భగవద్గీత 16 వ అధ్యాయం –దైవాసుర సంపద్విభాగయోగము

16 వ అధ్యాయం – దైవాసుర సంపద్విభాగయోగము అర్జునా! భయం లేకపోవడం, చిత్తశుద్ది, జ్ఞానయోగనిష్ట, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, వేదపఠనం, తపస్సు, సరళ స్వభావం, అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగబుద్ది, శాంతి, చాడీలు చెప్పకపోవడం, భూతదయ, విషయసుఖాలు వాంచించకపోవడం, మృదుత్వం, సిగ్గు, చపలత్వం లేకపోవడం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవడం, దురభిమానం లేకపోవడం- ఈ ఇరవై ఆరు సుగుణాలూ, దేవతల సంపద వల్ల పుట్టిన వాడికి కలుగతాయి. పార్ధా! రాక్షస సంపదలో […]

Read More

TTD Brahmothsavaalu

  వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన| వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి||           సమస్త బ్రహ్మాండమంతా గాలించినా, వేంకటాద్రికి సమానమైన పవిత్ర స్థలం లేదు, వేంకటేశ్వరునితో సమానమైన దైవం లేదు.           కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన కలియుగ వైకుంఠం- తిరుమల తిరుపతి క్షేత్రంలో అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా స్వామి వారి సాలకట్ల (వార్షిక) బ్రహ్మోత్సవాలు చూడాలని కోరుకుంటారు. […]

Read More

GARBHARAKSHAMBIKA TEMPLE, TAMILNADU (గర్భరక్షాంబికా ఆలయం, తమిళనాడు)

దేవుడు అన్ని చోట్లా సర్వవ్యాప్తి అయి ఉన్నా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. వీటినే పుణ్యక్షేత్రాలు అని అంటారు. పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ధి చెందాయి.  అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా ఆలయం. ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భసంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షించే తల్లిగా వెలిసింది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాత గర్భరక్షాంబిక  అమ్మవారిగా భూమిపై అవతరించినట్లు స్థల పురాణం. ఈ […]

Read More
TOP