భారతీయ సంస్కృతి

2 వ అధ్యాయం – సాంఖ్య యోగం

భగవద్గీత తెలుగులో అర్థం 2 వ అధ్యాయం – సాంఖ్య యోగం అర్జునుడు కన్నీరు కారుస్తుండగా, శ్రీ కృష్ణ పరమాత్మ “అర్జునా! ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్దమూ, అపకీర్తిదాయకమూ, నరకప్రాప్తి హేతువు అయిన ఈ పాడుబుద్ది నీకెందుకు పుట్టింది? అధైర్యం పనికిరాదు. నీచమైన మనోదౌర్బల్యం విడిచిపెట్టు. యుద్దం ప్రారంభించు” అన్నాడు. అప్పుడు అర్జునుడు “మధుసూధనా! పూజార్హులైన భీష్మ ద్రోణాదులను, బాణాలతో నేనెలా కొట్టగలను. మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరం కాదు. వారిని సంహరించి, రక్తసిక్తాలైన రాజ్యభోగాలు […]

Read More

1 వ అధ్యాయం – అర్జున విషాద యోగము

భగవద్గీత తెలుగులో అర్థం ప్రపంచంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో లేనిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. -భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. మహాభారతంలో శ్రీమద్భగవద్గీతకు ప్రత్యేక స్థానం ఉంది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. మహాభారత యుద్ధం జరగకూడదని శ్రీ కృష్ణ పరమాత్ముడు అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ యుద్ధం అనివార్యమైంది. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. సొంతవారు నాచే చంపబడుతున్నారు అన్న మొహం అర్జునుణ్ణి ఆవహించి విషాదాన్ని కలుగజేయగా, యుద్ధం […]

Read More

చంద్రశేఖరాష్టకం

చంద్రశేఖరాష్టకం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ (2) రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనంశింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ ।క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై-రభివందితంచంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1 ॥ పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితంఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్ ।భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయంచంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 2 ॥ మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరంపంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి […]

Read More

శివాష్టకం

శివాష్టకం ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ । భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 1 ॥ గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ ।జటాజూట గంగోత్తరంగైర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 2॥ ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ ।అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 3 ॥ […]

Read More

శ్రీ రుద్రం – చమకప్రశ్నః

శ్రీ రుద్రం – చమకప్రశ్నః ఓం అగ్నా॑విష్ణో స॒జోష॑సే॒మావ॑ర్ధంతు వాం॒ గిరః॑ ।ద్యు॒మ్నైర్వాజే॑భి॒రాగ॑తమ్ ।వాజ॑శ్చ మే ప్రస॒వశ్చ॑ మే॒ప్రయ॑తిశ్చ మే॒ ప్రసి॑తిశ్చ మేధీ॒తిశ్చ॑ మే క్రతు॑శ్చ మే॒స్వర॑శ్చ మే॒ శ్లోక॑శ్చ మేశ్రా॒వశ్చ॑ మే॒ శ్రుతి॑శ్చ మే॒జ్యోతి॑శ్చ మే॒ సువ॑శ్చ మేప్రా॒ణశ్చ॑ మేఽపా॒నశ్చ॑ మేవ్యా॒నశ్చ॒ మేఽసు॑శ్చ మేచి॒త్తం చ॑ మ॒ ఆధీ॑తం చ మే॒వాక్చ॑ మే॒ మన॑శ్చ మే॒చక్షు॑శ్చ మే॒ శ్రోత్రం॑ చ మే॒దక్ష॑శ్చ మే॒ బలం॑ చ మ॒ఓజ॑శ్చ మే॒ సహ॑శ్చ మ॒ఆయు॑శ్చ మే జ॒రా చ॑ […]

