శ్రీ రామపట్టాభిషేక సర్గ
శ్రీ రామపట్టాభిషేక సర్గ ఉద్యోగం అంటే ఒక వ్యక్తికి మాత్రమే కాదు ఒక కుటుంబానికి భరోసా. ఎన్నో రోజుల నుంచి కావలసిన ఉద్యోగం కోసం ప్రయత్నించి అలసిపోయారా? ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నారా? ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారా? ఉద్యోగంలో మీ కష్టానికి తగిన గుర్తింపును, బదిలీలను కోరుకుంటున్నారా? అయితే ఈ సమస్యలన్నింటికీ రామబాణం లాంటి తిరుగులేని పరిష్కారం – శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణం. మరి ఈ పారాయణం ఎలా చేయాలి, ఏం చదవాలి అనే విషయాలను, పట్టాభిషేక […]
