లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -7
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -7 దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ దరాందోళిత దీర్ఘాక్షీ – కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది.దరహాసోజ్జ్వలన్ముఖీ – మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది.గురుమూర్తిః – గురువు యొక్క రూపముగా నున్నది.గుణనిధిః – గుణములకు గని వంటిది.గోమాతా – గోవులకు తల్లి వంటిది.గుహజన్మభూః – కుమారస్వామి తల్లి. దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ ।ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా ॥ […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -7 Read More »
