చంద్రశేఖరాష్టకం November 7, 2024 No Comments admin చంద్రశేఖరాష్టకంచంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ (2)రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనంశింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ ।క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై-రభివందితంచంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1 ॥పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితంఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్ ।భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయంచంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 2 ॥మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరంపంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ ।దేవ సింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరంచంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 3 ॥యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణంశైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్ ।క్షేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణంచంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 4 ॥కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనంనారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరమ్ ।అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకంచంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 5 ॥భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణందక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ ।భక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణంచంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 6 ॥భక్తవత్సల-మర్చితం నిధిమక్షయం హరిదంబరంసర్వభూత పతిం పరాత్పర-మప్రమేయ మనుత్తమమ్ ।సోమవారిన భూహుతాశన సోమ పాద్యఖిలాకృతించంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 7 ॥విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరంసంహరం తమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్ ।క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితంచంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 8 ॥మృత్యుభీత మృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌయత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ ।పూర్ణమాయురరోగతామఖిలార్థసంపదమాదరంచంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః ॥ 9 ॥ Tags: chandra shekhar ashtakam, chandra shekhara ashtakam, chandrasekara ashtakam, chandrasekarashtakam, chandrasekhara ashtakam, chandrasekhara ashtakam by, chandrasekhara ashtakam lyrics, chandrasekharamastakam, chandrasekharashtakam, chandrasekharashtakam by chaganti, chandrashekhar ashtakam, chandrashekhara ashtak, chandrashekhara ashtakam, chandrashekharashtakam, shri chandrasekharashtakam stotram, sri chandrasekhara ashtakam