బిల్వాష్టకం

బిల్వాష్టకం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥ త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః ।తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ ॥ కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః ।కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణమ్ ॥ కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనమ్ ।ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణమ్ ॥ ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః ।నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణమ్ ॥ రామలింగ ప్రతిష్ఠా […]

బిల్వాష్టకం Read More »

శ్రీ శివ సహస్రనామ స్తోత్రం

శివ సహస్ర నామ స్తోత్రం పూర్వపీఠికా ॥ వాసుదేవ ఉవాచ । తతః స ప్రయతో భూత్వా మమ తాత యుధిష్ఠిర ।ప్రాంజలిః ప్రాహ విప్రర్షిర్నామసంగ్రహమాదితః ॥ 1 ॥ ఉపమన్యురువాచ ।బ్రహ్మప్రోక్తైరృషిప్రోక్తైర్వేదవేదాంగసంభవైః ।సర్వలోకేషు విఖ్యాతం స్తుత్యం స్తోష్యామి నామభిః ॥ 2 ॥ మహద్భిర్విహితైః సత్యైః సిద్ధైః సర్వార్థసాధకైః ।ఋషిణా తండినా భక్త్యా కృతైర్వేదకృతాత్మనా ॥ 3 ॥ యథోక్తైః సాధుభిః ఖ్యాతైర్మునిభిస్తత్త్వదర్శిభిః ।ప్రవరం ప్రథమం స్వర్గ్యం సర్వభూతహితం శుభమ్ ॥ 4 ॥ శ్రుతైః

శ్రీ శివ సహస్రనామ స్తోత్రం Read More »

మూక పంచశతీ తెలుగులో అర్థం 2

మూక పంచశతీ తెలుగులో అర్థం 2 కాంచీరత్నవిభూషాం కామపి కందర్పసూతికాపాంగీమ్ ।పరమాం కలాముపాసే పరశివవామాంకపీఠికాసీనామ్ ॥11॥ కాంచీపురమునకు మణిహారముగా ప్రకాశించునది, తన క్రీగంటి చూపులతో మన్మథుని పునర్జీవితుని చేసినది, జగదీశ్వరుని వామ భాగమును తన స్థానముగా చేసుకొనినది అయిన జగన్మాతను ప్రార్థిస్తున్నాను. కంపాతీరచరాణాం కరుణాకోరకిత దృష్టిపాతానామ్ ।కేలీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానామ్ ॥12॥ అమ్మా, నా మనసు ఒక క్రీడా స్థలము. కంపానదీ తీరములో ఉన్న ఆ క్రీడా స్థలములో దయాసముద్రురాలవైన నీవు చిద్విలాసముగా, సర్వత్ర

మూక పంచశతీ తెలుగులో అర్థం 2 Read More »

మూక పంచశతీ తెలుగులో అర్థం 1

మూక పంచశతీ తెలుగులో అర్థం కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా ।కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలతా ॥1॥ పరమ పవిత్రమైన కాంచీపురములో కామపీఠముపై, కారణరూపిణిగా, అన్ని కారణములకు అతీతమైనదిగా, కుంకుమ పూవుల గుత్తులు కలిగిన తీగవంటి శరీరము కలిగి, దయాసముద్రురాలైన, వర్ణించనలవికాని ఒక మహాశక్తి సంచరించుచున్నది. కంచన కాంచీనిలయం కరధృతకోదండబాణసృణిపాశమ్ ।కఠినస్తనభరనమ్రం కైవల్యానందకందం అవలంబే ॥2॥ ఆ శక్తి కాంచీ నగరము నుదుటి తిలకము వంటిది. ఆమె తన నాలుగు చేతులలో పాశము, విల్లు, బాణములు అంకుశము

మూక పంచశతీ తెలుగులో అర్థం 1 Read More »

మూక పంచశతీ తెలుగులో అర్థం

జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తరువాత మోక్షపురి అయిన కాంచీపురంలో సర్వజ్ఞపీఠం స్థాపించారు,అదే మన కంచి కామకోటి పీఠం. ఆది శంకరుల తరువాత ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతర జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఆచార్య పరంపరలో 20 వ పీఠాధిపతి గా ఉన్న వారు శ్రీ శ్రీ శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామి వారు. వీరినే మనం ‘మూక శంకరులు’ అని

మూక పంచశతీ తెలుగులో అర్థం Read More »

కార్తీక పురాణం

కార్తీక పురాణం 1వ రోజు కథ | Karthika Puranam Day 1 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 2వ రోజు కథ | Karthika Puranam Day 2 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 3వ రోజు కథ | Karthika Puranam Day 3 in Telugu | Karthika masam special కార్తీక పురాణం 4వ రోజు కథ | Karthika

కార్తీక పురాణం Read More »

నామ రామాయణం తెలుగులో

నామ రామాయణం తెలుగులో అర్థం శ్రీ లక్ష్మణాచార్య విరచిత నామరామాయణంలోని శ్రీరాముని 108 నామాలను, వాటి అర్థాలనూ ఈ post లో తెలుసుకుందాం. ఈ సంకీర్తనలో కేవలం 108 నామాల్లోనే మొత్తం రామాయణమంతా ఇమిడి ఉంటుంది. ఇందులో 1. బాలకాండలో శ్రీరాముని జననం, బాల్యం, విధ్యాభ్యాసం, ఎదుగుదల మొదలైన వాటి గురించి 22 నామాలు2. అయోధ్యాకాండలో అయోధ్యానగర విశేషాల నుంచి అరణ్యవాసానికి వెళ్ళడం వరకు 12 నామాలు3. అరణ్యకాండలో శ్రీరాముని అరణ్యవాస విశేషాల గురించి 14 నామాలు4.

నామ రామాయణం తెలుగులో Read More »

రామాయణ కథలు

బహుళ ప్రాచుర్యంలో ఉన్న అవాల్మీకాలు  5 రోజుల్లో 100 యోజనాల రామసేతు ఎలా నిర్మించారు? రాముడు సముద్రునిపై ఎందుకు బాణం ఎక్కుపెట్టాడు? భక్త శబరి పూర్తి కథ జనకుడు మహారాజై ఉండి కూడా సన్యాసిలా ఎలా బ్రతికాడు? అద్భుతమైన అయోధ్యా నగర వర్ణన మన రామాయణం మనకు ఎంత తెలుసు? ఉద్యోగప్రాప్తికై త్వరిత పరిష్కారం

రామాయణ కథలు Read More »

సంపూర్ణ రామాయణం – బాలకాండ

రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం.  శ్రీమద్రామాయణము. బాలకాండ ఒకసారి వాల్మీకి మహర్షి- దేవర్షి నారదుణ్ణి ఇలా అడిగాడు. “ఓ నారద మహర్షీ! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, చేసిన మేలు మరువని వాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు,  అన్ని విద్యలు నేర్చినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు, మొక్కవోని ధైర్యము కలవాడు, కోపము అంటే ఎరుగని వాడు, యుధ్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడని వాడు, ఇటువంటి

సంపూర్ణ రామాయణం – బాలకాండ Read More »

Scroll to Top