Aparna

Sabari offering berries to Lord Rama in Ramayana

రామాయణంలో శబరి భక్తి మహిమ

రామాయణంలో శబరి భక్తి మహిమ సంస్కృత రామాయణంలోని ప్రతి పాత్ర ఆసక్తికరమే. అందులో కొన్ని చిన్న పాత్రలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. శబరి పాత్ర కూడా అలాంటిదే. కానీ అసలు శబరి ఎవరు? రాముని కోసం ఎందుకు జీవితాంతం ఎదురుచూసింది? శ్రీరాముడు దర్శించాక శబరి ఏమైంది? శబరి ఆశ్రమంలో శ్రీరాముడు ఏమి కోరుకున్నాడు? ఈ వివరాలను తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 72వ సర్గలో రాక్షసుడైన కబంధుడు రామలక్ష్మణుల చేతిలో హతమై జ్ఞానోదయం పొంది శాపవిమోచనం పొందిన […]

రామాయణంలో శబరి భక్తి మహిమ Read More »

Rama's Anger at Lord Sea in the Ramayanam

సముద్రునిపై శ్రీరాముడి ఆగ్రహం

సముద్రునిపై శ్రీరాముడి ఆగ్రహం రావణ సంహారం కోసం భూమిపై అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారమే శ్రీరాముడు. శ్రీరాముని గురించి తెలియని వారు ఉండరు. సత్యం పలికేవాడు, పెద్దల పట్ల భక్తి గౌరవాలు కలవాడు, సౌమ్యుడు, మితభాషి, మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని పేర్కొంటారు. కానీ అంతటి శ్రీరామునికి అమితమైన, భయంకరమైన ఆగ్రహం కలిగించిన సంఘటన ఒకటి రామాయణంలో యుద్ధకాండలో జరిగింది. అది ఏంటో తెలుసుకుందాం. శ్రీమద్రామాయణంలో యుద్ధకాండ 19వ సర్గలో రాముడు మరియు

సముద్రునిపై శ్రీరాముడి ఆగ్రహం Read More »

Lord Krishna and the Shamanthakamani story, where the divine jewel is sought after, showcasing the importance of truth and justice in Hindu mythology.

శమంతకమణి కథ

శమంతకమణి కథ ప్రతి సంవత్సరం మనం జరుపుకునే వినాయక చవితి సందర్భంగా శమంతకమణి కథను తెలుసుకుందాం. ప్రసేనుడు మణిని ధరించి వేటకు వెళ్తే సింహం అతన్ని చంపి మణిని తీసుకెళ్లడం, అక్కడి నుంచి జాంబవంతుని చేతుల మీదుగా శ్రీకృష్ణుడి వద్దకు చేరడం, ఆ తరువాత సత్రాజిత్తుకు ఇచ్చి నీలాపనిందల నుండి విముక్తి పొందడం వరకు చాలామందికి తెలుసు. కానీ అసలు శమంతకమణి తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎక్కడ ఉంది? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. విష్ణు పురాణంలో

శమంతకమణి కథ Read More »

"Lord Rama and the Vanaras building the Ramasetu bridge across the ocean, as described in Valmiki Ramayanam."

5 రోజుల్లో 100 యోజనాల రామసేతు ఎలా నిర్మించారు?

5 రోజుల్లో 100 యోజనాల రామసేతు ఎలా నిర్మించారు? రామాయణం అంటే రాముడు నడిచిన దారి అయోధ్య నుంచి లంకానగరం వరకు సాగిన ప్రయాణమే శ్రీమద్రామాయణ మహాకావ్యం. ఆ యాత్రలో రాముడికి ఎంతోమంది తారసపడ్డారు. ఆ రూపంలో సంచరించిన అవతార పురుషుడికి సీతమ్మ జాడ తెలుసుకోవడం దగ్గర నుంచి రావణుడి చెర నుంచి ఆమెను విడిపించడం వరకు అడుగడుగునా వానరసేన రాముడికి తోడ్పడింది. సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు వంటి పాత్రలే మనకు తెలుసు. కానీ మరో ముఖ్యమైన

5 రోజుల్లో 100 యోజనాల రామసేతు ఎలా నిర్మించారు? Read More »

Devotees performing Ananta Padmanabha Swamy Vratham with sacred thread and Lord Vishnu’s image in the background

అనంత పద్మనాభ వ్రతం

అనంత పద్మనాభ వ్రతం బ్రహ్మర్షిగా కలిగిన పద్మనాభుని ఎంతసేపు చూసినా తనివి తీరదు. కావేరీ తీరంలో తెలుగు నాటి రంగనాథుడిగా భక్తుల పూజలు అందుకుంటున్న ఆయన సేవలో తరించే అవకాశం కల్పిస్తుంది. అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం అని పేర్లు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు పురాణంలో చెప్పబడింది. చేసే వ్రతాలలో కెల్లా అనంత పద్మనాభ స్వామి వ్రతం

అనంత పద్మనాభ వ్రతం Read More »

Parasurama Avataram

పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు?

పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు? మహావిష్ణువు దశావతారాలలో పరశురామ అవతారం ఒకటి. పరశురాముని భార్గవరాముడు అని కూడా అంటారు. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియనాడు జన్మించాడు. ఆ రోజును పరశురామ జయంతిగా జరుపుకుంటారు. కుశ వంశానికి చెందిన మహారాజు గాది ఒకరోజు మహర్షిని కలిసి ఆయన కూతురు సత్యవతిని తనకు వివాహం చేయమని కోరగా, మహర్షి నున్నటి శరీరం, నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇవ్వమని కోరాడు. గాది రాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు

పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు? Read More »

Hayagreeva Swamy, the deity of wisdom and knowledge, worshipped for intelligence, learning, and spiritual growth

అపారమైన జ్ఞానం, సంపదనిచ్చే హయగ్రీవ స్వామి

అపారమైన జ్ఞానం, సంపదనిచ్చే హయగ్రీవ స్వామి శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతీయులంతా ఆ రోజు రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే విష్ణు అవతారాలలో ఒకటైన హయగ్రీవ జయంతి. జ్ఞానప్రదాత అయిన ఆరోజు హయగ్రీవుని ఆరాధించిన విద్యార్థులకు సకల విద్యలు సిద్ధిస్తాయని అంటారు. హయగ్రీవ స్వామిని జ్ఞానానికి, వివేకానికి, వాక్కుకు, బుద్ధికి, సకల విద్యలకు దేవుడిగా భావిస్తారు.

అపారమైన జ్ఞానం, సంపదనిచ్చే హయగ్రీవ స్వామి Read More »

kalki avataram in kaliyugam

కలియుగం చివర్లో ప్రపంచం ఎలా ఉంటుంది

కలియుగం చివర్లో ప్రపంచం ఎలా ఉంటుంది ద్వారక నీటిలో మునిగి కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత నుంచే కలియుగం ప్రారంభమైంది. సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది, త్రేతాయుగంలో మూడు పాదాలపై, ద్వాపరయుగంలో రెండు పాదాలపై నడిచింది. కలియుగంలో ధర్మం రోజు రోజుకీ క్షీణిస్తూ చివరకు ధర్మం అనే మాటే వినిపించని స్థితి వస్తుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో చక్రం పట్టుకొని గుర్రపు స్వారీ చేస్తూ లోకంలోని

కలియుగం చివర్లో ప్రపంచం ఎలా ఉంటుంది Read More »

తిరుమల ఆలయ చరిత్ర

తిరుమల ఆలయ చరిత్ర కలియుగంలో భక్తుల కొంగుబంగారమై కోరికలు తీర్చే ఆపద్మోక్షుడు శ్రీ వేంకటేశ్వర స్వామి. కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలవబడే ఆయనను ఒక్కసారి స్మరించినా చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయని, స్వామి నామం ఒక్కసారి జపించినా చాలు అని భక్తుల విశ్వాసం. శ్రీనివాసుని మహిమలను అన్నమయ్య, త్యాగయ్య, వేంగమాంబ వంటి వారు తమ కీర్తనల ద్వారా లోకానికి తెలియజేశారు. పరమ పావనమైన తిరుమల చరిత్ర గురించి, వెంకటేశ్వర స్వామి వారి గురించి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర

తిరుమల ఆలయ చరిత్ర Read More »

Lord Vishnu Vishwaroopam, the divine universal form, showing countless deities and manifestations of creation

మహావిష్ణువు యొక్క విశ్వరూప౦

మహావిష్ణువు యొక్క విశ్వరూప౦ మహావిష్ణువు యొక్క విశ్వరూప దర్శనం మహాభారతంలోని భీష్మ పర్వంలో వివరించబడింది.పవిత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యాలు మోహరించగా ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. అప్పుడు సంజయుడు చెప్పడం మొదలుపెట్టాడు. శంఖాలు పూరించబడ్డాయి. పాండవ పక్షంలో కృష్ణుడు, అర్జునుడు తమ దేవదత్త శంఖాలను పూరించారు. దానికి కౌరవుల హృదయాలు దద్దరిల్లాయి. బాణ ప్రయోగ సమయం ఆసన్నమైంది. కౌరవులను చూసి అర్జునుడు శ్రీకృష్ణునితో తన రథాన్ని రెండు సేనల మధ్య నిలపమన్నాడు. కృష్ణుడు అలాగే నిలిపాడు.

మహావిష్ణువు యొక్క విశ్వరూప౦ Read More »

Scroll to Top