నమస్తే వెనుక ఉన్న శాస్త్రీయ కారణం
నమస్తే వెనుక ఉన్న శాస్త్రీయ కారణం అందరికీ నమస్కారం. సాధారణంగా మనకు పెద్దవారు కనిపించినప్పుడు నమస్కారం చేస్తుంటాం. హిందూ సంప్రదాయంలో ఇది ఒక గొప్ప అలవాటు. దీనిలోని ప్రధాన ఉద్దేశ్యం అహంకారాన్ని తగ్గించి ఎదుటివారిని గౌరవించడం. మనము రెండు చేతులను హృదయానికి దగ్గరగా జోడించడాన్ని యోగశాస్త్రంలో అంజలి ముద్ర అని అంటారు. వేలి చివరల్లో పంచభూత శక్తులకు సంబంధించిన పాయింట్లు ఉంటాయని విశ్వసిస్తారు. చేతులను జోడించి స్వల్ప ఒత్తిడి ఇవ్వడం వల్ల ఈ ప్రెషర్ పాయింట్లు ఉత్తేజితమవుతాయి. […]
నమస్తే వెనుక ఉన్న శాస్త్రీయ కారణం Read More »


