భారతీయ సంస్కృతికి హార్దిక స్వాగతం 🙏
సంస్కృతి ఒక జాతి విశిష్టతను, ఉన్నతిని తెలియజేస్తుంది. సంప్రదాయాలు, సాహిత్యం, కళలు, ఆధ్యాత్మికత, ఆచారాలు, నమ్మకాల సమాహారమే సంస్కృతి. అటువంటి వారసత్వ సంపద అయిన మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతను అందరికీ చేరేలా, సులభంగా అర్థమయ్యేలా అందించడమే మా లక్ష్యం.
ఇక్కడ మీరు పొందే ముఖ్య విషయాలు:
📿 అన్న్ని స్తోత్రాలు, శ్లోకాల అర్థాలతో పాటు పారాయణ విధానం
📖 రామాయణం, మహాభారతం, భాగవతం మరియు ఇతర పురాణ గాథల తెలుగు కథనాలు
🪔 పండుగల విశేషాలు, వ్రతాలు, దేవాలయ సంప్రదాయాలు మరియు ఆచారాలు – వాటి ప్రాముఖ్యత మరియు ఆచరణ విధానం
📽️ మా యూట్యూబ్ వీడియోలు, PDFలు
హరివరాసనం తెలుగులో అర్థం హరివరాసనం విశ్వమోహనం. శబరిమల అయ్యప్ప స్వామి పవళింపు సందర్భంగా పాడే ఈ మధురమైన పాట వింటే భక్తుల మనసులో ఆనందం తాండవిస్తుంది. ఈ అయ్యప్ప స్వామి పవళింపు స్తోత్రాన్ని కుంభకుడి కులత్తూర్ అయ్యర్ రచించారు. 1955లో స్వామి విమోచనానంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారట. శబరిమలలో ప్రతిరోజూ స్వామిని నిద్రపుచ్చడానికి, ఆలయాన్ని మూసేసే ముందు ఈ కీర్తనను ఆలపిస్తారు. హరివరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తూ, చివరికి ఒక్క దీపం…
కనీస అవగాహన కోసం 18 పురాణాలలో ఏముంది? 🙏 Spread the devotion - Share…
సత్యనారాయణ స్వామి వ్రత కథల అంతరార్థం మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. మహిమ గల శ్రీ సత్యనారాయణ స్వామి వారు తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం అన్నవరంలో పంపానది వొడ్డున ఉన్న రత్నగిరి కొండపై సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో వెలిశాడు. శ్రీ మహావిష్ణువును రామావతారంలో ప్రసన్నం చేసుకోవటానికి…