71. శ్లోకం నఖానా ముద్ద్యోతైర్నవ నలినరాగం విహసతాంకరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే ।కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలంయది క్రీడల్లక్ష్మీ చరణ తలలాక్షారస ఛణమ్ ॥ 71 ॥ తాత్పర్యం: తల్లీ ! ఉమాదేవీ ! అప్పుడే వికసించు తామరపూవు యొక్క ఎర్రని కాంతులను సైతం పరిహసించు గోళ్ళ కాంతులతో శోభిల్లు – నీ యొక్క హస్త ప్రభావైభవమును ఏ విధముగా వర్ణించగలము? క్రీడించు లక్ష్మీదేవి పాద లాక్షారుణరసముతో కూడి సమర్థవంతమైనచో, అప్పుడు […]
Tag: soundarya lahari telugu lyrics
సౌందర్యలహరి 51-60 శ్లోకాలకు అర్థం
51. శ్లోకం శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరాసరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ ।హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీసఖీషు స్మేరా తే మయి జననీ దృష్టిః సకరుణా ॥ 51 ॥ తాత్పర్యం: తల్లీ! జగజ్జననీ! నీ యొక్క చూపు – నీ పతి అయిన శివునియందు శృంగార రసమును, శివేతర జనులయందు అయిష్ట, పరాణ్ముఖత్వములతో బీభత్సరసమును, గంగ యెడల రోషముతో రౌద్రరసమును, శివుని చరిత్రను వినుచున్నపుడు గాని, శివుని మూడవ నేత్ర వైశిష్టమును చూచునపుడు గాని […]
సౌందర్యలహరి 41-50 శ్లోకాలకు అర్థం
41. శ్లోకం తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటమ్ ! ఉభాభ్యా మేతాభ్యాముదయ విధి ముద్ధిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగ దిదమ్ !! తాత్పర్యం: స్త్రీ _ పురుష నాట్యాలకు ప్రతీకలైన సమయ_ తాండవ నృత్య కేళిలో అంబా పరమేశ్వరుల నవరసాత్మక సమ్మేళనం చేతనే, ప్రళయమందు దగ్దమైన జగత్తు తిరిగి సృష్టించబడుతుంది. ఇది ఆనంద తాండవనృత్యం. జగదుత్పాదక సూత్రం. 42. శ్లోకం గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం […]
సౌందర్యలహరి 31-40 శ్లోకాలకు అర్థం
31. శ్లోకం చతుః-షష్టయా తంత్రైః సకల మతిసంధాయ భువనం స్థితస్తత్తసిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః ! పునస్త్వ-న్నిర్బంధాదఖిల-పురుషార్థైక ఘటనా- స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతరదిదమ్ !! తాత్పర్యం: తల్లీ! జగజ్జననీ! పశుపతి అయిన శివుడు, జీవులను తృప్తి పరచడానికి వివిధ ప్రక్రియలతో వివిధ ఫలితాలనిచ్చు 64 రకముల తంత్రములను ఈ లోకమునకు ఇచ్చి, జీవులను మోహవ్యావాహములలో చిక్కుకొనునట్లు చేయగా – ఆ విధముగా మోహమునందు పడకుండుటకు బిడ్డలైన జీవులయందు వాత్సల్యముతో – నీవు నీ భర్త […]
సౌందర్యలహరి 21-30 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 21. శ్లోకం తటిల్లేఖాతన్వీం తపన శశివైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామవ్యుపరి కమలానాం తవ కలామ్, మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా మహాన్తః పశ్యన్తోదధతి పరమానన్ద లహరీమ్ !! తాత్పర్యం: తల్లీ! భగవతీ! మెరుపు తీగవలె సొగసైన, సూక్ష్మమైన, పొడవైన, ప్రకాశించు లక్షణము కలిగిన, సూర్య చంద్రాగ్ని స్వరూపమైనది, షట్చక్రాలకు పైన సహస్రారంలో మహాపద్మాటవిలో కూర్చున్న నీ యొక్క సాదాఖ్య అనే బైందవీ కళను- కామాది మలినములను పోగొట్టుకున్న మహాపురుషులైన యోగీశ్వరులు ధ్యానించి, మహదానంద […]
సౌందర్యలహరి 1-10 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 1. మొదటి శ్లోకము శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్ న చే దేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ॥ అతస్త్వామారాధ్యాం హరి హర విరిఞ్చాదిభిరపి ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥1 ॥ తాత్పర్యముః సర్వమంగళస్వరూపుడైన పరమశివుడు, పరాశక్తి అయిన నీతో కూడి ఉన్నప్పుడు మాత్రమే, సకల సృష్టి నిర్మాణము చేయడానికి సమర్ధుడై ఉన్నాడు. నీతో కూడి ఉండకపోతే, అంతటి శుభప్రదుడైన పరమశివుడు సైతం కనీసం కదలడానికి […]
సౌందర్యలహరి – తెలుగులో అర్థం
సౌందర్యలహరి – తెలుగులో అర్థం