భారతీయ సంస్కృతి

సంపూర్ణ రామాయణం – బాలకాండ

రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం.  శ్రీమద్రామాయణము. బాలకాండ ఒకసారి వాల్మీకి మహర్షి- దేవర్షి నారదుణ్ణి ఇలా అడిగాడు. “ఓ నారద మహర్షీ! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, చేసిన మేలు మరువని వాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు,  అన్ని విద్యలు నేర్చినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు, మొక్కవోని ధైర్యము కలవాడు, కోపము అంటే ఎరుగని వాడు, యుధ్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడని వాడు, ఇటువంటి […]

Read More

18 Sakti Peetalu story in Telugu

అష్టాదశ శక్తి పీఠాలు శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. సాక్షాత్త్ శ్రీ ఆదిపరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలు […]

Read More
TOP