ఆదిత్య హృదయం
ఆదిత్య హృదయం ఆదిత్య హృదయం సూర్య భగవానుడి ఆశీస్సుల కోసం తప్పక పారాయణ చేయాల్సిన స్తోత్రం. అన్ని రాశుల జాతకులు ఈ స్తోత్రం పఠించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులతో జీవితం మెరుగుపడుతుంది. ప్రతి రోజూ ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టాలు కడదేరుతాయి. ఎంతటి అనారోగ్య సమస్యలైనా ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో మటుమాయమవుతాయి. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగప్రాప్తి లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించినంతనే సకల సంపదలు […]

