భారతీయ సంస్కృతి

స్తోత్రాలకు తెలుగులో అర్థం

 లలితా  సహస్రనామాలు

శ్రీమాతా – మంగళకరమైన, శుభప్రదమైన తల్లి. శ్రీమహారాజ్ఞీ  – శుభకరమైన గొప్పదైన రాణి. శ్రీమత్సింహాసనేశ్వరీ – శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది. చిదగ్ని కుండ సంభూతా – చైతన్యమనే అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది. Read More…

 
 
 
 
 
 
 

లక్ష్మీ సహస్రనామాలు

నిత్యగతా  – సదాచారము గలవారి వద్దకు నిత్యము వచ్చునది. అనంత నిత్యా  – అంతులేనిది, శాశ్వతమైనది. నందిని  – అందరినీ ఆనందింపజేయునది. జన రంజని  – సమస్త జనులను రంజింపజేయునది. Read more…

 
 
 
 
 
 
 

 విష్ణు సహస్రనామాలు

విశ్వం – విశ్వము అంతా తానే ఐన వాడు, విష్ణుః – అంతటనూ వ్యాపించి యున్నవాడు. సర్వ వ్యాపకుడు, వషట్కారః – వేద మంత్ర స్వరూపి, అంతటినీ నియంత్రించి పాలించు వాడు. Read More…

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 విష్ణు సహస్రనామాలు

విశ్వం – విశ్వము అంతా తానే ఐన వాడు, విష్ణుః – అంతటనూ వ్యాపించి యున్నవాడు. సర్వ వ్యాపకుడు, వషట్కారః – వేద మంత్ర స్వరూపి, అంతటినీ నియంత్రించి పాలించు వాడు. Read more…

 
 
 
 
 
 
 
 
 
 

 శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే।కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుతున్నది. దైవ సంబంధములైన కార్యములను చేయవలసిఉన్నది. కావున లెమ్ము. Read more…

 
 
 
 
 
 
 
 
 

 సౌందర్యలహరి

సర్వమంగళస్వరూపుడైన పరమశివుడు, పరాశక్తి అయిన నీతో కూడి ఉన్నప్పుడు మాత్రమే, సకల సృష్టి నిర్మాణము చేయడానికి సమర్ధుడై ఉన్నాడు. నీతో కూడి ఉండకపోతే, అంతటి శుభప్రదుడైన పరమశివుడు సైతం కనీసం కదలడానికి కూడా అశక్తుడౌతాడు.  Read more…

 
 
 
 
 
 

 కనకధారా స్తోత్రం

పూల మొగ్గలతో నిండిఉన్న తమాల వృక్షము (కానుగుచెట్టు)ను ఒక ఆడతుమ్మెద ఆశ్రయించుకొనియున్నట్టు, సంతోషముతో పులకరించిన శరీరము గల, విష్ణుదేవుని హృదయమును నివాసముగా చేసుకున్న, సకలైశ్వర్య సంపన్నురాలైన లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు, నాపై ప్రసరించి నాకు శుభములు చేకూర్చు గాక. Read more…

 
 
 
 
 
 
 
 
 

 గోవింద నామాలు

శ్రీవేంకటేశా గోవిందా- “వేం” అంటే పాపాలు. “కట” అంటే దహింపజేయడం. పాపాలను దహింపజేసేవాడు. భక్తవత్సల గోవిందా- తనను నమ్ముకున్నవారిపై ఆప్యాయత, అనురాగం కురిపించేవాడు. Read more…

 
 
 
 
 
 

 ఖడ్గమాలా స్తోత్రం

శ్రీ చక్రములో 4 ఊర్థ్వముఖ త్రికోణాలు, 5 అథోముఖ త్రికోణాలు ఉన్నాయి. వీటి కలయికమూలంగా 43 త్రికోణాలు ఏర్పడతాయి. ఇవిగాక, కేంద్రములో బిందువు,అష్టదళ పద్మ చక్రము, శోడశదళ పద్మ చక్రము, మూడు వృత్తములు, మూడు చతురస్రములు, నాలుగు ద్వారములు ఉన్నాయి.  Read more…

 
 
 
 
 

 కాలభైరవ అష్టకమ్

ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు కలవాడు, పామును యజ్ఞోపవీతంగా ధరించేవాడు, తల మీద చంద్ర వంక కలవాడు, అత్యంత కరుణ గల వాడు, నారుదుడు మొదలైన యోగుల చేత స్తుతించబడేవాడు, దిగంబరుడు, కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. Read more…

 
 
 

 శ్రీ దక్షిణ మూర్తి స్తోత్రం

మౌనముగా చేయబడిన వ్యాఖ్యానముతో, స్పష్టము చేయబడిన పరబ్రహ్మస్వరూపముకలిగి, బ్రహ్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వృద్ధులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు శ్రీ దక్షిణామూర్తిని నేను ఆరాధిస్తాను Read more…

 
 
 
 

 హనుమాన్ చాలీసా

ఓ హనుమంతా, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రమువంటి నీకు, వానరజాతికి ప్రభువైన నీకు, మూడులోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము Read more… 

