మూక పంచశతీ తెలుగులో అర్థం 2 కాంచీరత్నవిభూషాం కామపి కందర్పసూతికాపాంగీమ్ ।పరమాం కలాముపాసే పరశివవామాంకపీఠికాసీనామ్ ॥11॥ కాంచీపురమునకు మణిహారముగా ప్రకాశించునది, తన క్రీగంటి చూపులతో మన్మథుని పునర్జీవితుని చేసినది, జగదీశ్వరుని వామ భాగమును తన స్థానముగా చేసుకొనినది అయిన జగన్మాతను ప్రార్థిస్తున్నాను. కంపాతీరచరాణాం కరుణాకోరకిత దృష్టిపాతానామ్ ।కేలీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానామ్ ॥12॥ అమ్మా, నా మనసు ఒక క్రీడా స్థలము. కంపానదీ తీరములో ఉన్న ఆ క్రీడా స్థలములో దయాసముద్రురాలవైన నీవు చిద్విలాసముగా, సర్వత్ర […]
Author: Aparna
మూక పంచశతీ తెలుగులో అర్థం 1
మూక పంచశతీ తెలుగులో అర్థం కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా ।కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలతా ॥1॥ పరమ పవిత్రమైన కాంచీపురములో కామపీఠముపై, కారణరూపిణిగా, అన్ని కారణములకు అతీతమైనదిగా, కుంకుమ పూవుల గుత్తులు కలిగిన తీగవంటి శరీరము కలిగి, దయాసముద్రురాలైన, వర్ణించనలవికాని ఒక మహాశక్తి సంచరించుచున్నది. కంచన కాంచీనిలయం కరధృతకోదండబాణసృణిపాశమ్ ।కఠినస్తనభరనమ్రం కైవల్యానందకందం అవలంబే ॥2॥ ఆ శక్తి కాంచీ నగరము నుదుటి తిలకము వంటిది. ఆమె తన నాలుగు చేతులలో పాశము, విల్లు, బాణములు అంకుశము […]
మూక పంచశతీ తెలుగులో అర్థం
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తరువాత మోక్షపురి అయిన కాంచీపురంలో సర్వజ్ఞపీఠం స్థాపించారు,అదే మన కంచి కామకోటి పీఠం. ఆది శంకరుల తరువాత ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతర జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఆచార్య పరంపరలో 20 వ పీఠాధిపతి గా ఉన్న వారు శ్రీ శ్రీ శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామి వారు. వీరినే మనం ‘మూక శంకరులు’ అని […]
కార్తీక పురాణం
కార్తీక పురాణం 1వ రోజు కథ | Karthika Puranam Day 1 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 2వ రోజు కథ | Karthika Puranam Day 2 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 3వ రోజు కథ | Karthika Puranam Day 3 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 4వ రోజు కథ | Karthika […]
నామ రామాయణం తెలుగులో
నామ రామాయణం తెలుగులో అర్థం శ్రీ లక్ష్మణాచార్య విరచిత నామరామాయణంలోని శ్రీరాముని 108 నామాలను, వాటి అర్థాలనూ ఈ post లో తెలుసుకుందాం. ఈ సంకీర్తనలో కేవలం 108 నామాల్లోనే మొత్తం రామాయణమంతా ఇమిడి ఉంటుంది. ఇందులో 1. బాలకాండలో శ్రీరాముని జననం, బాల్యం, విధ్యాభ్యాసం, ఎదుగుదల మొదలైన వాటి గురించి 22 నామాలు2. అయోధ్యాకాండలో అయోధ్యానగర విశేషాల నుంచి అరణ్యవాసానికి వెళ్ళడం వరకు 12 నామాలు3. అరణ్యకాండలో శ్రీరాముని అరణ్యవాస విశేషాల గురించి 14 నామాలు4. […]
రామాయణ కథలు
బహుళ ప్రాచుర్యంలో ఉన్న అవాల్మీకాలు 5 రోజుల్లో 100 యోజనాల రామసేతు ఎలా నిర్మించారు? రాముడు సముద్రునిపై ఎందుకు బాణం ఎక్కుపెట్టాడు? భక్త శబరి పూర్తి కథ జనకుడు మహారాజై ఉండి కూడా సన్యాసిలా ఎలా బ్రతికాడు? అద్భుతమైన అయోధ్యా నగర వర్ణన మన రామాయణం మనకు ఎంత తెలుసు? ఉద్యోగప్రాప్తికై త్వరిత పరిష్కారం
సంపూర్ణ రామాయణం – బాలకాండ
రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. శ్రీమద్రామాయణము. బాలకాండ ఒకసారి వాల్మీకి మహర్షి- దేవర్షి నారదుణ్ణి ఇలా అడిగాడు. “ఓ నారద మహర్షీ! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, చేసిన మేలు మరువని వాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు, మొక్కవోని ధైర్యము కలవాడు, కోపము అంటే ఎరుగని వాడు, యుధ్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడని వాడు, ఇటువంటి […]
Sree Rama Raksha stotram meaning in telugu
శ్రీ రామ రక్షా స్తోత్రం శ్రీ రామ రక్షా స్తోత్రం అత్యంత ప్రతిభావంతమైనది. ఈ స్తోత్రం శారీరక, మానసిక, రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం, మొదలైన పరిస్థితులలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే, అన్ని బాధలు దూరమౌతాయి. అయితే కావలసినదల్లా అచంచలమైన, దృఢమైన విశ్వాసం, భక్తి. ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్ర రాజాన్ని నిరంతరం పఠించి తరిద్దాం. ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామ […]
Hanuman Bahuk Meaning in telugu
హనుమాన్ బాహుక స్తోత్రం ఛప్పయ సింధు తరన, సియ-సోచ హరన, రబి బాల వరన తను |భుజ విసాల, మూరతి కరాల కాలహుకో కాల జను ||గహన-దహన-నిరదహన లంక నిఃసంక, బంక-భువ |జాతుధాన-బలవాన మాన-మద-దవన పవనసువ ||కహ తులసిదాస సేవత సులభ, సేవక హిత సన్తత నికట |గున గనత, నమత, సుమిరత జపత సమన సకల-సంకట-వికట ||1|| వివరణ : హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రమును లంఘించి, సీతాదేవి శోకమును పోగొట్టినవాడు. ఉదయకాల సూర్యునివంటి దేహకాంతి […]