google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

సోత్రాలు

శ్రీ రామ దూత ఆంజనేయ స్తోత్రం (రం రం రం రక్తవర్ణం)

శ్రీ రామ దూత ఆంజనేయ స్తోత్రం (రం రం రం రక్తవర్ణం) రం రం రం రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళంరం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రమ్ ।రం రం రం రాజయోగం సకలశుభనిధిం సప్తభేతాళభేద్యంరం రం రం రాక్షసాంతం సకలదిశయశం రామదూతం నమామి ॥ 1 ॥ ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేదవేదాంగదీపంఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువననిలయం దేవతాసుప్రకాశమ్ ।ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయమకుటం మాయ మాయాస్వరూపంఖం ఖం […]

శ్రీ రామ దూత ఆంజనేయ స్తోత్రం (రం రం రం రక్తవర్ణం) Read More »

ఆంజనేయ దండకం

ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయంప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయంభజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రంభజే సూర్యమిత్రం భజే రుద్రరూపంభజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీనామసంకీర్తనల్ జేసినీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నోహిన్చినీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండనైరామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్(నీ) నన్ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితేనా మొరాలించితే నన్ను రక్షించితేఅంజనాదేవి గర్భాన్వయా దేవనిన్నెంచ నేనెంతవాడన్దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివైస్వామి కార్యార్థమై యేగిశ్రీరామ సౌమిత్రులం

ఆంజనేయ దండకం Read More »

బజరంగ్ బాణ్

హనుమాన్ బజరఙ్గ బాణ నిశ్చయ ప్రేమ ప్రతీతి తె, బినయ కరై సనమాన ।తేహి కే కారజ సకల సుభ, సిద్ధ కరై హనుమాన ॥ చౌపాఈ జయ హనుమన్త సన్త హితకారీ । సున లీజై ప్రభు అరజ హమారీ ॥జన కే కాజ బిలమ్బ న కీజై । ఆతుర దౌరి మహా సుఖ దీజై ॥ జైసే కూది సిన్ధు మహిపారా । సురసా బదన పైఠి బిస్తారా ॥ఆగే జాయ లఙ్కినీ

బజరంగ్ బాణ్ Read More »

హనుమాన్ బాహుక్ స్తోత్రం

హనుమాన్ బాహుక స్తోత్రం ఛప్పయసింధు తరన, సియ-సోచ హరన, రబి బాల వరన తను |భుజ విసాల, మూరతి కరాల కాలహుకో కాల జను ||గహన-దహన-నిరదహన లంక నిఃసంక, బంక-భువ |జాతుధాన-బలవాన మాన-మద-దవన పవనసువ ||కహ తులసిదాస సేవత సులభ, సేవక హిత సన్తత నికట |గున గనత, నమత, సుమిరత జపత సమన సకల-సంకట-వికట ||1|| స్వర్ణ-శైల-సంకాస కోటి-రవి తరున తేజ ఘన |ఉరవిసాల భుజ దండ చండ నఖ- వజ్ర వజ్రతన ||పింగ నయన,

హనుమాన్ బాహుక్ స్తోత్రం Read More »

హనుమాన్ చాలీసా

హనుమాన్ చాలీసా దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥ ధ్యానం అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహమ్ ।దనుజ వన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్ ॥సకల గుణ నిధానం వానరాణా మధీశమ్ ।రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి ॥ గోష్పదీకృత వారాశిం

హనుమాన్ చాలీసా Read More »

శ్రీ లలితా చాలీసా

శ్రీ లలితా చాలీసా లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మాశ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారమ్ ॥ 1 ॥ హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింపచండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారమ్ ॥ 2 ॥ పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగాహంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి ॥ 3 ॥ శ్వేతవస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొనిభక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి ॥ 4 ॥ నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండఆదిబిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు ॥ 5 ॥ కదంబవన సంచారిణిగా కామేశ్వరుని

శ్రీ లలితా చాలీసా Read More »

లలితా అష్టోత్తర శత నామావళి

లలితా అష్టోత్తర శత నామావళి ధ్యానశ్లోకః సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర-త్తారానాయకశేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహామ్ ।పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీంసౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ ॥ ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం హిమాచల మహావంశ పావనాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం లసన్మరకత స్వచ్ఛవిగ్రహాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమోనమఃఓం ఐం హ్రీం శ్రీం శశాంకశేఖర

లలితా అష్టోత్తర శత నామావళి Read More »

లలితా పంచరత్నం

లలితా పంచ రత్నం ప్రాతః స్మరామి లలితా వదనారవిందంబింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్ ।ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యంమందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ ॥ 1 ॥ ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీంరక్తాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యామ్ ।మాణిక్య హేమవలయాంగద శోభమానాంపుండ్రేక్షుచాప కుసుమేషు సృణీర్దధానామ్ ॥ 2 ॥ ప్రాతర్నమామి లలితా చరణారవిందంభక్తేష్ట దాననిరతం భవసింధుపోతమ్ ।పద్మాసనాది సురనాయక పూజనీయంపద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యమ్ ॥ 3 ॥ ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీంత్రయ్యంతవేద్య విభవాం కరుణానవద్యామ్ ।విశ్వస్య సృష్టవిలయ స్థితిహేతుభూతాంవిద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ ॥

లలితా పంచరత్నం Read More »

సౌందర్య లహరీ

సౌందర్య లహరీ ప్రథమ భాగః – ఆనంద లహరి భుమౌస్ఖలిత పాదానాం భూమిరేవా వలంబనమ్ ।త్వయీ జాతా పరాధానాం త్వమేవ శరణం శివే ॥ శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుంన చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ।అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపిప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥ తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవంవిరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ ।వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాంహరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలనవిధిమ్ ॥ 2

సౌందర్య లహరీ Read More »

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం ఓమ్ ॥ అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః కరన్యాసఃఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌః మధ్యమాభ్యాం నమః,

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం Read More »

Scroll to Top