స్తోత్రాలకు తెలుగులో అర్థం

soundaryalahari meaning in telugu
soundaryalahari meaning in telugu
Telugu translation and meaning of Lalitha Sahasranamam Phalasruthi section with devotional background

లలితా సహస్రనామం ఫలశృతి

లలితా సహస్రనామం ఫలశృతి లలితా సహస్రనామం ఫలశృతి అనేది లలితా సహస్రనామం చివరలో వచ్చే పవిత్రమైన భాగం. ఇందులో లలితా త్రిపురసుందరి దేవిని భక్తితో స్మరించి సహస్రనామాలను జపించిన వారికి లభించే దైవిక ఫలితాలు వివరించబడతాయి. ఈ మహిమాన్వితమైన స్తోత్రం బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం నుండి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఫలశృతి ద్వారా ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే శుభఫలాలు, ఆధ్యాత్మిక మహిమ భక్తులకు తెలియజేయబడుతుంది. లలితా సహస్రనామం ఫలశృతిని భక్తితో పఠిస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, […]

లలితా సహస్రనామం ఫలశృతి Read More »

Bhaja Govindam in Telugu – Popular Stotram by Adi Shankaracharya

భజగోవిందం

భజగోవిందం జగద్గురు ఆది శంకరాచార్యులు- అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. ఆచార్యులవారు ఒకనాడు కాశీలో ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తూ ఉండటం చూసి ఆశ్చర్యచకితులై, ఆ వృద్ధుని హెచ్చరిస్తూ “ఓ మూఢమతి! కాటికి కాళ్ళు చాచిన నీకు మరణ సమయంలో ఈ వ్యాకరణ సూత్రాలు ముక్తిని కలుగజేయలేవు. ఈ  అవసాన దశలో దీన్ని వదలి గోవిందుని (భగవంతుని) భజించు!” అంటూ “భజగోవిందం, భజగోవిందం గోవిందం భజ మూఢమతే!” అనే మకుటంతో హెచ్చరించారు. “మోహ ముద్గరం”

భజగోవిందం Read More »

Mahishasura Mardini Stotram meaning explained in Telugu with devotional insights

మహిషాసుర మర్దినీ స్తోత్రం

మహిషాసుర మర్దినీ స్తోత్రం అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతేగిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతేజయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 || ఓ దివ్యమాతా, నీకు నా నమస్కారములు, పర్వతరాజు కుమార్తె అయిన నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. నీ ఉనికి వలన ప్రపంచం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఈ లోకాన్నంతా ఒక దివ్యమైన నాటకంలా నడిపించే నీవు శివుని వాహనమైన నందిచే స్తుతింపబడేదానివి. పర్వతాలలో అత్యుత్తమమైన వింధ్య

మహిషాసుర మర్దినీ స్తోత్రం Read More »

Harivaraasanam meaning in telugu

హరివరాసనం తెలుగులో అర్థం హరివరాసనం విశ్వమోహనం. శబరిమల అయ్యప్ప స్వామి పవళింపు సందర్భంగా పాడే ఈ మధురమైన  పాట వింటే భక్తుల మనసులో ఆనందం తాండవిస్తుంది. ఈ అయ్యప్ప స్వామి పవళింపు స్తోత్రాన్ని కుంభకుడి కులత్తూర్ అయ్యర్ రచించారు. 1955లో స్వామి విమోచనానంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారట. శబరిమలలో ప్రతిరోజూ స్వామిని నిద్రపుచ్చడానికి, ఆలయాన్ని మూసేసే ముందు ఈ కీర్తనను ఆలపిస్తారు. హరివరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తూ, చివరికి ఒక్క దీపం

Harivaraasanam meaning in telugu Read More »

మూక పంచశతీ తెలుగులో అర్థం 2

మూక పంచశతీ తెలుగులో అర్థం 2 కాంచీరత్నవిభూషాం కామపి కందర్పసూతికాపాంగీమ్ ।పరమాం కలాముపాసే పరశివవామాంకపీఠికాసీనామ్ ॥11॥ కాంచీపురమునకు మణిహారముగా ప్రకాశించునది, తన క్రీగంటి చూపులతో మన్మథుని పునర్జీవితుని చేసినది, జగదీశ్వరుని వామ భాగమును తన స్థానముగా చేసుకొనినది అయిన జగన్మాతను ప్రార్థిస్తున్నాను. కంపాతీరచరాణాం కరుణాకోరకిత దృష్టిపాతానామ్ ।కేలీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానామ్ ॥12॥ అమ్మా, నా మనసు ఒక క్రీడా స్థలము. కంపానదీ తీరములో ఉన్న ఆ క్రీడా స్థలములో దయాసముద్రురాలవైన నీవు చిద్విలాసముగా, సర్వత్ర

