వేంకటేశ్వర స్తోత్రాలు

వేంకటేశ్వర స్తోత్రాలు విభాగంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకితమైన పవిత్ర స్తోత్రాలు, స్తుతులు మరియు పారాయణ గ్రంథాలను ఒకేచోట అందిస్తున్నాము. శ్రీ వేంకటేశ సుప్రభాతం, వేంకటేశ స్తోత్రం, మంగళాశాసనం, అష్టోత్తర శతనామావళి మరియు ఇతర ప్రసిద్ధ స్తోత్రాలను భక్తులు సులభంగా చదవడానికి, నిత్య పారాయణం చేయడానికి ఈ విభాగాన్ని రూపొందించాము.

శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాల అర్థాన్ని తెలుగులో వివరించే భక్తి చిత్రం

గోవింద నామాలు తెలుగులో అర్థం

గోవింద నామాలు – తెలుగులో అర్థం “గోవింద… గోవింద…” ఈ పదం కేవలం నామం కాదు, ఆ ఏడుకొండలవాడిపై మనకున్న అపారమైన భక్తికి నిదర్శనం! కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి గోవింద నామాలను స్మరిస్తే సకల పాపాలు తొలగి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అయితే మనం తరచూ వినే ఈ పవిత్రమైన నామాల అసలు అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు పోస్ట్‌లో శ్రీవారి గోవింద నామాలు మరియు వాటి అర్థాలను తెలుసుకుందాం. […]

గోవింద నామాలు తెలుగులో అర్థం Read More »

శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రంతో సుప్రభాతం శ్లోకాలు తెలుగులో అర్థం చూపించే భక్తి సంబంధిత చిత్రం

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం – తెలుగులో అర్థం

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం తెలుగులో అర్థం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం- కలియుగ వైకుంఠపతి శ్రీవేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. “సు-ప్రభాతము” అనగా “మంచి ఉదయం” అని అర్ధం. తిరుమల శయన మంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు. బంగారు వాకిలిలో పదహారు స్తంభాల  తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భోగశ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసికొని వెళతారు. వేంకటేశ్వర సుప్రభాతం 1430 A.D.లో ప్రతవాద భయంకర శ్రీ అనంతచార్య చేత కూర్చబడింది. శ్రీవీరప్రతాపరాయల

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం – తెలుగులో అర్థం Read More »

Scroll to Top