అనంత పద్మనాభ వ్రతం
అనంత పద్మనాభ వ్రతం బ్రహ్మర్షిగా కలిగిన పద్మనాభుని ఎంతసేపు చూసినా తనివి తీరదు. కావేరీ తీరంలో తెలుగు నాటి రంగనాథుడిగా భక్తుల పూజలు అందుకుంటున్న ఆయన సేవలో తరించే అవకాశం కల్పిస్తుంది. అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం అని పేర్లు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు పురాణంలో చెప్పబడింది. చేసే వ్రతాలలో కెల్లా అనంత పద్మనాభ స్వామి వ్రతం […]


