బంగారం ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా?
బంగారం ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా? మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల నిర్వహణ వెనుక భిన్నమైన పద్ధతులు, నమ్మకాలు ఉంటాయి. సాధారణంగా భక్తులు గుడికి వెళ్లి మొక్కుబడులు తీర్చుకుని, తర్వాత ప్రసాదంగా లడ్డూ, పులిహోర, చక్రపొంగలి వంటి పదార్థాలను స్వీకరిస్తారు. అయితే ఒక ప్రత్యేక ఆలయంలో మాత్రం బంగారం, వెండి ప్రసాదంగా ఇస్తారు. అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్నం జిల్లాలో ఉన్న మహాలక్ష్మి ఆలయం. మాల్వా ప్రాంతంలోని ఈ మహాలక్ష్మి ఆలయం […]
బంగారం ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా? Read More »







