శ్రీ మహాగణేశ పంచరత్నం ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ ।కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ ।అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ ।నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥ నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ ।నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ ।సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ ।మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ॥ 2 ॥ సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ ।దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ ।కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ […]