Dakshinamurthy Stotram Telugu with Shiva as divine teacher under banyan tree

దక్షిణామూర్తి స్తోత్రం తెలుగులో అర్థం

దక్షిణామూర్తి స్తోత్రం తెలుగులో అర్థం శాంతిపాఠః ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వంయో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।తం హ దేవమాత్మబుద్ధిప్రకాశంముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానం ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానంవర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తింస్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥ మౌనముగా చేయబడిన వ్యాఖ్యానముతో, స్పష్టము చేయబడిన పరబ్రహ్మస్వరూపముకలిగి, బ్రహ్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వృద్ధులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు శ్రీ దక్షిణామూర్తిని నేను […]

దక్షిణామూర్తి స్తోత్రం తెలుగులో అర్థం Read More »

Kalabhairava Ashtakam lyrics with meaning in Telugu – Sacred hymn dedicated to Lord Kalabhairava.

కాలభైరవ అష్టకం తెలుగులో అర్థం

కాలభైరవ అష్టకం – సాహిత్యం మరియు అర్థం (తెలుగులో) కాలభైరవ అష్టకం అనేది శ్రీ ఆదిశంకరాచార్యులచే రచించబడిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం. ఇది కాలభైరవ స్వామిని స్తుతిస్తూ భయం, దోషాలు, కష్టాలు మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ కలిగించే దివ్య ప్రార్థనగా భావించబడుతుంది. ఈ అష్టకం భక్తితో పారాయణం చేస్తే జీవితం లోని అడ్డంకులు తొలగిపోతాయని, ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయని విశ్వాసం ఉంది. దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం కాశికాపురాధినాథ

కాలభైరవ అష్టకం తెలుగులో అర్థం Read More »

శివరాత్రి కథ

సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. శివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి మిగతా పర్వదినాలకన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రినాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడి ((Lord Shiva)ని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా? మరి ఈ పండుగ

శివరాత్రి కథ Read More »

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం తెలుగులో అర్థం – లలితా త్రిపురసుందరి అమ్మవారి ఖడ్గమాలా నామాల వివరణ.

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం తెలుగులో అర్థం, పూర్తి వివరణ

ఖడ్గమాలా స్తోత్రం – తెలుగులో అర్థం ఖడ్గమాలా స్తోత్రం – శ్రీచక్రంలోని 9 ఆవరణలలో ఉన్న దేవతలందరినీ, వారి వారి స్థానాలలో స్తుతిస్తూ చేసే స్తోత్రం. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా, ఈ 9 ఆవరణలలో ఏ ఏ దేవతలు ఎక్కడుంటారో, ఆ నామాల అర్థాలను తెలుసుకుందాం. సృష్టి మొదట్లో శ్రీమహాకామేశ్వరుడు మానవుల వివిధములయిన కోర్కెలను తీర్చుకొనడానికి 64 యంత్రాలను సృష్టించి ఇచ్చాడు. కానీ ఇందులో ఇహాన్ని ఇచ్చేవి పరాన్ని ఇవ్వలేవు. పరాన్ని ఇచ్చేవి ఇహాన్ని ఇవ్వలేవు.

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం తెలుగులో అర్థం, పూర్తి వివరణ Read More »

మరణం తరువాత ఆత్మ ఏం చేస్తుంది? Secrets of Garuda Puranam in Telugu | Life after death in hell   గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత ఆయన వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు “గరుడ పురాణం” అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. పూర్వఖండంలో బ్రహ్మాదుల

Read More »

భగవద్గీత 18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము అర్జునుడు కృష్ణుడితో ఇలా పలికాడు. “కృష్ణా ! సన్యాసం, త్యాగం వీటి స్వరూపాలను విడి విడిగా తెలుసుకోదలచాను. శ్రీ భగవానుడు అర్జునుడితో “ఫలాన్ని ఆశించి చేసే కర్మలను విడిచి పెట్టడమే సన్యాసమని, కొంతమంది పండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలనూ వదిలి పెట్టడమే త్యాగమని కొందరి అభిప్రాయం. దోషంలేని కర్మ అంటూ ఏదీ వుండదు కనుక కర్మలను విడిచి పెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు.

భగవద్గీత 18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము Read More »

భగవద్గీత 17 వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 17 వ అధ్యాయము – శ్రద్దాత్రయ విభాగ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “కృష్ణా! శాస్త్ర విధులను విడిచిపెట్టినప్పటికీ, పూజాదులు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది? సాత్వికమా? రాజసమా? తామసమా? శ్రీ భగవానుడు ఇలా పలికాడు. “ప్రాణుల సహజ సిద్దమైన శ్రద్ద- సాత్త్వికమని, రాజసమని, తామసమని మూడు విధాలు. దాన్ని వివరిస్తాను విను. అర్జునా! మనవులందరికి వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ద కలుగుతుంది. శ్రద్ద లేనివాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ద

భగవద్గీత 17 వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము Read More »

భగవద్గీత 16 వ అధ్యాయం –దైవాసుర సంపద్విభాగయోగము

భగవద్గీత తెలుగులో అర్థం 16 వ అధ్యాయం – దైవాసుర సంపద్విభాగయోగము అర్జునా! భయం లేకపోవడం, చిత్తశుద్ది, జ్ఞానయోగనిష్ట, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, వేదపఠనం, తపస్సు, సరళ స్వభావం, అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగబుద్ది, శాంతి, చాడీలు చెప్పకపోవడం, భూతదయ, విషయసుఖాలు వాంచించకపోవడం, మృదుత్వం, సిగ్గు, చపలత్వం లేకపోవడం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవడం, దురభిమానం లేకపోవడం- ఈ ఇరవై ఆరు సుగుణాలూ, దేవతల సంపద వల్ల పుట్టిన వాడికి కలుగతాయి.

భగవద్గీత 16 వ అధ్యాయం –దైవాసుర సంపద్విభాగయోగము Read More »

భగవద్గీత 15 వ అధ్యాయం –పురుషోత్తమప్రాప్తి యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 15 వ అధ్యాయం – పురుషోత్తమప్రాప్తి యోగము వేదాలు ఆకులుగా, వేళ్ళు పైకి కొమ్మలు కిందకి ఉండే సంసారమనే అశ్వత్ద వృక్షం నాశనం లేనిదని చెబుతారు. అది తెలుసుకున్న వాడే వేదార్ధం ఎరిగిన వాడు. ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయ సుఖాలే చిగుళ్ళుగా కిందకి మీదకి విస్తరిస్తాయి. మానవ లోకంలో ధర్మాధర్మ కర్మ బంధాల వల్ల దాని వేళ్ళు దట్టంగా కిందకి కూడా వ్యాపిస్తాయి. ఈ సంసార వృక్షం స్వరూపం

భగవద్గీత 15 వ అధ్యాయం –పురుషోత్తమప్రాప్తి యోగము Read More »

Scroll to Top