Aparna

భగవద్గీత 7 వ అధ్యాయం –జ్ఞాన విజ్ఞాన యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 7 వ అధ్యాయం  -జ్ఞాన విజ్ఞాన యోగము అర్జునా ! బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమి వుండదు. ఎన్నో వేలమందిలో, ఏ ఒక్కడో, యోగసిద్ది కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా, నన్ను నిజంగా తెలుసుకున్న వాడు ఏ ఒక్కడో వుంటాడు. నా మాయాశక్తి ఎనిమిది విధాలుగా విభజించబడినది. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, […]

భగవద్గీత 7 వ అధ్యాయం –జ్ఞాన విజ్ఞాన యోగము Read More »

భగవద్గీత 6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించే వాడే నిజమైన సన్యాసి, యోగి అవుతాడు. అంతే కానీ అగ్నిహోత్రాది కర్మ మానివేసినంత మాత్రాన కాదు. సన్యాసమూ, కర్మ యోగమూ ఒకటే అని తెలుసుకో. ధ్యానయోగాన్ని సాధించదలచిన మునికి నిష్కామకర్మయోగమే మార్గం. యోగసిద్ది పొందిన వాడికి కర్మ త్యాగమే సాధనం. తన మనస్సే తనకు బంధువూ, శత్రువూ కూడా కనుక మానవుడు తనను తానే ఉద్దరించుకోవాలి. తన

భగవద్గీత 6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము Read More »

భగవద్గీత 5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము అప్పుడు అర్జునుడు “కృష్ణా ! ఒకసారి కర్మ సన్యాసం చేయమనీ, మరొసారి కర్మయోగం ఆచరించమని ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది మంచిదో నాకు తేల్చి చెప్పు” అని అడిగాడు.  దానికి సమాధానంగా శ్రీ భగవానుడు “కర్మత్యాగమూ, కర్మయోగమూ కూడా మోక్షం కలుగజేస్తాయి. అయితే ఈ రెండింటిలో నిష్కామకర్మయోగం మేలు. దేనిమీద కోపం, ద్వేషం లేనివాడు నిత్య సన్యాసి. సుఖదుఃఖాది ద్వంద్వాలు లేకుండా, అలాంటివాడు సులభంగా

భగవద్గీత 5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము Read More »

భగవద్గీత 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం

భగవద్గీత తెలుగులో అర్థం 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం ఇంకా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. “వినాశనం లేని ఈ యోగం, పూర్వం నేను సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. ఇలా సంప్రదాయ పరంపరగా ఇచ్చిన కర్మయోగాన్ని, రాజర్షులు తెలుసుకున్నారు. అయితే, అది ఈ లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోతుంది. నాకు భక్తుడవూ, స్నేహితుడవూ కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకిప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం, రహస్యమూ అయిన జ్ఞానం

భగవద్గీత 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం Read More »

భగవద్గీత 3 వ అధ్యాయం – కర్మ యోగం

భగవద్గీత తెలుగులో అర్థం 3 వ అధ్యాయం – కర్మ యోగం అప్పుడు అర్జునుడు “జనార్ధన ! కర్మకంటే జ్ఞానమే మేలని నీ వుద్దేశమా. అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్దకర్మ కు నన్నెందుకు వురికొల్పుతున్నావు. అటు యిటూ కాని మాటలతో, నా మనసుకు మరింత కలత కలగజేస్తున్నావు. అలా కాకుండా, నాకు మేలు చేకూర్చే మార్గం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు” అన్నాడు.  అప్పుడు శ్రీకృష్ణభగవానుడు “అర్జునా! గతంలో నేను చెప్పిన రెండు మార్గాలూ లోకంలో వున్నాయి.

భగవద్గీత 3 వ అధ్యాయం – కర్మ యోగం Read More »

2 వ అధ్యాయం – సాంఖ్య యోగం

భగవద్గీత తెలుగులో అర్థం 2 వ అధ్యాయం – సాంఖ్య యోగం అర్జునుడు కన్నీరు కారుస్తుండగా, శ్రీ కృష్ణ పరమాత్మ “అర్జునా! ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్దమూ, అపకీర్తిదాయకమూ, నరకప్రాప్తి హేతువు అయిన ఈ పాడుబుద్ది నీకెందుకు పుట్టింది? అధైర్యం పనికిరాదు. నీచమైన మనోదౌర్బల్యం విడిచిపెట్టు. యుద్దం ప్రారంభించు” అన్నాడు. అప్పుడు అర్జునుడు “మధుసూధనా! పూజార్హులైన భీష్మ ద్రోణాదులను, బాణాలతో నేనెలా కొట్టగలను. మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరం కాదు. వారిని సంహరించి, రక్తసిక్తాలైన రాజ్యభోగాలు

