పిల్లల పేర్లు » ఆడపిల్లల పేర్లు » అడపిల్లల కోసం C-చ అక్షరంతో హిందూ దేవతల పేర్లు

అడపిల్లల కోసం C-చ అక్షరంతో హిందూ దేవతల పేర్లు

హిందూ సంప్రదాయంలో పిల్లల పేర్లు కేవలం గుర్తింపుకే కాదు, వారి భవిష్యత్తును ప్రభావితం చేసే శుభశక్తిగా కూడా భావిస్తారు.అడపిల్లల కోసం చ అక్షరంతో హిందూ దేవతల పేర్లు, ముఖ్యంగా దేవతల పేర్లను పిల్లలకు పెట్టడం ద్వారా వారి జీవితంలో సానుకూలత, ఆధ్యాత్మికత మరియు దైవ అనుగ్రహం కలుగుతాయని విశ్వాసం. “చ” అక్షరంతో ప్రారంభమయ్యే ఆడపిల్లల పేర్లు సౌందర్యం, జ్ఞానం, కరుణ మరియు పవిత్రతను సూచిస్తాయి.

ఈ పేర్లు సాధారణంగా లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి వంటి దేవతల గుణాలను ప్రతిబింబిస్తూ, చిన్నారి జీవితాన్ని శుభమయంగా తీర్చిదిద్దుతాయి. ఈ జాబితాలో ఉన్న ప్రతి పేరు ప్రత్యేకమైన అర్థంతో పాటు పౌరాణిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది.

మీ బంగారు పాపకి అందమైన, అర్థవంతమైన మరియు దైవికమైన పేరు ఎంపిక చేసుకోవడానికి ఈ పేర్లు మీకు తప్పక ఉపయోగపడతాయి.

BABY NAME STARTS WITH C

Chaitali (చైతాలి)

Spring season

Chaitanya (చైతన్య)

Consciousness, spiritual awakening

Chakreshwari (చక్రేశ్వరీ)

Ruler of the sacred Sri Chakra

Chandana (చందన)

The sandalwood tree

Chandini (చాందిని)

Moonlight

Chandrajaladhi (చంద్రజలధి)

Ocean of moonlight

Chandrakanta (చంద్రకాంత)

Beloved of the moon

Chandralekha (చంద్రలేఖ)

A beam of moonlight

Chandramalini (చంద్రమాలిని)

Goddess adorned with a garland of moonlight

Chandramani (చంద్రమణి)

The moonstone; symbolizing peace

Chandraprabha (చంద్రప్రభ)

Moonlight, radiance like the moon

Chandrasri (చంద్రశ్రీ)

Lakshmi in the form of beauty and radiance

Chandratara (చంద్రతారా)

Goddess who shines like the moon and the star

Chandravati (చంద్రావతి)

The one who has the moon as her ornament

Chandrika (చంద్రికా)

The moonlight

Charitha (చరితా)

Character, history, story of goodness

Charulata (చారులత)

The beautiful creeper

Charvi (చార్వీ)

Goddess of beauty

Chetali (చేతాలి)

One full of wisdom and vitality

Chetana (చేతన)

Consciousness, awareness

Chetanya (చేతన్య)

Goddess of divine consciousness and awakening

Chidambari (చిదంబరి)

Goddess residing in Chidambaram

Chidvilasa (చిద్విలాస)

Goddess full of divine play and bliss

Chinmaya (చిన్మయ)

Blissful, full of consciousness

Chintana (చింతన)

Goddess Saraswati

Chiraya (చిరయ)

Eternal, long-lasting

Chitanya (చైతన్య)

Divine consciousness and awareness

Chithra (చిత్ర)

A picture; goddess of creativity and beauty

Chitrakshi (చిత్రాక్షి)

One with beautiful eyes

Chitralekha (చిత్రలేఖ)

Beauty and divine artistry

Chitrani (చిత్రాణి)

Goddess of beauty and perfection

Chitrasena (చిత్రసేన)

Goddess with a divine army

Chulika (చులికా)

Goddess Durga in her gentle form

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top