పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు?
పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు? మహావిష్ణువు దశావతారాలలో పరశురామ అవతారం ఒకటి. పరశురాముని భార్గవరాముడు అని కూడా అంటారు. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియనాడు జన్మించాడు. ఆ రోజును పరశురామ జయంతిగా జరుపుకుంటారు. కుశ వంశానికి చెందిన మహారాజు గాది ఒకరోజు మహర్షిని కలిసి ఆయన కూతురు సత్యవతిని తనకు వివాహం చేయమని కోరగా, మహర్షి నున్నటి శరీరం, నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇవ్వమని కోరాడు. గాది రాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు […]
పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు? Read More »










