Rama's Anger at Lord Sea in the Ramayanam

సముద్రునిపై శ్రీరాముడి ఆగ్రహం

సముద్రునిపై శ్రీరాముడి ఆగ్రహం రావణ సంహారం కోసం భూమిపై అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారమే శ్రీరాముడు. శ్రీరాముని గురించి తెలియని వారు ఉండరు. సత్యం పలికేవాడు, పెద్దల పట్ల భక్తి గౌరవాలు కలవాడు, సౌమ్యుడు, మితభాషి, మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని పేర్కొంటారు. కానీ అంతటి శ్రీరామునికి అమితమైన, భయంకరమైన ఆగ్రహం కలిగించిన సంఘటన ఒకటి రామాయణంలో యుద్ధకాండలో జరిగింది. అది ఏంటో తెలుసుకుందాం. శ్రీమద్రామాయణంలో యుద్ధకాండ 19వ సర్గలో రాముడు మరియు […]

సముద్రునిపై శ్రీరాముడి ఆగ్రహం Read More »