భారతీయ సంస్కృతి

ఆలయాలు

 Manasa Devi Temple in Karimnagar, Telangana 

ఈ మండలంలోని సర్పాలు అన్నింటికీ అధిదేవతగా  మానస దేవిని భావిస్తారు. సర్ప దోషాలను తొలగించి  శుభాలను చేకూరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తెలంగాణ రాష్ట్రంలో మొదటిది, దక్షిణ భారతదేశంలోనే రెండవది అయిన శ్రీ మానసాదేవి ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Kailasa Temple, Ellora caves, Maharashtra 

ఎన్నో కట్టడాలు యావత్ ప్రపంచాన్ని అబ్బుర పరిచేలా చేశాయి అలాంటి నిర్మాణాల్లో ఒకటి కైలాస దేవాలయం ఇది అతి పురాతనమైన ఏకశిలతో నిర్మింపబడిన మూడు అంతస్తుల ఆలయ సముదాయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో గల 32 ఎల్లోరా గుహల్లోని ఒకే 16 లో ఉంది.

Motha Maruthi Temple, Lunar

హనుమంతుని ఆలయాల్లో ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క విశిశిష్టతను కలిగి ఉంటాయి. అటువంటి ప్రత్యేకమైన విశిష్టత గల దేవాలయాల్లో ఒకటి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోనార్ సరస్సు సమీపంలో ఉన్న మోతా మారుతి దేవాలయం

Mahalaxmi Temple in Ratlam, Madhya Pradesh

సాధారణంగా భక్తులు గుడికి వెళ్ళి మొక్కుబడులు తీర్చుకుంటారు. తర్వాత భక్తులకు ప్రసాదంగా లడ్డు, పులిహోర, చక్రపొంగలి ఇలాంటివి పెడతారు. అయితే ఈ ఆలయంలో మాత్రం బంగారం, వెండిని ప్రసాదంగా ఇస్తారు

 108 Divya Desalu (Vishnu Temples)

108 వైష్ణవ దివ్యదేశాలు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు. ఆళ్వార్లు దర్శించి మంగళాశాసనం చేసిన క్షేత్రాలను దివ్య దేశాలు అని, దివ్య తిరుపతులు అనీ పిలుస్తారు. ఇవి ఎక్కువగా దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి

 Tirumala Temple history

తిరుమల ప్రధానాలయం అయిన గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ విగ్రహంతో పాటు 4 విగ్రహాలుగా దర్శనమిచ్చే నలుగురు మూర్తులున్నారు. వీరినే చతుర్బేరాలు అంటారు. బేర మంటే విగ్రహం అని అర్ధం. 

 Dwadasa jyothirlinga temples 

మన శివ ఆరాధనలో పవిత్రమైన, ప్రసిద్ధమైన 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ప్రతి లింగంలో శివుడి జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని భక్తుల విశ్వాసం. ఈ 12 జ్యోతిర్లింగాలు నిరంతరము దివ్యశక్తిని ప్రసరింపచేస్తూ విశ్వాన్ని, విశ్వములోని జీవులను, దుష్ట శక్తుల నుండి కాపాడుతూ ఉన్నాయి

Sammakka sarakka – Medaram Jathara

సమ్మక్క సారక్క జాతర – ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. భారతదేశంలో కుంభమేళా తరువాత, అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా. 

 Ashtadasha Saktipeetalu temples

శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. సాక్షాత్త్ శ్రీ ఆదిపరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి.  

 Tirumala Tirupati Brahmothsavalu

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన కలియుగ వైకుంఠం- తిరుమల తిరుపతి క్షేత్రంలో అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు చూడాలని కోరుకుంటారు.   

 Manasa Devi Temple in Karimnagar

ఈ మండలంలోని సర్పాలు అన్నింటికీ అధిదేవతగా మానస దేవిని భావిస్తారు. సర్ప దోషాలను తొలగించి శుభాలను చేకూరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తెలంగాణ రాష్ట్రంలో మొదటిది, దక్షిణ భారతదేశంలోనే రెండవది అయిన శ్రీ మానసాదేవి ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Kailasa Temple, Ellora caves

ఎన్నో కట్టడాలు యావత్ ప్రపంచాన్ని అబ్బుర పరిచేలా చేశాయి అలాంటి నిర్మాణాల్లో ఒకటి కైలాస దేవాలయం ఇది అతి పురాతనమైన ఏకశిలతో నిర్మింపబడిన మూడు అంతస్తుల ఆలయ సముదాయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో గల 32 ఎల్లోరా గుహల్లోని ఒకే 16 లో ఉంది.

Motha Maruthi Temple, Lunar

ఎన్నో కట్టడాలు యావత్ ప్రపంచాన్ని అబ్బుర పరిచేలా చేశాయి అలాంటి నిర్మాణాల్లో ఒకటి కైలాస దేవాలయం ఇది అతి పురాతనమైన ఏకశిలతో నిర్మింపబడిన మూడు అంతస్తుల ఆలయ సముదాయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో గల 32 ఎల్లోరా గుహల్లోని ఒకే 16 లో ఉంది.

Mahalaxmi Temple, Madhya Pradesh

సాధారణంగా భక్తులు గుడికి వెళ్ళి మొక్కుబడులు తీర్చుకుంటారు. తర్వాత భక్తులకు ప్రసాదంగా లడ్డు, పులిహోర, చక్రపొంగలి ఇలాంటివి పెడతారు. అయితే ఈ ఆలయంలో మాత్రం బంగారం, వెండిని ప్రసాదంగా ఇస్తారు

 108 Divya Desalu (Vishnu Temples)

108 వైష్ణవ దివ్యదేశాలు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు. ఆళ్వార్లు దర్శించి మంగళాశాసనం చేసిన క్షేత్రాలను దివ్య దేశాలు అని, దివ్య తిరుపతులు అనీ పిలుస్తారు. ఇవి ఎక్కువగా దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి

 Tirumala Temple history

తిరుమల ప్రధానాలయం అయిన గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ విగ్రహంతో పాటు 4 విగ్రహాలుగా దర్శనమిచ్చే నలుగురు మూర్తులున్నారు. వీరినే చతుర్బేరాలు అంటారు. బేర మంటే విగ్రహం అని అర్ధం. 

 Dwadasa jyothirlinga temples 

మన శివ ఆరాధనలో పవిత్రమైన, ప్రసిద్ధమైన 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ప్రతి లింగంలో శివుడి జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని భక్తుల విశ్వాసం. ఈ 12 జ్యోతిర్లింగాలు నిరంతరము దివ్యశక్తిని ప్రసరింపచేస్తూ విశ్వాన్ని, విశ్వములోని జీవులను, దుష్ట శక్తుల నుండి కాపాడుతూ ఉన్నాయి

Sammakka sarakka – Medaram

సమ్మక్క సారక్క జాతర – ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. భారతదేశంలో కుంభమేళా తరువాత, అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా. 

 Ashtadasha Saktipeetalu temples

శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. సాక్షాత్త్ శ్రీ ఆదిపరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి.  

 Tirumala Tirupati Brahmothsavalu

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన కలియుగ వైకుంఠం- తిరుమల తిరుపతి క్షేత్రంలో అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు చూడాలని కోరుకుంటారు.   

సకల దోషాలు తొలగించి సంతానాన్ని ప్రసాదించే ఆలయాలు

అంతుచిక్కని రహస్యాలు గల ఆలయాలు

🙏 Spread the devotion - Share now
3 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
TOP