మూక పంచశతీ తెలుగులో అర్థం 2 Read More »

మూక పంచశతీ తెలుగులో అర్థం 1

మూక పంచశతీ తెలుగులో అర్థం కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా ।కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలతా ॥1॥ పరమ పవిత్రమైన కాంచీపురములో కామపీఠముపై, కారణరూపిణిగా, అన్ని కారణములకు అతీతమైనదిగా, కుంకుమ పూవుల గుత్తులు కలిగిన తీగవంటి శరీరము కలిగి, దయాసముద్రురాలైన, వర్ణించనలవికాని ఒక మహాశక్తి సంచరించుచున్నది. కంచన కాంచీనిలయం కరధృతకోదండబాణసృణిపాశమ్ ।కఠినస్తనభరనమ్రం కైవల్యానందకందం అవలంబే ॥2॥ ఆ శక్తి కాంచీ నగరము నుదుటి తిలకము వంటిది. ఆమె తన నాలుగు చేతులలో పాశము, విల్లు, బాణములు అంకుశము

మూక పంచశతీ తెలుగులో అర్థం 1 Read More »

మూక పంచశతీ తెలుగులో అర్థం

జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తరువాత మోక్షపురి అయిన కాంచీపురంలో సర్వజ్ఞపీఠం స్థాపించారు,అదే మన కంచి కామకోటి పీఠం. ఆది శంకరుల తరువాత ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతర జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఆచార్య పరంపరలో 20 వ పీఠాధిపతి గా ఉన్న వారు శ్రీ శ్రీ శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామి వారు. వీరినే మనం ‘మూక శంకరులు’ అని

మూక పంచశతీ తెలుగులో అర్థం Read More »

Sree Rama Raksha stotram meaning in telugu

 శ్రీ రామ రక్షా స్తోత్రం శ్రీ రామ రక్షా స్తోత్రం అత్యంత ప్రతిభావంతమైనది. ఈ స్తోత్రం శారీరక, మానసిక, రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం, మొదలైన పరిస్థితులలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే, అన్ని బాధలు దూరమౌతాయి. అయితే కావలసినదల్లా అచంచలమైన, దృఢమైన విశ్వాసం, భక్తి. ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్ర రాజాన్ని నిరంతరం పఠించి తరిద్దాం. ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామ

Sree Rama Raksha stotram meaning in telugu Read More »

Hanuman Bahuk Meaning in telugu

హనుమాన్ బాహుక స్తోత్రం ఛప్పయ సింధు తరన, సియ-సోచ హరన, రబి బాల వరన తను |భుజ విసాల, మూరతి కరాల కాలహుకో కాల జను ||గహన-దహన-నిరదహన లంక నిఃసంక, బంక-భువ |జాతుధాన-బలవాన మాన-మద-దవన పవనసువ ||కహ తులసిదాస సేవత సులభ, సేవక హిత సన్తత నికట |గున గనత, నమత, సుమిరత జపత సమన సకల-సంకట-వికట ||1|| వివరణ : హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రమును లంఘించి, సీతాదేవి శోకమును పోగొట్టినవాడు. ఉదయకాల సూర్యునివంటి దేహకాంతి

Hanuman Bahuk Meaning in telugu Read More »

దక్షిణామూర్తి స్తోత్రం తెలుగులో అర్థం

దక్షిణా మూర్తి స్తోత్రం శాంతిపాఠః ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వంయో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।తం హ దేవమాత్మబుద్ధిప్రకాశంముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానం ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానంవర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తింస్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥ మౌనముగా చేయబడిన వ్యాఖ్యానముతో, స్పష్టము చేయబడిన పరబ్రహ్మస్వరూపముకలిగి, బ్రహ్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వృద్ధులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు శ్రీ దక్షిణామూర్తిని నేను ఆరాధిస్తాను.

దక్షిణామూర్తి స్తోత్రం తెలుగులో అర్థం Read More »

Scroll to Top