ఆలయాలు

KAIlasa devalayam, maharashtra

అంతుచిక్కని రహస్యాలు గల కైలాస దేవాలయం

అంతుచిక్కని రహస్యాలు గల కైలాస దేవాలయం భారతదేశం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో చారిత్రక నిర్మాణాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఈ దేశం, ప్రపంచాన్ని అబ్బురపరిచే అద్భుత కట్టడాలను సృష్టించింది. అలాంటి నిర్మాణాల్లో ఒకటి కైలాస దేవాలయం. ఇది అతి పురాతనమైన, ఏకశిలతో నిర్మింపబడిన మూడు అంతస్తుల ఆలయ సముదాయం. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహల్లోని 16వ గుహలో (కేవ్ నం. 16) ఉంది. రాష్ట్రకూట రాజు మొదటి […]

అంతుచిక్కని రహస్యాలు గల కైలాస దేవాలయం Read More »

Dwadasa Jyotirlingalu – 12 Sacred Shiva Temples Across India

ద్వాదశ జ్యోతిర్లింగాల రహస్యాలు, చరిత్ర

ద్వాదశ జ్యోతిర్లింగాల రహస్యాలు, చరిత్ర అభిషేకప్రియుడు, భోళాశంకరుడు, అర్ధనారీశ్వరుడు, నీలకంఠుడు, ఈశ్వరుడు — ఇలా చెప్పుకుంటూ పోతే పరమేశ్వరునికి అనేక నామాలు ఉన్నాయి. మన శైవ ఆరాధనలో అత్యంత పవిత్రమైన, ప్రసిద్ధిగాంచిన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు నిరంతరం దివ్యశక్తిని ప్రసరింపజేస్తూ విశ్వాన్ని, అందులోని సమస్త జీవులను దుష్టశక్తుల నుండి కాపాడుతున్నాయని నమ్మకం. ప్రతి హిందువుకీ జీవితంలో కనీసం ఒక్కసారైనా జ్యోతిర్లింగాలను దర్శించాలనే

ద్వాదశ జ్యోతిర్లింగాల రహస్యాలు, చరిత్ర Read More »

The Mahalaxmi temple located in Ratlam, Madhya Pradesh

బంగారం ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా?

బంగారం ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా? మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల నిర్వహణ వెనుక భిన్నమైన పద్ధతులు, నమ్మకాలు ఉంటాయి. సాధారణంగా భక్తులు గుడికి వెళ్లి మొక్కుబడులు తీర్చుకుని, తర్వాత ప్రసాదంగా లడ్డూ, పులిహోర, చక్రపొంగలి వంటి పదార్థాలను స్వీకరిస్తారు. అయితే ఒక ప్రత్యేక ఆలయంలో మాత్రం బంగారం, వెండి ప్రసాదంగా ఇస్తారు. అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్నం జిల్లాలో ఉన్న మహాలక్ష్మి ఆలయం. మాల్వా ప్రాంతంలోని ఈ మహాలక్ష్మి ఆలయం

బంగారం ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా? Read More »

Scroll to Top