 
 
 

 హనుమాన్ బాహూక్  స్తోత్రం

హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రమును లంఘించి, సీతాదేవి శోకమును పోగొట్టినవాడు. ఉదయకాల సూర్యునివంటి దేహకాంతి కలవాడు. విశాలములైన భుజములు కలవాడు, Read more…

 
 
 

భజ గోవిందం

గోవిందుని సేవించుము, గోవిందుని సేవించుము. ఓ మూఢ మానవుడా! గోవిందుని సేవించుము. మరణం సమీపించినప్పుడు డుకృఇ్కరణే అనే వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించదు. Read more…

 
 
 
 
 
 

శ్రీలలితా సహస్రనామం ఫలశ్రుతి

రహస్యములలోకెల్లా మిక్కిలి రహస్యమైన లలితాదేవికి ప్రీతికరమైన ఈ లలితా స్తోత్రముతో సమానమైన స్తోత్రము ఇదివరకు లేదు, ఇకముందు కలుగబోదు. Read more…

 
 
 
 
 

శివ సహస్రనామ స్తోత్రం

స్థిరః – సర్వకాలములందు నిలకడగా నుండువాడు, స్థాణుః – చలనం లేనివాడు, ప్రభుః – సమస్తమునకు అధిపతి, భీమః – ప్రళయకాల భయమును కలుగజేయువాడు, Read more…

 
 
 
 
 

బిల్వాష్టకం

మూడు దళాలు త్రిగుణముల ఆకారముగా- మూడు నేత్రములు కలవాడు, త్రిశూలము ఆయుధముగా కలవాడు, ఐన శివునికి మూడు ఆకులు గల బిల్వపత్రమును సమర్పించుచున్నాను. Read more…

 
 
 
 
 
 

శ్రీరామరక్షా స్తోత్రం

శ్రీరామ రక్షా స్తోత్రం మంత్రమునకు బుధకౌశికుడు – బుషి; సీతాసమేత శ్రీరామచంద్రస్వామి – అధిదేవత; సీతామాత – శక్తి, హనుమంతుడు -కీలకము. ఈ స్తోత్రం అనుష్టుప్ ఛందస్సులో వ్రాయబడినది. Read more…

 
 
 
 
 

జయదేవుని అష్టపదులు

ఈ అష్టపదిలో జయదేవుడు శ్రీకృష్ణుడి స్వరూపాన్ని, గుణవిశేషాలను వర్ణిస్తున్నారు. శ్రీలక్ష్మీదేవికి సంతోషాన్ని కలిగించి, సూర్యమండలంలో దివ్య తేజస్సుతో వెలుగొందుతూ, మానవుల ప్రాపంచిక భావాలను తొలగించే ప్రభువు నీవు. Read more…

 
 
 
 
 

శివానందలహరి 

సకలవిద్యా స్వరూపులు, సిగలచే అలంకరింపబడిన చంద్రరేఖలు గలవారు, తమతమ తఫః ఫలములుగా ఒకరికొకరు పొందబడినవారు, భక్తులకు కర్మఫలాదులను ప్రసాదింపజేయువారు, ముల్లోకములకు అత్యంత శుభదాయకులుగా ఉండువారు, Read more…

 
 
 
 
 
 
 

ఆదిత్య హృదయం

ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో ఉన్నాడు. తరువాత రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి ఎదురుగా నిలిచి ఉన్నాడు. Read more…

 
 
 

మహిషాసుర మర్దిని స్తోత్రం

ఓ దివ్యమాతా, నీకు నా నమస్కారములు, పర్వతరాజు కుమార్తె అయిన నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. నీ ఉనికి వలన ప్రపంచం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఈ లోకాన్నంతా ఒక దివ్యమైన నాటకంలా నడిపించే నీవు శివుని వాహనమైన నందిచే స్తుతింపబడేదానివి. Read more…

 
 

బజరంగ్ బాణ్ స్తోత్రం

ఎవరైతే తన నిరీక్షణను పూర్ణ ప్రేమ మరియు విశ్వాసముతో వినయపూర్వకంగా ఉంచుకుంటారో, మభక్తుడైన హనుమంతుని అనుగ్రహంతో, అతని కార్యాలన్నీ శుభప్రదంగా విజయవంతమవుతాయి. Read more…

 
 
 
 
 

అర్గళా స్తోత్రం

జీవుల బాధలను తొలగించే ఓ చాముండా దేవీ, నీకు విజయం! ఓ సర్వవ్యాప్తి దేవీ, ఓ కాలరాత్రి, నీకు విజయం! Read more…

 
 

మూక పంచశతీ

పరమ పవిత్రమైన కాంచీపురములో కామపీఠముపై, కారణరూపిణిగా, అన్ని కారణములకు అతీతమైనదిగా, కుంకుమ పూవుల గుత్తులు కలిగిన తీగవంటి శరీరము కలిగి,  దయాసముద్రురాలైన, వర్ణించనలవికాని ఒక మహాశక్తి సంచరించుచున్నది. Read more…

 
 
🙏 Spread the devotion - Share now
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
TOP