శివ తాండవ స్తోత్రం (Shiva Thandava Stotram)
శివ తాండవ స్తోత్రం శివ తాండవ స్తోత్రం (shiva thandava stotram in telugu) పరమ శివుని శక్తిని, సౌందర్యాన్ని వర్ణించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం. దీనిని లంకాధిపతియైన రావణాసురుడు రచించాడు. తన అహంకారంతో కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు, శివుడు తన కాలి బొటనవేలితో పర్వతాన్ని నొక్కగా, ఆ బాధ నుండి విముక్తి పొందేందుకు రావణుడు ఈ స్తోత్రాన్ని ఆశువుగా గానం చేశాడు. ఇందులో ఉపయోగించిన పదాలు శివుని ప్రలయకాల నృత్యాన్ని (తాండవం) కళ్ళకు కట్టినట్లు […]
శివ తాండవ స్తోత్రం (Shiva Thandava Stotram) Read More »


