వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారు?
వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారు? మన దేశంలో బైక్, కారు లేదా ఇతర వాహనం ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ముందుగా పూజ చేయడం ఆనవాయితీ. వాహనం టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి తొక్కిస్తే మంచిదని, ఇలా చేయకపోతే వాహనానికి లేదా యజమానికి అపశకునం జరుగుతుందని కొందరు నమ్ముతారు. ఇది కేవలం ఒక ఆచారమా? నమ్మకమా? లేక దీని వెనుక శాస్త్రీయ కారణం ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో మోటార్ వాహనాలు లేని సమయంలో ప్రయాణాలకు […]
వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారు? Read More »



