సంవత్సరం లోపు పసిపిల్లలకు చేసే ముఖ్యమైన వేడుకలు
సంవత్సరం లోపు పసిపిల్లలకు చేసే ముఖ్యమైన వేడుకలు “ఒక చిన్నారి ఇంట్లోకి అడుగుపెట్టగానే…ఆ తల్లిదండ్రుల జీవితం మొత్తం మారిపోతుంది ఆ బిడ్డ నవ్వు, పాకుడు, మొదటి అడుగు—ప్రతి క్షణాన్నీ మనం జ్ఞాపకంలా దాచుకుంటాం ” ప్రత్యేకించి మన తెలుగు వారి కుటుంబాల్లో ఇవన్నీ ఎంతో వేడుకగా జరుపుకుంటాం. మరి ఏ ఏ సందర్భాల్లో ఏ వేడుక చేస్తారో తెలుసా? ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కుటుంబంలోకి చిన్నారి రాక ఆ ఇంటి వారందరికీ ఎంతో ఆనందం కలిగిస్తుంది. […]
సంవత్సరం లోపు పసిపిల్లలకు చేసే ముఖ్యమైన వేడుకలు Read More »










