భజగోవిందం
భజగోవిందం జగద్గురు ఆది శంకరాచార్యులు- అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. ఆచార్యులవారు ఒకనాడు కాశీలో ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తూ ఉండటం చూసి ఆశ్చర్యచకితులై, ఆ వృద్ధుని హెచ్చరిస్తూ “ఓ మూఢమతి! కాటికి కాళ్ళు చాచిన నీకు మరణ సమయంలో ఈ వ్యాకరణ సూత్రాలు ముక్తిని కలుగజేయలేవు. ఈ అవసాన దశలో దీన్ని వదలి గోవిందుని (భగవంతుని) భజించు!” అంటూ “భజగోవిందం, భజగోవిందం గోవిందం భజ మూఢమతే!” అనే మకుటంతో హెచ్చరించారు. “మోహ ముద్గరం” […]










