరిప్రసాద్, హరీష్, హర్షిత్, హర్షవర్ధన్, హవీష్, హేమంత్, హేమేంద్ర, హిమాన్షు, హిరణ్యకేశవ్

 

I –

ఇంద్ర, ఇంద్రజిత్, ఇంద్రనీల్, ఇంద్రపాల్, ఇంద్రనాథ్, ఇంద్రసేన, ఇక్ష్వాకు

 

J –

జగన్నాథ్, జగదీశ్, జైకిషన్, జతిన్, జయంత్, జయపాల్, జయేష్, జయప్రకాశ్, జీవన్, జీవేశ్వర్, జ్వాలాప్రసాద్

 

 K –

కైలాస్, కైలాసనాథ్, కళ్యాణ్, కమల్, కమలనాథ్, కామేశ్, కమలాకర్, కనిష్క్, కార్తీక్, కార్తికేయ, కశ్యప్, కౌటిల్య, కవి, కేదార్నాథ్, కేశవ్, కిరణ్, కృష్ణ, కృష్ణప్రసాద్, కునాల్, కుషల్

 

L –

లక్షిత్, లఖన్, లక్ష్మణ్, లలిత్, లలితమనోహర్, లలితమోహన్, లలిత్‌నాథ్, లలిత్‌ప్రకాశ్, లోహిత్, లోకనాథ్, లోకేష్

 

M –

మదన్, మాధవ్, మాధవన్, మధుకేశ్, మధుపతి, మధురమోహన్, మహాదేవ్, మహేశ్, మహేశ్వర్, మకరంద్, మానవేంద్ర, మనీష్, మనోహర్, మనోజ్, మిథున్, మోక్షిత్

 

N –

నాగేష్, నాగేంద్ర, నైతిక్, నకుల్, నవీన్, నందన్, నందవర్ధన్, నారాయణ, నరేంద్ర, నరేష్, నటరాజ్, నీల్, నీరజ్, నిఖిల్, నిరంజన్, నిర్భయ్, నిర్మల్, నితిన్, నిత్యానంద్

 

O –

ఓజస్వి, ఓంకార్, ఓంకేశ్, ఓంనాథ్, ఓం ప్రకాష్, ఓంవీర్

 P –

పద్మనాభ, పంకజ్, పరమేష్, పరమేశ్వర్, పవన్, ప్రాణేష్, ప్రభాస్, ప్రదీప్, ప్రద్యుమ్న, ప్రణవ్, ప్రణయ్, ప్రణీత్, ప్రసన్న, ప్రతీక్, ప్రవీణ్, పృథ్వి, పునీత్, పురుషోత్తమ్

 

R –

రాజ్, రాజేంద్ర, రాఘవేంద్ర, రఘునందన్, రఘువీర్, రాజేష్, రాజీవ్, రామకృష్ణ, రామచంద్ర, రామేశ్వర్, రంజిత్, రణవీర్, రవీంద్ర, రవితేజ, రవివర్మ, రిషి, రిషికేశ్, రోహిత్, రుద్రనాథ్

 

S –

సాగర్, సాకేత్, సమర్థ్, సమీర్, సందీప్, సంజయ్, సార్ధక్, సర్వేష్, సాత్విక్, సౌరభ్, శంకర్, శివ, శివేంద్ర, శ్రవణ్, శ్రీనివాస్, శ్రీరామ్, సుభాష్, సుదర్శన్, సుజిత్, సుమిత్, సురేష్, సూర్య

 

T –

తనిష్క్, తన్మయ్, తనుజ్, తన్వీర్, తారక్, తారకేశ్వర్, తరుణ్, తేజస్, తేజవర్ధన్, త్రిలోచన్, త్రివిక్రమ్, తుషార్

 

U –

ఉదయ్, ఉదయనాథ్, ఉజ్వల్, ఉమేష్, ఉపేంద్ర, ఉత్కర్ష్, ఉత్సవ్, ఉత్తమ్

 

V –

వామన్, వంశీ, వంశీధర్, వర్ధన్, వరుణ్, వసంత్, వశిష్ట, వాసుదేవ్, వేదాంత్, వేణు, విఘ్నేష్, విజయ్, విక్రమ్, విక్రాంత్, వినయ్, వినాయక్, విరాట్, విరాజ్, విష్ణు, విశ్వనాథ్, వివేక్

 

Y –

యజ్ఞవల్క్య, యశస్వి, యశ్పాల్, యశ్వంత్, యశోవర్ధన్, యోగేంద్ర, యోగేష్, యోగేశ్వర్, యోగిరాజ్, యువన్, యువాన్

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top