Uncategorized » Page 4

Uncategorized

ఆంజనేయ దండకం

ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయంప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయంభజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రంభజే సూర్యమిత్రం భజే రుద్రరూపంభజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీనామసంకీర్తనల్ జేసినీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నోహిన్చినీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండనైరామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్(నీ) నన్ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితేనా మొరాలించితే నన్ను రక్షించితేఅంజనాదేవి గర్భాన్వయా దేవనిన్నెంచ నేనెంతవాడన్దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివైస్వామి కార్యార్థమై యేగిశ్రీరామ సౌమిత్రులం […]

ఆంజనేయ దండకం Read More »

గోవింద నామాలు

గోవింద నామాలు శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందాభక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 1 ॥ నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందాపురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 2 ॥ నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందాపశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 3 ॥ దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందాశిష్టపరిపాలక గోవిందా

గోవింద నామాలు Read More »

భజ గోవిందం

భజ గోవిందం (మోహ ముద్గరం) భజ గోవిందం భజ గోవిందంగోవిందం భజ మూఢమతే । సంప్రాప్తే సన్నిహితే కాలేనహి నహి రక్షతి డుకృంకరణే ॥ 1 ॥భజ గోవిందం భజ గోవిందం … మూఢ జహీహి ధనాగమతృష్ణాంకురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్ ।యల్లభసే నిజకర్మోపాత్తంవిత్తం తేన వినోదయ చిత్తమ్ ॥ 2 ॥భజ గోవిందం భజ గోవిందం … నారీస్తనభర-నాభీదేశందృష్ట్వా మా గా మోహావేశమ్ ।ఏతన్మాంసవసాదివికారంమనసి విచింతయ వారం వారమ్ ॥ 3 ॥భజ గోవిందం భజ

భజ గోవిందం Read More »

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ॥ 1 ॥ ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥ మాతస్సమస్త జగతాం మధుకైటభారేఃవక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలేశ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ ॥ 3 ॥ తవ సుప్రభాతమరవింద లోచనేభవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।విధి శంకరేంద్ర వనితాభిరర్చితేవృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్ Read More »

విష్ణు సహస్రనామ స్తోత్రం

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥1॥ యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతమ్ ।విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥2॥ పూర్వ పీఠికా వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ ।పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ॥3॥ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ।నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ॥4॥ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే ।సదైక రూప రూపాయ

విష్ణు సహస్రనామ స్తోత్రం Read More »

కార్తీక పురాణం

కార్తీక పురాణం 1వ రోజు కథ | Karthika Puranam Day 1 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 2వ రోజు కథ | Karthika Puranam Day 2 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 3వ రోజు కథ | Karthika Puranam Day 3 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 4వ రోజు కథ | Karthika

కార్తీక పురాణం Read More »

శివరాత్రి కథ

సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. శివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి మిగతా పర్వదినాలకన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రినాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడి ((Lord Shiva)ని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా? మరి ఈ పండుగ

శివరాత్రి కథ Read More »

Scroll to Top