నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా?
నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా? సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి మన పండుగలు నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపాలు వెలిగించారని పురాణాలు చెబుతున్నాయి.నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా? చీకట్లను పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ […]
నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా? Read More »






