భారతీయ సంస్కృతి

కాలభైరవ అష్టకం తెలుగులో అర్థం

కాలభైరవ అష్టకం – సాహిత్యం మరియు అర్థం (తెలుగులో): దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజంవ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే|| 1|| ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు కలవాడు పామును యజ్ఞోపవీతంగా ధరించేవాడు, తల మీద చంద్ర వంక కలవాడు, అత్యంత కరుణ గల వాడు నారుదుడు మొదలైన యోగుల చేత స్తుతించబడేవాడు, దిగంబరుడు కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరంనీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరంకాశికా పురాధినాథ కాలభైరవం భజే||2|| అనేక సూర్యుల తేజస్సు […]

Read More
TOP