సౌందర్య లహరీ ప్రథమ భాగః – ఆనంద లహరి భుమౌస్ఖలిత పాదానాం భూమిరేవా వలంబనమ్ ।త్వయీ జాతా పరాధానాం త్వమేవ శరణం శివే ॥ శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుంన చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ।అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపిప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥ తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవంవిరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ ।వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాంహరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలనవిధిమ్ ॥ 2 […]
Tag: Soundarya Lahari
సౌందర్యలహరి 61-70 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి 61-70 శ్లోకాలకు అర్థం 61. శ్లోకం అసౌ నాసావంశస్తుహిమగిరి వంశ ధ్వజపటిత్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాక ముచితమ్ ।వహన్నంతర్ముక్తాః శిశిరతర నిశ్వాస గలితంసమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తామణిధరః ॥ 61 ॥ తాత్పర్యం: హిమగిరి వంశధ్వజమునకు పతాకము వంటి ఓ హైమవతీ ! నీ నాసిక అను వెదురు దండము మాకు తగిన విధముగా కోరిన వాటిని ప్రాప్తింపచేయుగాక! ఆ నీ నాసావంశదండము లోపల ముత్యములను ధరించుచున్నదని చెప్పవచ్చును. కారణమేమనగా – నీ నాసాదండము […]