భారతీయ సంస్కృతి

సౌందర్యలహరి 91-100 శ్లోకాలకు అర్థం

సౌందర్యలహరి 91-100 శ్లోకాలకు అర్థం 91. శ్లోకం పదన్యాస క్రీడాపరిచయ మివారబ్ధు మనసఃస్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి ।అతస్తేషాం శిక్షాం సుభగ మణిమంజీర రణిత-చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే ॥ 91 ॥ తాత్పర్యం: ఓ చారుచరితా! అందమైన నీ పాద విన్యాస, క్రీడాభ్యాసమును, తామునూ పొందగోరినవైన నీ పెంపుడు రాజహంసలు తొట్రుపాటు చెందుచూ, నీ విలాస గమనమును వీడలేకున్నవి. అందువలన నీ పాదపద్మము – కెంపులు మొదలగు రత్నములు తాపిన అందియల చిరుసవ్వడులనెడి నెపముతో […]

Read More

సౌందర్యలహరి – తెలుగులో అర్థం

సౌందర్యలహరి – తెలుగులో అర్థం ఆది శంకరాచార్యులు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి. దీనిని ఆనందలహరి, సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి.   

Read More
TOP