భారతీయ సంస్కృతి

విష్ణు సహస్రనామ స్తోత్రం

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥1॥ యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతమ్ ।విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥2॥ పూర్వ పీఠికా వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ ।పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ॥3॥ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ।నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ॥4॥ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే ।సదైక రూప రూపాయ […]

Read More

అర్థనారీశ్వర అష్టకం

అర్ధ నారీశ్వర అష్టకం చాంపేయగౌరార్ధశరీరకాయైకర్పూరగౌరార్ధశరీరకాయ ।ధమ్మిల్లకాయై చ జటాధరాయనమః శివాయై చ నమః శివాయ ॥ 1 ॥ కస్తూరికాకుంకుమచర్చితాయైచితారజఃపుంజ విచర్చితాయ ।కృతస్మరాయై వికృతస్మరాయనమః శివాయై చ నమః శివాయ ॥ 2 ॥ ఝణత్క్వణత్కంకణనూపురాయైపాదాబ్జరాజత్ఫణినూపురాయ ।హేమాంగదాయై భుజగాంగదాయనమః శివాయై చ నమః శివాయ ॥ 3 ॥ విశాలనీలోత్పలలోచనాయైవికాసిపంకేరుహలోచనాయ ।సమేక్షణాయై విషమేక్షణాయనమః శివాయై చ నమః శివాయ ॥ 4 ॥ మందారమాలాకలితాలకాయైకపాలమాలాంకితకంధరాయ ।దివ్యాంబరాయై చ దిగంబరాయనమః శివాయై చ నమః శివాయ ॥ 5 […]

Read More

లింగాష్టకం

లింగాష్టకం బ్రహ్మమురారి సురార్చిత లింగంనిర్మలభాసిత శోభిత లింగమ్ ।జన్మజ దుఃఖ వినాశక లింగంతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥ దేవముని ప్రవరార్చిత లింగంకామదహన కరుణాకర లింగమ్ ।రావణ దర్ప వినాశన లింగంతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥ సర్వ సుగంధ సులేపిత లింగంబుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।సిద్ధ సురాసుర వందిత లింగంతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥ కనక మహామణి భూషిత లింగంఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।దక్షసుయజ్ఞ వినాశన లింగంతత్ప్రణమామి […]

Read More

బిల్వాష్టకం

బిల్వాష్టకం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥ త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః ।తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ ॥ కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః ।కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణమ్ ॥ కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనమ్ ।ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణమ్ ॥ ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః ।నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణమ్ ॥ రామలింగ ప్రతిష్ఠా […]

Read More

శ్రీ శివ సహస్రనామ స్తోత్రం

శివ సహస్ర నామ స్తోత్రం పూర్వపీఠికా ॥ వాసుదేవ ఉవాచ । తతః స ప్రయతో భూత్వా మమ తాత యుధిష్ఠిర ।ప్రాంజలిః ప్రాహ విప్రర్షిర్నామసంగ్రహమాదితః ॥ 1 ॥ ఉపమన్యురువాచ ।బ్రహ్మప్రోక్తైరృషిప్రోక్తైర్వేదవేదాంగసంభవైః ।సర్వలోకేషు విఖ్యాతం స్తుత్యం స్తోష్యామి నామభిః ॥ 2 ॥ మహద్భిర్విహితైః సత్యైః సిద్ధైః సర్వార్థసాధకైః ।ఋషిణా తండినా భక్త్యా కృతైర్వేదకృతాత్మనా ॥ 3 ॥ యథోక్తైః సాధుభిః ఖ్యాతైర్మునిభిస్తత్త్వదర్శిభిః ।ప్రవరం ప్రథమం స్వర్గ్యం సర్వభూతహితం శుభమ్ ॥ 4 ॥ శ్రుతైః […]

Read More

కార్తీక పురాణం

కార్తీక పురాణం 1వ రోజు కథ | Karthika Puranam Day 1 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 2వ రోజు కథ | Karthika Puranam Day 2 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 3వ రోజు కథ | Karthika Puranam Day 3 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 4వ రోజు కథ | Karthika […]

Read More

నామ రామాయణం తెలుగులో

నామ రామాయణం తెలుగులో అర్థం శ్రీ లక్ష్మణాచార్య విరచిత నామరామాయణంలోని శ్రీరాముని 108 నామాలను, వాటి అర్థాలనూ ఈ post లో తెలుసుకుందాం. ఈ సంకీర్తనలో కేవలం 108 నామాల్లోనే మొత్తం రామాయణమంతా ఇమిడి ఉంటుంది. ఇందులో 1. బాలకాండలో శ్రీరాముని జననం, బాల్యం, విధ్యాభ్యాసం, ఎదుగుదల మొదలైన వాటి గురించి 22 నామాలు2. అయోధ్యాకాండలో అయోధ్యానగర విశేషాల నుంచి అరణ్యవాసానికి వెళ్ళడం వరకు 12 నామాలు3. అరణ్యకాండలో శ్రీరాముని అరణ్యవాస విశేషాల గురించి 14 నామాలు4. […]

Read More

Hanuman Bahuk Meaning in telugu

హనుమాన్ బాహుక స్తోత్రం ఛప్పయ సింధు తరన, సియ-సోచ హరన, రబి బాల వరన తను |భుజ విసాల, మూరతి కరాల కాలహుకో కాల జను ||గహన-దహన-నిరదహన లంక నిఃసంక, బంక-భువ |జాతుధాన-బలవాన మాన-మద-దవన పవనసువ ||కహ తులసిదాస సేవత సులభ, సేవక హిత సన్తత నికట |గున గనత, నమత, సుమిరత జపత సమన సకల-సంకట-వికట ||1|| వివరణ : హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రమును లంఘించి, సీతాదేవి శోకమును పోగొట్టినవాడు. ఉదయకాల సూర్యునివంటి దేహకాంతి […]

Read More

దక్షిణామూర్తి స్తోత్రం తెలుగులో అర్థం

దక్షిణా మూర్తి స్తోత్రం శాంతిపాఠః ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వంయో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।తం హ దేవమాత్మబుద్ధిప్రకాశంముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానం ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానంవర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తింస్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥ మౌనముగా చేయబడిన వ్యాఖ్యానముతో, స్పష్టము చేయబడిన పరబ్రహ్మస్వరూపముకలిగి, బ్రహ్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వృద్ధులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు శ్రీ దక్షిణామూర్తిని నేను ఆరాధిస్తాను. […]

Read More
TOP