శ్రీ శివ సహస్రనామ స్తోత్రం
శివ సహస్ర నామ స్తోత్రం శివ సహస్రనామ స్తోత్రం శివుని అనంతమైన రూపాలను, గుణాలను, విశ్వవ్యాప్తమైన ఆయన శక్తిని వర్ణిస్తుంది. ప్రతి నామం వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది. భోళాశంకరుని త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక రాజమార్గం వంటిది. శివ సహస్రనామ స్తోత్రం ప్రధానంగా మనకు మహాభారతం లోని అనుశాసనిక పర్వంలో కనిపిస్తుంది. దీనిని సాక్షాత్తు వేదవ్యాస మహర్షి మహాభారతంలో పొందుపరిచారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత, ధర్మరాజు అడిగిన కోరిక మేరకు పితామహ […]
శ్రీ శివ సహస్రనామ స్తోత్రం Read More »