2 వ అధ్యాయం – సాంఖ్య యోగం Read More »

1 వ అధ్యాయం – అర్జున విషాద యోగము

భగవద్గీత తెలుగులో అర్థం ప్రపంచంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో లేనిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. -భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. మహాభారతంలో శ్రీమద్భగవద్గీతకు ప్రత్యేక స్థానం ఉంది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. మహాభారత యుద్ధం జరగకూడదని శ్రీ కృష్ణ పరమాత్ముడు అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ యుద్ధం అనివార్యమైంది. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. సొంతవారు నాచే చంపబడుతున్నారు అన్న మొహం అర్జునుణ్ణి ఆవహించి విషాదాన్ని కలుగజేయగా, యుద్ధం

1 వ అధ్యాయం – అర్జున విషాద యోగము Read More »

Chandrashekharashtakam Lord Shiva Telugu devotional thumbnail with Shiva Lingam and temple background

చంద్రశేఖరాష్టకం

చంద్రశేఖరాష్టకం చంద్రశేఖరాష్టకం: పరమశివుని అనుగ్రహం కోసం అత్యంత శక్తివంతమైన స్తోత్రం హిందూ ధర్మంలో శివారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భోళాశంకరుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు అనేక స్తోత్రాలను పఠిస్తుంటారు. వాటిలో “చంద్రశేఖరాష్టకం“ అత్యంత విశిష్టమైనది. చంద్రుడిని తన శిరస్సుపై అలంకారంగా ధరించిన ఆ చంద్రశేఖరుని వైభవాన్ని ఈ అష్టకం అద్భుతంగా వర్ణిస్తుంది. చంద్రశేఖరాష్టకం మార్కండేయ మహర్షి ద్వారా రచించబడిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణ గాథల ప్రకారం, అల్పాయుష్కుడైన మార్కండేయుడు తన ప్రాణాలను రక్షించుకోవడానికి, యమధర్మరాజు నుండి తప్పించుకోవడానికి

చంద్రశేఖరాష్టకం Read More »

శివాష్టకం శివుడి దివ్య రూపం

శివాష్టకం

శివాష్టకం (Shivashtakam) శివాష్టకం (Shivashtakam) అనేది పరమశివుని కీర్తిస్తూ ఆదిశంకరాచార్యుల వారు రచించిన అత్యంత ప్రాచుర్యం పొందిన ఎనిమిది శ్లోకాల (అష్టకం) పవిత్ర స్తోత్రం. “ప్రభుం ప్రాణనాథం…” అంటూ సాగే ఈ స్తోత్రం శివుని అనంతమైన కరుణను, మహాదేవుని దివ్య స్వరూపాన్ని, మరియు మహిమలను ఎంతో అద్భుతంగా వర్ణిస్తుంది. మనశ్శాంతి, పాప నివారణ, మరియు స్వామి వారి అనుగ్రహం కోసం భక్తులు దీనిని నిత్యం ఎంతో భక్తిశ్రద్ధలతో పఠిస్తారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం

శివాష్టకం Read More »

శ్రీ రుద్రం చమకప్రశ్నః పారాయణం కోసం శివలింగం ముందు రుద్రాభిషేకం చేస్తున్న దృశ్యం

శ్రీ రుద్రం – చమకప్రశ్నః

శ్రీ రుద్రం – చమకప్రశ్నః శ్రీ రుద్రం – చమకం చమక ప్రశ్నః (Sree Rudram Chamaka Prashnah) శ్రీ రుద్రంలోని రెండవ భాగాన్ని ‘చమకం’ లేదా ‘చమక ప్రశ్నః’ అంటారు. నమకంతో పరమశివుని స్తుతించి, ప్రసన్నం చేసుకున్న తరువాత, భక్తులు తమ భౌతిక మరియు ఆధ్యాత్మిక అవసరాలను తీర్చమని కోరుకుంటూ పఠించే మహా మంత్రమిది. ఇందులో “చ మే” (మరియు నాకు ప్రసాదించు) అనే పదం పదే పదే రావడం వల్ల దీనికి ఈ పేరు

శ్రీ రుద్రం – చమకప్రశ్నః Read More »

Scroll to Top