హరివరాసనం తెలుగులో అర్థం హరివరాసనం విశ్వమోహనం. శబరిమల అయ్యప్ప స్వామి పవళింపు సందర్భంగా పాడే ఈ మధురమైన పాట వింటే భక్తుల మనసులో ఆనందం తాండవిస్తుంది. ఈ అయ్యప్ప స్వామి పవళింపు స్తోత్రాన్ని కుంభకుడి కులత్తూర్ అయ్యర్ రచించారు. 1955లో స్వామి విమోచనానంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారట. శబరిమలలో ప్రతిరోజూ స్వామిని నిద్రపుచ్చడానికి, ఆలయాన్ని మూసేసే ముందు ఈ కీర్తనను ఆలపిస్తారు. హరివరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్క […]