Read More

శ్రీ రుద్రం నమకం

శ్రీ రుద్రం నమకం కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితాచతుర్థం-వైఀశ్వదేవం కాండం పంచమః ప్రపాఠకః ఓం నమో భగవతే॑ రుద్రా॒య ॥నమ॑స్తే రుద్ర మ॒న్యవ॑ ఉ॒తోత॒ ఇష॑వే॒ నమః॑ ।నమ॑స్తే అస్తు॒ ధన్వ॑నే బా॒హుభ్యా॑ము॒త తే॒ నమః॑ ॥ యా త॒ ఇషుః॑ శి॒వత॑మా శి॒వం బ॒భూవ॑ తే॒ ధనుః॑ ।శి॒వా శ॑ర॒వ్యా॑ యా తవ॒ తయా॑ నో రుద్ర మృడయ । యా తే॑ రుద్ర శి॒వా త॒నూరఘో॒రాఽపా॑పకాశినీ ।తయా॑ నస్త॒నువా॒ శంత॑మయా॒ గిరి॑శంతా॒భిచా॑కశీహి ॥ యామిషుం॑ […]

Read More

శ్రీ రుద్రం లఘున్యాసం

శ్రీ రుద్రం లఘున్యాసం ఓం అథాత్మానగ్ం శివాత్మానం శ్రీ రుద్రరూపం ధ్యాయేత్ ॥శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచ వక్త్రకమ్ ।గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితమ్ ॥నీలగ్రీవం శశాంకాంకం నాగ యజ్ఞోప వీతినమ్ ।వ్యాఘ్ర చర్మోత్తరీయం చ వరేణ్యమభయ ప్రదమ్ ॥కమండల్-వక్ష సూత్రాణాం ధారిణం శూలపాణినమ్ ।జ్వలంతం పింగళజటా శిఖా ముద్ద్యోత ధారిణమ్ ॥వృష స్కంధ సమారూఢం ఉమా దేహార్థ ధారిణమ్ ।అమృతేనాప్లుతం శాంతం దివ్యభోగ సమన్వితమ్ ॥దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతమ్ ।నిత్యం చ శాశ్వతం శుద్ధం […]

Read More

శివ తాండవ స్తోత్రం

శివ తాండవ స్తోత్రం   జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలేగలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయంచకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥ 1 ॥ జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ--విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకేకిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥ 2 ॥ ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధురస్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే ।కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపదిక్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ॥ 3 ॥ జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభాకదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే ।మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురేమనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ॥ 4 ॥ సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖరప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః ।భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటకశ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః ॥ 5 ॥ లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా--నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ ।సుధామయూఖలేఖయా విరాజమానశేఖరంమహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః […]

Read More

18 Sakti Peetalu story in Telugu

అష్టాదశ శక్తి పీఠాలు శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. సాక్షాత్త్ శ్రీ ఆదిపరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలు […]

Read More

Govinda namalu meaning in telugu

గోవిందా నామాలు – తెలుగులో అర్థం గోవిందాహరి గోవిందా-మానవుని పంచేంద్రియాలకు (కన్ను, ముక్కు చెవి, నోరు, చర్మము) ఆనందం కల్గించేవాడు. గోకుల నందనగోవిందా-ద్వాపరయుగంలో గోకులంలో పుట్టి గో,గోపాలకులందరికీ నయనానందం కలిగించినవాడు. శ్రీశ్రీనివాసా గోవిందా-‘శ్రీ” అంటే లక్ష్మి, లక్ష్మిని తన వక్షస్థలమునందు నిలుపుకొని సకల సంపదలను సిద్ధింపజేసేవాడు. శ్రీవేంకటేశా గోవిందా- “వేం” అంటే పాపాలు. “కట” అంటే దహింపజేయడం. పాపాలను దహింపజేసేవాడు. భక్తవత్సల గోవిందా-తనను నమ్ముకున్నవారిపై ఆప్యాయత, అనురాగం కురిపించేవాడు. భాగవత ప్రియ గోవిందా-నిత్యమూ భగవంతుణ్ణే త్రికరణశుద్ధిగా కొలిచే […]

Read More
TOP