వైశాఖ పురాణము
వైశాఖ పురాణము నారద మహర్షి తాను పూర్వం బ్రహ్మ దేవుని దగ్గర నుండి దగ్గర మాసాల మహిమ గురించి తెలుసుకున్నానని చెప్పాడు. శ్రీహరి లక్ష్మీ దేవికి మాసధర్మాలను వివరించాడని, ఆ దివ్యమైన విషయాలను ఇప్పుడు అంబరీషునికి వివరిస్తున్నాడు. అన్ని మాసాలలో కార్తీక, మాఘ, వైశాఖ మాసాలు అత్యంత శ్రేష్ఠమైనవి. వాటిలో వైశాఖ మాసం అత్యుత్తమమైనది. ఈ మాసం సర్వశుభాలను ప్రసాదిస్తుంది. ఈ కాలంలో చేసే స్నానాలు, పూజలు, దానాలు పాపాలను తొలగించి పుణ్యాన్ని పెంచుతాయి. దేవతలు కూడా […]









